ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Paluku Tenela Talli Annamacharya Keerthana with Telugu, English Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: paluku tenela talli, paluku tenela talli song, paluku tenela talli lyrics, paluku tenela talli telugu lyrics, paluku tenela talli pavalinchenu, paluku tenela talli annamacharya keerthana, paluku tenela talli english lyrics:

Paluku Tenela Talli Annamacharya Sankeerthana:



Lyrics In Telugu:

పలుకు తేనెల తల్లి అన్నమాచార్య కీర్తన

పల్లవి:
పలుకు తేనెల తల్లి పవళించెను|
కలికి తనముల విభుని కలసినది  గాన||
||పలుకు||
చరణం1:
నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర|
పగలైన దాక జెలి పవళించెను||
తెగని పరిణతులతో తెల్లవారినదాక|
జగదేక పతి మనసు జట్టి గొనె గాన||
||పలుకు||
చరణం2:
కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి|
బంగారు మేడపై బవళించెను||
చెంగలువ కనుగొనల సింగారముల దొలక|
అంగజ గురునితోడ నలసినదిగాన||
||పలుకు||
చరణం3:
మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై|
పరవశంబున దరుణి పవళించెను||
తిరు వేంకటాచలా ధీపుని కౌగిట గలసి|
అరవిరై నును జెమలు నంటినదిగాన||
||పలుకు||


Lyrics in English:

Pallavi:
Paluku Tenela Talli Pavalinchenu|
kaliki tanamula vibhuni galasinadi gaana||
||Paluku||
Charanam1:
Niganigala momupai nerulu gelakua jedara|
pagalaina daaka jeli pavalinchenu||
tegani parinatulatho tellavarinadaaka|
jagadeka pati manasu jatti gone gaana||
||Paluku||
Chranam2:
Kongu jarina merugu gubba lolayaga daruni|
bangaru medapai bavalinchenu||
chengaluva kanugonala singaaramula dolaka|
angaja gurunitoda nalasinadi gaana||
||Paluku||
Charanam3:
Muripempu natanatho mutyala malagupai|
paravasambuna daruni pavalinchenu||
tiru venkatachalaa dhipuni kougita galasi|
aravirai nunu jemalu nantinadigaana||
||Paluku||

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Garuda Gamana Tava Song

 

Vishnu sahasranamam telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: vishnu sahasranamam, vishnu sahasranamam telugu lyrics, vishnu sahasranamam video with telugu, vishnu sahasranamam telugu, vishnu sahasranamam in telugu, vishnu sahasranamam full, vishnu sahasranamam full telugu: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || 1 || యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ | విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే || 2 || వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ | పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || 4 || వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే | నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 5 || అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే | సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే || 6 || యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ | విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || 7 || ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే | శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః | యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత || 8 || యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్...

Shirdi Saibaba Dhoop Aarti (Aarti Saibaba) Evening with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: aarti saibaba, saibaba aarti, saibaba aarti telugu, shirdisaibaba aarti telugu lyrics, aarti saibaba telugu, aarti saibaba evening, dhoop aarathi: షిర్డీ సాయిబాబా ధూప హారతి(సాయంత్రం) శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై ఆరతి సాయిబాబా ఆరతి సాయిబాబా సౌఖ్యదాతార చరణరజాతలీ  ద్యావా దాసావిసావ భక్తంవిసావా                                                                  ||ఆరతి సాయిబాబా|| జాళునియా అనంగ స్వ స్వరూపీ రాహే దంగ ముముక్ష జనాదావీ నిజడోళా శ్రీ రంగ                                                      ||డోళా||    ||ఆరతి సాయిబాబా|| జయా మినీ జైసా భావ తయాతైసా అనుభవ  దావిసీ దయాఘనా ఐసీ తుఝీ హీ మావ   ...