ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జులై, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

Itu Garudani Nee Vekkinanu Annamacharya Keerthana with Telugu Lyrics by Uma Ramana

Welcome to swarasaagaram.blogspot.com: itu garudani nee vekkinanu, itu garudani nee vekkinanu with telugu lyrics, itu garudani nee vekkinanu in telugu, itu garudani nee vekkinanu lyrics, annamacharya keerthanalu lyrics, annamayya keerthanalu with telugu lyrics: ఇటు గరుడని నీ వెక్కినను.. అన్నమాచార్య కీర్తన పల్లవి: ఇటు గరుడని నీ వెక్కినను | పటపట దిక్కులు బగ్గన బగిలె ||                                              ||ఇటు|| చరణం1:  ఎగసినగరుడని యేపున ' ధా ' యని | జిగిదొలక చబుకుచేసినను || నిగమాంతంబులు నిగమసంఘములు | గగనము జగములు గడగడ వడకె ||                                              ||ఇటు|| చరణం2:  బిరుసుగ గరుడని పేరెము దోలుచు | బెరసి నీవు కోపించినను || సరుస నఖిలములు జర్జరితములై | తిరుపున నలుగడ దిరదిర దిరిగె ||                                              ||ఇటు|| చరణం3: పల్లించిన నీ పసిడి గరుడనిని | కెల్లున నీ వెక్కినయపుడు || ఝల్లనె రాక్షససమితి నీ మహిమ | వెల్లి మునుగుదురు వేంకటరమణా ||                    

Vande Vasudevam Annamacharya Keerthana with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: vande vasudevam, vande vasudevam with telugu lyrics, vande vasudevam in telugu, vande vasudevam telugu full, telugu lyrics, venkateswara swamy songs, annamacharya keerthanalu, annamayya keerthanalu: వందే  వాసుదేవం.. అన్నమాచార్య కీర్తన పల్లవి: వందే  వాసుదేవం  శ్రీపతిం| బృందారకాధీశ  వందిత పదాబ్జం||   ||వందే  వాసుదేవం|| చరణం 1: ఇందీవరశ్యామ  మిందిరాకుచతటీ|  చందనాంకిత  లసచ్చారుదేహం|| మందారమాలికా  మకుటసంశోభితం| కందర్ప జనక  మరవిందనాభం||   ||వందే  వాసుదేవం||  చరణం 2: ధగధగిత  కౌస్తుభాధరణ  వక్షస్థలం | ఖగరాజవాహనం  కమలనయనం || నిగమాధిసేవితం నిజరూపశేషప| న్నగరాజశాయినం  ఘననివాసం||   ||వందే  వాసుదేవం|| చరణం 3: కరిపురనాథ సంరక్షణే  తత్పరం||  కరిరాజవరద సంగత  కరాబ్జం|  సరసీరుహననం  చక్రవిభ్రాజితం|  తిరువేంకటాచలాదేవం  భజే||   ||వందే  వాసుదేవం||

Sankata Nasana Ganesha Stotram with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: sankata nasana ganesha stotram, sanakata nasana ganesha stotram telugu lyrics, sankata nasana ganesha stotram in telugu, sankata nasana ganesha stotram lyrics: సంకట నాశన గణేశ స్తోత్రమ్ నారద ఉవాచ: ప్రణమ్య శిరసా దేవం గౌరీ పుత్రం వినాయకం  భక్తావాసం  స్మరే న్నిత్య మాయుష్కామార్థయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం  తృతీయం కృష్ణపింగాక్షం  గజవక్ర్తం  చతుర్థకమ్ లంబోదరం  పంచమం  చ  షష్టం వికటమేవ  చ సప్తమం  విఘ్నరాజం  చ ధూమ్రవర్ణం తథాష్టకమ్ నవమం  బాలచంద్రం  చ  దశమం తు  వినాయకం ఏకాదశం గణపతిం  ద్వాదశం  తు  గజాననమ్ ద్వాద శైతాని నామాని త్రిసంధ్యం  య:  పఠేన్నర: న  చ  విఘ్నభయం  తస్య  సర్వసిద్ధికరం పరమ్ విద్యార్థీ లభతే  విద్యాం ధనార్థీ  లభతే  ధనం పుత్రార్థీ   లభతే పుత్రా  న్మోక్షార్థీ  లభతే  గతిమ్ జపే  ద్గణపతి  స్తోత్రం షడ్భిర్మాసై:  ఫలం  లభేత్ సంవత్సరేన సిద్ధిం  చ  లభతే  నాత్ర సంశయ: అష్టాభ్యోం  బ్రాహ్మణానాం  చ  లిఖిత్వా  య స్సమర్పయేత్ తస్యవిద్యా  భవే  త్సర్వా  గణేశస్య  ప్రసాదత:

Ashta Laxmi Stotram in Telugu

Welcome to swarasaagaram.blogspot.in: ashtalaxmi stotram, ashta laxmi stotram, ashtalaxmi stotram with telugu lyrics, ashta laxmi stotram telugu, ashta laxmi stotram telugu lyrics, telugu stotrams, ashta lakshmi stotram, ashta lakshmi stotram with telugu lyrics: శ్రీ  అష్టలక్ష్మి  స్తోత్రమ్  ఆదిలక్ష్మి: సుమనస వందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే  మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసుపూజత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే  మధుసూదన కామిని  ఆదిలక్ష్మి సదాపాలయ మాం ధాన్యలక్ష్మి: అయికలికల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదాపాలయ మాం ధైర్యలక్ష్మి: జయవర వర్షిణి వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే  సురగణపూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాశిని శాస్త్రనుతే భవ భయహారిణి పాపవిమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే  మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదాపాలయ మాం గజలక్ష్మి: జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వ ఫలప్రద శాస

Sri Subramanya Ashtakam with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: subramaya ashtakam, sri subramanya ashtakam, subramanya ashtakam with telugu lyrics, subramanya ashtakam in telugu: శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ హే స్వామి నాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో శ్రీ శాది దేవగణ పూజిత పాదపద్మ వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ దేవాది దేవసుత దేవగణాధినాథ దేవేంద్రవంధ్య  మృదుపంకజ మంజుపాద దేవర్షి నారదమునీంద్ర సుగీత కీర్తే వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ నిత్యాన్నదాన నిరతాఖిల రోగహరిన్ తస్మాత్ ప్రదాన పరిపూరాత భక్తకామ శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప  వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ క్రౌంచ సురేంద్ర  మదఖండన శక్తిశూల చాపాది పాశాది శస్ర్త పరమండిత దివ్యపాణే శ్రీకుండలీశ దృతతుండ శిఖీంద్ర వాహ వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ దేవాది దేవ రథమండల మధ్యమేత్య దేవేంద్ర పీఠ నగరం దృఢచాప హస్తం శూరం నిహత్య సురకోటిభి రీడ్యమాన వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ హారాదిరత్న మణియుక్త కిరీటహార కేయూర కుండల లసత్కవచాభిరామ హేవీర తారక జయామర బృంద వంద్య  వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ పంచాక్షరాది మను మంత్రిత గాంగతోయై: పంచామృతై: ప్రముదితే

Siruta Navvula Vadu Chinnakka.. Annamacharya Keerthana with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: siruta navvula vadu chinnakka, siruta navvula vadu, siruta navvula vadu lyrics in telugu, siruta navvula vadu telugu lyrics, annamacharya keerthanalu, annamayya keerthanalu: శిఱుత  నవ్వుల  వాడు..అన్నమాచార్య కీర్తన పల్లవి: శిఱుత  నవ్వుల  వాడు  శిన్నెకా వీడు|| వెఱపెఱగడు  సూడవే  శిన్నెకా||                                                           ||శిఱుత || చరణం 1: పొలసుమేనివాడు  బోరవీపువాడు|| సెలసుమోరవాడు  శిన్నెకా || గొలసుల  వంకల  కోరలతో  బూమి|| వెలసినాడు  సూడవే  శిన్నెకా||                                                        ||శిఱుత || చరణం 2: మేటి  కుఱుచవాడు  మెడమీది   గొడ్డలి|| సీటకాలవాడు  శిన్నెకా|| ఆటదాని  బాసి  అడవిలో రాకాసి|| వేటలాడీ  సూడవే  శిన్నెకా||                                                       ||శిఱుత || చరణం 3: బింకపు  మోతల  పిల్ల గోవివాడు సింక  సూపులవాడు  శిన్నెకా కొంకక   కలికియై  కొసరికూడెనన్ను వేంకటేశుఁడు  సూడవే  శిన్నెకా                                                       ||శిఱుత

Sri Rama Rama Rameti.. Sri Rama Prardhana with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: sri rama rama rameti, sri rama rama rameti chant, sri rama rama rameti with telugu lyrics, sri rama rama rameti lyrics in telugu, sri rama Prardhana: శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

Madhava Kesava Madhusudana.. Annamacharya Keerthana by G Balakrishna Prasad with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: madhava kesava, madhava kesava telugu lyrics, madhava kesava song with telugu lyrics, madhava keshava madhusudhana, annamacharya keerthanalu, annamayya keerthanalu,g balkrishna prasad songs: మాధవా  కేశవా... అన్నమయ్య కీర్తన పల్లవి:   మాధవా  కేశవా  మధుసూదనా  విష్ణు|             శ్రీధర పదనఖం  చింతయామి  యూయం||                                                             ||మాధవా  కేశవా||   చరణం 1:  వామన గోవిందా  వాసుదేవ  ప్రద్యుమ్నా|      రామరామ  ష్ణ  నారాయణాచ్యుత||          దామోదరానిరుద్ద  దైవపుండరీకాక్ష|         నామత్రయాధీశ  నమో  నమో||                                                                ||మాధవా  కేశవా||   చరణం 2:  పురుషోత్తమా  పుండరీకాక్ష దివ్య|          హరి  సంకర్షణా  అధోక్షజా||          నరసింహ హృషీకేశ  నగధరా  త్రివిక్రమా|          శరణాగత రక్ష  జయ జయసేవే||                                                   ||మాధవా  కేశవా||   చరణం 3: మహిత  జనార్దనా మత్స్యకూర్మ  వరాహ|         సహజ భార్గవ బ

Atadevvadu Choopare Ammalaala..Annamacharya Keerthana by Garimella with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: atadevvadu choopare, atadevvadu choopare song, atadevvadu choopare song with telugu lyrics, annamacharya keerthanalu with telugu lyrics, annamayya keerthanalu with telugu lyrics:

Samaja Varagamana by KJ Yesudasu with Telugu Lyrics Classical Music

Welcome to swarasaagaram.blogspot.in: samajavaragamana, samaja varagamana, samaja varagamana telugu lyrics, samajavaragamana yesudasu, yesudasu samaja varagamana, classical music, samaja varagamana yesudasu: samaja varagamana  సామజ వర గమన  సాధు హృత్ | సారాసాబ్జు పాల కాలాతీత విఖ్యాత||                                                   ||సామజ|| సామని గమజ సుధా | మయ గాన విచక్షణ || గుణశీల దయాలవాల | మామ్ పాలయ ||                                                   ||సామజ|| వేదశిరో మాతృజ సప్త | స్వర నాదా చల దీప|| స్వీకృత యాదవకుల | మురళీవాదన వినోద || మోహన కర, త్యాగరాజ వందనీయ ||                                                   ||సామజ||

Endaro Mahanu Bhavulu..Tyagaraja Keerthana by Mangalampalli Balamuralikrishna with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: endaro mahanubhavulu , balamuralikrishna endaro mahanubhavulu,  tyagaraja keerthanas,  balamurali krishna endharo mahanubhavulu, endharo mahanubhavulu  lyrics in telugu ,  endharo mahanubhavulu lyrics in telugu, tyagaraja krutulu, sri rama stotras : ఎందరో మహానుభావులు || అందరికీ వందనములు || చందురు వర్ణుని || అంద చందమును || హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు || ఎందరో మహానుభావులు || ఎందరో మహానుభావులు || అందరికీ వందనములు || ససనిస నినిసస మపనిసరి గరిరిగరిరిగరిరిస గరిరిస   ఎందరో మహానుభావులు ||  సామ గానలోల మనసిజలావణ్య ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు || రిగరిరి గరిరిస నిసస సనిససనిగ గరిసరిగరి  ఎందరో మహానుభావులు ||  మానసవన చర వర సంచారము  నెరిపి మూర్తి బాగుగ పొగడనే ఎందరో మహానుభావులు || పపమరిరిపపమనిపపమరి నిప నిపమ మప పమరి రిగ రిరిసని ఎందరో మహానుభావులు ||  సరగున పాదములకు స్వాంతమను  సరోజమును సమర్పణము సేయు ఎందరో మహానుభావులు || ససని ప నిసనిప గరిసనిప మప పనిసరి గరిస రిమప సనిస నిపమ రిమ పనిప సనిప రిసనిప రిరిసనిప మరిగరిస

Ganesha Sharanam Sharanam Ganesha: Ganesh Bhajan with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: ganesh bhajan, ganesh bhajan with telugu lyrics, ganesha sharanam sharanu ganesha, ganesha sharanam sharanam ganesha, ganesh bhajan full, telugu devotional songs : పార్వతి పుత్ర శరణు గణేశ స్వామి గణేశ దేవ గణేశ | సిద్ధి వినాయక శరణు గణేశ ||               || స్వామి || విఘ్న వినాయక శరణు గణేశ |            || స్వామి || ఈశ్వర పుత్ర శరణు గణేశ |                 || స్వామి || కుమార సోదర శరణు గణేశ |               || స్వామి || మూషిక వాహన శరణు గణేశ |            || స్వామి || మోదక ప్రియుడా శరణు గణేశ |         || స్వామి || మునిజన వందిత శరణు గణేశ |         || స్వామి || ప్రధమ పూజితా శరణు గణేశ |            || స్వామి || బ్రహ్మనామక శరణు గణేశ |                || స్వామి || ప్రమథ గణాధిప శరణు గణేశ |            || స్వామి || విఘ్న నివారక శరణు గణేశ |            || స్వామి || విద్యా దాతా శరణు గణేశ |                || స్వామి || వినుత ప్రదాత శరణు గణేశ |              || స్వామి || సర్వ సిద్ధిప్రద శరణు గణేశ |     

Kasturi Tilakam SriKrishna Stuti with Telugu Lyrics

Welcome to swarasaagaaram.blogspot.in: kasturi tilakam, kasturi tilakam with lyrics in telugu, kasturi tilakam telugu lyrics, kasturi tilakam song, kasturi tilakam krishna stuti: శ్రీకృష్ణస్తుతి: కస్తూరీ తిలకం లలాట ఫలకే  వక్ష:స్థలే కౌస్తుభం నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరి చందనం చ కలయం   కంఠే చ ముక్తావళిం గోపస్ర్తీ పరివేష్టితో విజయతే గోపాల  చూడామణీ

Vinaro Bhagyamu Annamacharya Keerthana with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: vinaro bhagyamu vishnu kadha, vinaro bhagyamu song, vinaro bhagyamu song with telugu lyrics, vinaro bhagyamu lyrics in telugu, annamacharya keerthanalu, annamayya keerthana: పల్లవి:     వినరో భాగ్యము విష్ణుకథ |             వెనుబలమిదివో విష్ణు కథ || ||వినరో|| చరణం 1:    ఆది నుండి సంధ్యాదివిధులలో |                వేదంబయినది విష్ణుకథ ||                 నాదించీనిదె నారదాదులచే |                వీధివీధులనే విష్ణుకథ || ||వినరో|| చరణం 2:   వదలక వేదవ్యాసులు నుడివిన |               విదితపావనము విష్ణుకథ ||               సదనంబైనది సంకీర్తనయై |               వెదకిన చోటనే విష్ణుకథ || ||వినరో|| చరణం 3:   గొల్లెతలు చల్ల గొనకొని చిలుకగ |              వెల్లవిరియాయ విష్ణుకథ ||              యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామము |              వెల్లిగొలిపె నీ విష్ణుకథ || ||వినరో||