Welcome to swarasaagaram.blogspot.in: arunachalam, evarevaru sonthamu ra, evarevaru sonthamu ra song lyrics, evarevaru sonthamu ra telugu song lyrics:
పల్లవి: ఎవరెవరు సొంతమురా.. వేరెవరు బంధమురా..
నీ తోడు నీవే సోదరా||
చరణం: మేఘాల ఉరవడిలా శోకాలు కరిగేను
నీ అడుగు జాడల్లో న్యాయాలు నడిచేను
ఎపుడైన నీ గెలుపు నీ మంచి మనసేరా
దేవతలు నీ కోసం దీవెనలు పంపునురా
||ఎవరెవరు||
Evarevaru Sonthamu Raa
పల్లవి: ఎవరెవరు సొంతమురా.. వేరెవరు బంధమురా..
నీ తోడు నీవే సోదరా||
చరణం: మేఘాల ఉరవడిలా శోకాలు కరిగేను
నీ అడుగు జాడల్లో న్యాయాలు నడిచేను
ఎపుడైన నీ గెలుపు నీ మంచి మనసేరా
దేవతలు నీ కోసం దీవెనలు పంపునురా
||ఎవరెవరు||
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Please gave your valuable comment here