ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

డిసెంబర్, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

Paluku Tenela Talli Annamacharya Keerthana with Telugu, English Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: paluku tenela talli, paluku tenela talli song, paluku tenela talli lyrics, paluku tenela talli telugu lyrics, paluku tenela talli pavalinchenu, paluku tenela talli annamacharya keerthana, paluku tenela talli english  lyrics : Paluku Tenela Talli Annamacharya Sankeerthana: Lyrics In Telugu: పలుకు తేనెల తల్లి అన్నమాచార్య కీర్తన పల్లవి: పలుకు తేనెల తల్లి పవళించెను| కలికి తనముల విభుని కలసినది  గాన|| ||పలుకు|| చరణం1: నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర| పగలైన దాక జెలి పవళించెను|| తెగని పరిణతులతో తెల్లవారినదాక| జగదేక పతి మనసు జట్టి గొనె గాన|| ||పలుకు|| చరణం2: కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి| బంగారు మేడపై బవళించెను|| చెంగలువ కనుగొనల సింగారముల దొలక| అంగజ గురునితోడ నలసినదిగాన|| ||పలుకు|| చరణం3: మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై| పరవశంబున దరుణి పవళించెను|| తిరు వేంకటాచలా ధీపుని కౌగిట గలసి| అరవిరై నును జెమలు నంటినదిగాన|| ||పలుకు|| Lyrics in English: Pallavi: Paluku Tenela Talli Pavalinchenu| kali...

Ganga Govu Paalu -Vemana Padyalu 1

Welcome to swarasaagaram.blogspot.com: gangi govu paalu padyam, telugu padyalu, vemana padyalu, sadguru suktulu, vemana padyalu english, yogi vemana, yogi vemana padyalu: Ganga Govu Paalu Padyam Lyrics in Telugu: గంగ గోవు పాలు గరిటడైనను చాలు కడివెడైన నేమి కరము పాలు భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినుర వేమా! Lyrics in English: ganga govu paalu garitedainanu chaalu kadivedaina nemi karamu paalu bhakti galugu koodu pattedainanu chaalu vishwadabhirama vinura vemaa!

Atmashtakam (Nirvanashtakam) by Adi Shankaracharya Translated by Swamy Vivekananda

Welcome to swarasaagaram.blogspot.com: aatmashtakam, nirvanashtakam, aatmashtakam with english lyrics, aatmashtakam translated by vivekananda, aatmashtakam written by aadi shankaracharya, sivoham, aatmashtakam lyrics, aatmashtakam lyrics meaning:

Tirumala Tirupati Venkateswara Swamy 60 years old rare video Kongara Jaggayya Vyakyanam

Welcome to swarasaagaram.blogspot.com: venkateswara swamy rare video, tirumala tirupati venkateswara swamy rare video, tirumala tirupati yatra, tirumala tirupati yatra 60 years back, tiumala yatra jaggayya vyakyanam: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకునే వారందరూ తప్పక చూడవలసిన వీడియో ఇది. 60 సంవత్సరాల కిందట స్వామి వారిని భక్తులు ఎలా దర్శించుకునే వారో, అలాగే తిరుమల తిరుపతిలోని వరద రాజస్వామి, వరాహ స్వామి ఆలయాలు, పుష్కరిణి, వెంకటేశ్వర స్వామి ప్రభాత సేవ నుంచి అన్ని రకాల సేవలు, స్వామి వారి కళ్యాణం వంటి ముఖ్య ఘట్టాలను ఈ వీడియోలో చాలా చక్కగా చూపించారు. కీర్తి శేషులు కొంగర జగ్గయ్య గారి వ్యాఖ్యానం మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. తిరుమల తిరుపతి క్షేత్రాన్ని దర్శించాలనుకున్న వారందరూ తప్పక చూడవలసిన వీడియో ఇది.