ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మార్చి, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

Sri Tumbura Narada Nadamrutham Song With Telugu Lyrics

శ్రీ తుంబుర నారద నాదామృతం sri tumbura narada nadamrutam, sri tumbura song, sri tumbura lyrics, sri tumbura narada nadamrutam song, sri tumbura narada song with telugu lyrics, telugu lyrics, sri tumbura, sritumbura, bhairava dweepam songs: పల్లవి: శ్రీతుంబుర నారద నాదామృతం||ఆ||| స్వర రాగ రసభావ తాళాన్వితం|| చరణం1: సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం| శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన| ||శ్రీతుంబుర|| చరణం2: సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా|| ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై|| రాగాలు: సపసద రిసనిద పమగని సమగరి| సనిస సగమ గమప మపనిస| గరిసని గరిసని సనిదప సనిదపమ|                                        ||శ్రీతుంబుర|| స స ససస గనిపగరిస గపరిస| గరిసర నిసరి పనిస గపరి గరిస| సంగీతారంభ సరస హేరంభ స్వర పూజలలో షడ్జమమే| రి రి రిమపనిదమ మపనిసగరి మగరిస| నిసరిమగరిస నిసరి నిదమప మగరి నిగప మగరి| శంభో కైలాశ శైలూషికా నాట్య నందిత స్వరనంది వృషభమ...

ఉగాది పచ్చడి తయారు చేయడం ఎలా?

ఉగాది పచ్చడి తయారు చేయడం ఎలా? How to make "Ugadi pachchadi"?, ugadi pachchadi, how to make ugadi pachchadi, ugadi special, ugadi, ugadi pachchadi, ఉగాది పచ్చడి, ఉగాది,  ఉగాది పచ్చడి తయారి: తెలుగు వారి సంవత్సరాది ఉగాది. ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. మన దైనందిన జీవితంలో వివిధ భావాల సమ్మేళనానికి గుర్తుగా షడ్రుచులతో తయారయ్యే ఉగాది పచ్చడి ఈ రోజు ప్రత్యేకత. పరగడుపునే ఈ ఉగాది పచ్చడి తినటం అంటే పిన్నలకు, పెద్దలకు అందరికి చాలా ఇష్టం. మరి ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఉగాది పచ్చడికి కావలసిన పదార్ధాలు: 1. బెల్లం(తీపి) 2. కొత్త చింతపండు(పులుపు) 3. వేప పువ్వు(చేదు) 4. మామిడికాయ(వగరు) 5. ఉప్పు(ఉప్పు) 6. మిరియలపొడి(కారం) తయారు చేసుకొనే విధానం: ముందుగా బెల్లాన్ని(50గ్రా) కోరి పెట్టుకోవాలి. కొత్త చింతపండు(చిన్న నిమ్మకాయంత)ను నీటిలో నానబెట్టి గుజ్జులాగ చేసుకోవాలి. వేప పువ్వుని వలిచి పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. వీటన్నిటిని ఒక చిన్న గిన్నెలో రెండు చెంచాల చింతపండు గుజ్జును వేసుకోవాలి. మామిడికాయ ముక్కల...