ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

నవంబర్, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

Ramana Tatvam 3: Ramana Maharshi Quotes in Telugu

Welcome to swarasaagaram.blogspot.in: ramana maharshi, ramana maharshi tatvam, ramana tatvam3, arunachalam, ramanasramam, ramana sukthulu, ramana maharshi quotes:

Mukunda Mukunda Telugu Song with Lyrics

Welcome to swarasaagaram.blogspot.com: mukunda mukunda song, mukunda mukunda telugu, mukunda mukunda telugu song, mukunda mukunda song in dasavataram, krishna songs, lord krishna songs: ముకుందా..ముకుందా.. కృష్ణా! పల్లవి: ముకుందా ముకుందా.. కృష్ణా! ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా ||ముకుందా|| చరణం1: వెన్నదొంగవైనా మన్ను తింటివా కన్నె గుండె ప్రేమలయలా మృదంగానివా ||ముకుందా|| చరణం2: జీవకోటి నీ చేతి తోలు బొమ్మలే నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే ||ముకుందా|| జై జై రాం ..జైజైరాం|| సీతారాం జైజైరాం..జైజైరాం||   చరణం3: నీలాల నింగి కింద తేలియాడు భూమి తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి పడగ విప్పి  మడుగున లేచే సర్వశేషమే ఎక్కి నాట్యమాడే కాళీయుని దర్పమణిచాడు నీ ధ్యానం చేయువేళ.. విజ్ఞానమేగా  అజ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేగా అట అర్జునుడొందెను నీ దయవల్ల గీతోపదేశం జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం వేదాల సారమంతా వాసుదేవుడే రేపల్లె రాగం తానం రాజీవమే ||ముకుందా|| చరణం4: మత్స్యమల్లె నీటిని తేలి వేదములను కాచి కూర్మ...

Shankara Nadasharirapara Song with Lyrics

Welcome to swarasaagaram.blogspot.com: shankara nadasharirapara, sankarabharanam songs, sankarabharanam, lord siva songs, telugu devotional songs, telugu devotional songs with lyrics, siva devotional songs: పల్లవి: శంకరా నాథ శరీరాపరా..వేదవిహరాహర జీవేశ్వరా||శంకరా|| చరణం1: ప్రాణము నీవని గానమే నీదని  ప్రాణమే గానమని మౌన విచక్షణ జ్ఞాన విలక్షణ రాగమే యోగమని|| నాదో పాసన చేసిన వాడను నీవాడను నేనైతే రిక్కరీంద్ర జిత హిమగిరీంద్ర శిఖ కందరా నీలకంఠరా క్షుద్రులెరుగని రుద్ర వీణ నిర్నిద్ర గానమిది అవతరించరా.. విని తరించరా.. ||శంకరా|| చరణం 3: మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు పరవశాన శిరసూగంగ ధరకు జారెనా శివగంగ నా గానలహరి నువు మునగంగ ఆనంద  వృష్టి నే తడవంగ ఆ....ఆ ||శంకరా||

Emi Setura LInga Emi Setu..Tatvam by Dr.Balamurali Krishna

Welcome to swarasaagaram.blogspot.com: emi setura linga emi setu, emi setura linga emi setu telugu song, siva tatvalu, telugu devotional tatvas, balamurali krishna tatvas: ఏమి సేతుర లింగా.. శివ తత్వం Lyrics in Telugu: పల్లవి: ఏమి సేతుర లింగా ఏమి సేతుర|| చరణం1: గంగ ఉదకము తెచ్చి నీకు..లింగపూజలు చేదమంటే|| గంగను నా చేపకప్ప ఎంగిలంటున్నాది లింగా|| మాహానుభావా..మా లింగమూర్తి.. మా దేవ శంభో| ||ఏమి చేతుర|| చరణం2: అక్షయావుల పాడి తెచ్చి..అర్పితము చేదమంటే|| అక్షయావుల లేగ దూడ ఎంగిలంటున్నాది లింగా|| మాహానుభావా.. మా దేవ శంభో..మా లింగమూర్తి| ||ఏమి చేతుర|| చరణం3: తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే..(అహో)|| కొమ్మకొమ్మకోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా|| మాహానుభావా.. మా దేవ శంభో..మా లింగమూర్తి| ||ఏమి చేతుర|| Lyrics in English: Pallavi: Emi Setura Linga Emi Setu Charanam 1: Ganga vudakamu techchi neeku lingapujalu chedamante|| Ganganu na chepa kappa engilantunnayi linga|| mahanubhava..maa lingamurthy..maa devashambho|| ||emi setura linga|| Charanam 2:...

Govind Bolo Hari Gopal Bolo Bhajan

Welcome to swarasaagaram.blogspot.com: govind bolo hari gopal bolo, govind bolo, krishna bhajan, hindi bhajans, hindi devotional songs, hindi songs, lord krishna songs, govind bolo hari goapl bolo lyrics in english: Lyrics in English: Govind Bolo Hari..Gopal Bolo|| Radha Ramana Hari Gopal Bolo|| Gopala Gopalaa re Pyare Nanda Laala|| Pyare Nandalaala Mohana Murali Vaala|| Lyrics in Telugu: గోవింద బోలో హరి గోపాల బోలో|| రాధా రమణ హరి గోపాల బోలో|| గోపాల గోపాలా రే ప్యారే నంద లాల|| ప్యారే నందలాల మోహన మురళీ వాల||

Lord Siva Sahasranama Stotram in Telugu

Welcome to swarasaagaram.blogspot.com: telugu devotional songs, lord siva songs, telugu devotional songs on lord siva, telugu bhakti songs, lord siva sahasranamalu, siva stotras:

Aadi Bhikshuvu Vaadi Nedi Koredi..Song with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: adi bhikshuvu, aadi bhikshuvu lyrics, aadi bhikshuvu song, aadi bhikshuvu vadi nedi koredhi, siri vennela: ఆదిభిక్షువు వాడి.. పల్లవి: ఆదిభిక్షువు వాడి నేది కోరేది| బూడిదిచ్చేవాడి నేది అడిగేది|| ఏది కోరేదీ..వాడినేది అడిగేది|| చరణం1: తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగులలమిన వాడి నేది కోరేది కరకు ఘర్జనల మేఘముల మేనికి ఎరుపు రంగుపూసిన వాడి నేది కోరేది వాడినేది అడిగేది|| చరణం2: తేనెలొలికే పూలబానలకు మూన్నాళ్ల ఆయువిచ్చిన వాడినేది కోరేది బండరాళ్లను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడి నేది కోరేది వాడి నేది అడిగేది|| చరణం3: గిరి బాల తో తనకు కళ్యాణ మొనరింప మన్మథుని మసి చేసినాడు వాడి నేది కోరేది| వర గర్వమున మూడు లోకాల పీడింప తనుజులను కరుణించినాడు వాడి నేది అడిగేది| చరణం4: ముఖ ప్రీతి కోరేటి ముక్కు శంకరుడు ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు ఆదిభిక్షువు వాడినేది కోరేది ఏది కోరేది వాడినేది అడిగేది