Welcome to swarasaagaram.blogspot.com: dharma sandehalu, vedic culture devotional questions & answers, bhakti samacharam, telugu devotional doubts, sandehalu, samadhanalu: లక్ష్మీదేవి కమలంలో ప్రక్కనే ఏనుగులు ఎందుకు ఉంటాయి? శ్లో. పద్మాసనే పద్మహస్తే సర్వలోకైక వందితే నారాయణ ప్రియేదేవి విష్ణువక్షస్థలాలయే క్షీరసాగర సంభూతే కమలే కమలప్రియే పాహిమాం కృపయాదేవీ సర్వసంపత్ప్రదాయనీ!! (లక్ష్మీదేవికి రెండువైపులా ఏనుగులు ఎందుకుంటాయంటే, గజ బలం ఎంత గొప్పదో ధనబలం కూడా అంత గొప్పదని మనం తెలుసుకోవటానికి. ఒక్కరోజుకి వాడిపోయే కలువ పూవులో లక్ష్మీదేవి దర్శనమిచ్చే కారణం. ‘‘ధనం శాశ్వతం కాదు. ఏదో ఒకరోజు మాయమైపోతుంది. అని అందరికీ తెలియచెప్పటానికే! నీటి అలలకూ, చిన్న గాలికీ, ఊగిపోయే కలువకు అర్థమేమంటే ధనం నిలకడగా ఉండదు అని.) దేవదానవులు క్షీరసాగరాన్ని మధించినపుడు జన్మించి విష్ణువును వరించిందామె! సర్వ లక్షణ సంపన్నురాలైన ఈసుందరవతికి ‘‘లక్ష్మీ’’ అని నామకరణం చేశారు. సమస్త సంపదలకు అధిదేవతగా చేశారు! దేవతలందరూ! లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూచారు గద...
Most valuable data of yoga yogasana asana meditation mudras kundalini samadhi self realization dhyana and telugu bhakti devotinal songs on siva vishnu krishna laxmi guru vaggeyakarulu and also mantra sthuti ashtakams and happy Dasara and deepavali wishes to you