ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మార్చి, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

Muripala Gopala Rara Krishna Song Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: lord krishna, songs, images download, mp3 free download, ra ra krishna, swara, swaram, swara sagaram, swara saagaram: మురిపాల గోపాల రారా కృష్ణా: Note: song starts at 2:40 min పల్లవి:  మురిపాల గోపాల రారా కృష్ణా|| శ్రీ గురువాయురప్పా ఇటు రారా కృష్ణా|| చరణం1: మురిపించ శిఖిపించ రారా కృష్ణా|| నీ ముద్దు మోము మాకు చూప రారా కృష్ణా|| ||మురిపాల|| చరణం2: నవమోహన భువనావన రారా కృష్ణా నవనీతము ఆరగించ రారా కృష్ణా|| అటు దాగక ఇటు దాగక రారా కృష్ణా యశోదమ్మ నిను పిలిచే  రారా కృష్ణా|| ఘలు ఘల్లను గజ్జలతో రారా కృష్ణా దోబూచులు చాలించి రారా కృష్ణా నీ నటనలు నీ ఘటనలు చాలురా కృష్ణా బుడిబుడి చిరు నడకలతో రారా కృష్ణా కృష్ణా..కృష్ణా...కృష్ణా...కృష్ణా..! గోపెమ్మల గోపయ్యగ రారా కృష్ణా గోవర్థన గిరిధారి రారా కృష్ణా ||మురిపాల|| కృష్ణా..కృష్ణా...కృష్ణా...కృష్ణా..! <script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-3934628544440547"      crossorigin="anonymous"></script>