Welcome to swarasaagaram.blogspot.com: maa telugu talliki song, maa telugu talliki song lyrics, maa telugu talliki original song, swara, swara sagaram, maa telugu talliki song lyrics in telugu, maa telugu talliki song writer: మా తెలుగు తల్లికి మల్లెపూదండ- రచన: శంకరంబాడి సుందరాచారి గానం: టంగుటూరి సూర్యకుమారి పల్లవి: మా తెలుగు తల్లికి మల్లెపూదండ|| మా కన్న తల్లికి మంగళారతులు|| చరణం1: కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరిలించు మాతల్లి ||మా తెలుగు|| చరణం2: గలగలా గోదారి తరలి పోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి ||మా తెలుగు|| చరణం3: అమరావతి గుహల అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలు నిత్యమై నికిలమై నిలిచి ఉండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరసు కీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ పాటలే పాడుతాం. నీ ఆటలే ఆడుతాం. జై తెలుగు తల్లి..జై తెలుగు తల్లి..!
Most valuable data of yoga yogasana asana meditation mudras kundalini samadhi self realization dhyana and telugu bhakti devotinal songs on siva vishnu krishna laxmi guru vaggeyakarulu and also mantra sthuti ashtakams and happy Dasara and deepavali wishes to you