ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Mukunda Mukunda Telugu Song with Lyrics

Welcome to swarasaagaram.blogspot.com: mukunda mukunda song, mukunda mukunda telugu, mukunda mukunda telugu song, mukunda mukunda song in dasavataram, krishna songs, lord krishna songs:







ముకుందా..ముకుందా.. కృష్ణా!


పల్లవి:

ముకుందా ముకుందా.. కృష్ణా!

ముకుందా ముకుందా

స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

||ముకుందా||


చరణం1:

వెన్నదొంగవైనా మన్ను తింటివా

కన్నె గుండె ప్రేమలయలా మృదంగానివా

||ముకుందా||

చరణం2:

జీవకోటి నీ చేతి తోలు బొమ్మలే

నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే
||ముకుందా||

జై జై రాం ..జైజైరాం||

సీతారాం

జైజైరాం..జైజైరాం||

 చరణం3:

నీలాల నింగి కింద తేలియాడు భూమి

తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి

పడగ విప్పి  మడుగున లేచే సర్వశేషమే ఎక్కి

నాట్యమాడే కాళీయుని దర్పమణిచాడు

నీ ధ్యానం చేయువేళ.. విజ్ఞానమేగా 

అజ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేగా

అట అర్జునుడొందెను నీ దయవల్ల గీతోపదేశం

జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం

వేదాల సారమంతా వాసుదేవుడే

రేపల్లె రాగం తానం రాజీవమే

||ముకుందా||


చరణం4:

మత్స్యమల్లె నీటిని తేలి వేదములను కాచి

కూర్మరూపధారివి నీవై భువిని మోసినావే

వామనుడై పాదమునెత్తి నింగి కొలిచినావే

నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావు

రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు

కృష్ణుడల్లె వేణువూది ప్రేమను పంచావు

ఇక నీ అవతారాలెన్నెన్నున్నా ఆధారం  నేనే

నీ వరవడి పట్టా ముడి పడి ఉంటా ఏదేమైనా నేనే

మదిలోని ప్రేమ నీదే మాధవుడా

మందార పువ్వై నేను మనువాడరా

||ముకుందా||

చరణం4:

ఎకడో ఎకడో నా బిడతల్లో ఇంకా రాలే కబురటలో

గగనం నుంచి వచ్చే ధీరుడని చెప్పేనీ సన్నాసులు

రారా వరదా.. త్వరగా రారా.. ఇపుడే రారా..రారా గోపాలా

||ముకుందా||


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Garuda Gamana Tava Song

 

Vishnu sahasranamam telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: vishnu sahasranamam, vishnu sahasranamam telugu lyrics, vishnu sahasranamam video with telugu, vishnu sahasranamam telugu, vishnu sahasranamam in telugu, vishnu sahasranamam full, vishnu sahasranamam full telugu: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || 1 || యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ | విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే || 2 || వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ | పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || 4 || వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే | నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 5 || అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే | సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే || 6 || యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ | విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || 7 || ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే | శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః | యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత || 8 || యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్...

Shirdi Saibaba Dhoop Aarti (Aarti Saibaba) Evening with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: aarti saibaba, saibaba aarti, saibaba aarti telugu, shirdisaibaba aarti telugu lyrics, aarti saibaba telugu, aarti saibaba evening, dhoop aarathi: షిర్డీ సాయిబాబా ధూప హారతి(సాయంత్రం) శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై ఆరతి సాయిబాబా ఆరతి సాయిబాబా సౌఖ్యదాతార చరణరజాతలీ  ద్యావా దాసావిసావ భక్తంవిసావా                                                                  ||ఆరతి సాయిబాబా|| జాళునియా అనంగ స్వ స్వరూపీ రాహే దంగ ముముక్ష జనాదావీ నిజడోళా శ్రీ రంగ                                                      ||డోళా||    ||ఆరతి సాయిబాబా|| జయా మినీ జైసా భావ తయాతైసా అనుభవ  దావిసీ దయాఘనా ఐసీ తుఝీ హీ మావ   ...