ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జనవరి, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

Narayana Stotram by Priya Sisters with Telugu Lyrics

Welcome to swarasaagaram .blogspot.in: narayana stotram , narayana stotram lyrics, narayana stotram lyircs in telugu , narayana storam by sankaracharya, narayana stotram by priya sisters , priya sisters songs: నారాయణ స్తోత్రం..శంకరాచార్య విరచితం గోవిందా..గోవిందా..|| పల్లవి: నారాయణ నారాయణ జయ గోవింద హరే|| నారాయణ నారాయణ జయ గోపాల హరే|| చరణం 1.  కరుణాపారవార వరుణాలయ గంభీర నారాయణ  నవనీరదసంహాస కృతకలి కల్మష నాశ నారాయణ ||నారాయణ|| చరణం  2.  యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ పీతాంబరపరిధాన సురకళ్యాణనిదాన నారాయణ ||నారాయణ|| చరణం  3.  మంజులగుంజభూష మాయామానుషవేష నారాయణ రాధాదరమధురసిక రజనీకరకులతిలక నారాయణ ||నారాయణ|| చరణం  4. మురళీగానవినోద వేదస్పుతభూపాద నారాయణ వారిజభూషాభరణ రాజీవరుక్మిణిరమణ నారాయణ ||నారాయణ|| చరణం  5.  జలరుహదళనిభనేత్ర జగధారంభకసూత్ర నారాయణ పాఠకరజనీసంహార కరుణాలయమాముద్ర నారాయణ ||నారాయణ|| చరణం  6.  అగబకహయాకంసారె కేశవకృష్ణమురారే నారాయణ హాటకనిభపీతాంబర అభయాంకురమీమావర నారాయణ ||నారాయణ|| ...