ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

2013లోని పోస్ట్‌లను చూపుతోంది

Paluku Tenela Talli Annamacharya Keerthana with Telugu, English Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: paluku tenela talli, paluku tenela talli song, paluku tenela talli lyrics, paluku tenela talli telugu lyrics, paluku tenela talli pavalinchenu, paluku tenela talli annamacharya keerthana, paluku tenela talli english  lyrics : Paluku Tenela Talli Annamacharya Sankeerthana: Lyrics In Telugu: పలుకు తేనెల తల్లి అన్నమాచార్య కీర్తన పల్లవి: పలుకు తేనెల తల్లి పవళించెను| కలికి తనముల విభుని కలసినది  గాన|| ||పలుకు|| చరణం1: నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర| పగలైన దాక జెలి పవళించెను|| తెగని పరిణతులతో తెల్లవారినదాక| జగదేక పతి మనసు జట్టి గొనె గాన|| ||పలుకు|| చరణం2: కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి| బంగారు మేడపై బవళించెను|| చెంగలువ కనుగొనల సింగారముల దొలక| అంగజ గురునితోడ నలసినదిగాన|| ||పలుకు|| చరణం3: మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై| పరవశంబున దరుణి పవళించెను|| తిరు వేంకటాచలా ధీపుని కౌగిట గలసి| అరవిరై నును జెమలు నంటినదిగాన|| ||పలుకు|| Lyrics in English: Pallavi: Paluku Tenela Talli Pavalinchenu| kaliki tanamu

Ganga Govu Paalu -Vemana Padyalu 1

Welcome to swarasaagaram.blogspot.com: gangi govu paalu padyam, telugu padyalu, vemana padyalu, sadguru suktulu, vemana padyalu english, yogi vemana, yogi vemana padyalu: Ganga Govu Paalu Padyam Lyrics in Telugu: గంగ గోవు పాలు గరిటడైనను చాలు కడివెడైన నేమి కరము పాలు భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినుర వేమా! Lyrics in English: ganga govu paalu garitedainanu chaalu kadivedaina nemi karamu paalu bhakti galugu koodu pattedainanu chaalu vishwadabhirama vinura vemaa!

Atmashtakam (Nirvanashtakam) by Adi Shankaracharya Translated by Swamy Vivekananda

Welcome to swarasaagaram.blogspot.com: aatmashtakam, nirvanashtakam, aatmashtakam with english lyrics, aatmashtakam translated by vivekananda, aatmashtakam written by aadi shankaracharya, sivoham, aatmashtakam lyrics, aatmashtakam lyrics meaning:

Tirumala Tirupati Venkateswara Swamy 60 years old rare video Kongara Jaggayya Vyakyanam

Welcome to swarasaagaram.blogspot.com: venkateswara swamy rare video, tirumala tirupati venkateswara swamy rare video, tirumala tirupati yatra, tirumala tirupati yatra 60 years back, tiumala yatra jaggayya vyakyanam: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకునే వారందరూ తప్పక చూడవలసిన వీడియో ఇది. 60 సంవత్సరాల కిందట స్వామి వారిని భక్తులు ఎలా దర్శించుకునే వారో, అలాగే తిరుమల తిరుపతిలోని వరద రాజస్వామి, వరాహ స్వామి ఆలయాలు, పుష్కరిణి, వెంకటేశ్వర స్వామి ప్రభాత సేవ నుంచి అన్ని రకాల సేవలు, స్వామి వారి కళ్యాణం వంటి ముఖ్య ఘట్టాలను ఈ వీడియోలో చాలా చక్కగా చూపించారు. కీర్తి శేషులు కొంగర జగ్గయ్య గారి వ్యాఖ్యానం మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. తిరుమల తిరుపతి క్షేత్రాన్ని దర్శించాలనుకున్న వారందరూ తప్పక చూడవలసిన వీడియో ఇది.

Ramana Tatvam 3: Ramana Maharshi Quotes in Telugu

Welcome to swarasaagaram.blogspot.in: ramana maharshi, ramana maharshi tatvam, ramana tatvam3, arunachalam, ramanasramam, ramana sukthulu, ramana maharshi quotes:

Mukunda Mukunda Telugu Song with Lyrics

Welcome to swarasaagaram.blogspot.com: mukunda mukunda song, mukunda mukunda telugu, mukunda mukunda telugu song, mukunda mukunda song in dasavataram, krishna songs, lord krishna songs: ముకుందా..ముకుందా.. కృష్ణా! పల్లవి: ముకుందా ముకుందా.. కృష్ణా! ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా ||ముకుందా|| చరణం1: వెన్నదొంగవైనా మన్ను తింటివా కన్నె గుండె ప్రేమలయలా మృదంగానివా ||ముకుందా|| చరణం2: జీవకోటి నీ చేతి తోలు బొమ్మలే నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే ||ముకుందా|| జై జై రాం ..జైజైరాం|| సీతారాం జైజైరాం..జైజైరాం||   చరణం3: నీలాల నింగి కింద తేలియాడు భూమి తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి పడగ విప్పి  మడుగున లేచే సర్వశేషమే ఎక్కి నాట్యమాడే కాళీయుని దర్పమణిచాడు నీ ధ్యానం చేయువేళ.. విజ్ఞానమేగా  అజ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేగా అట అర్జునుడొందెను నీ దయవల్ల గీతోపదేశం జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం వేదాల సారమంతా వాసుదేవుడే రేపల్లె రాగం తానం రాజీవమే ||ముకుందా|| చరణం4: మత్స్యమల్లె నీటిని తేలి వేదములను కాచి కూర్మరూపధారివి నీవై

Shankara Nadasharirapara Song with Lyrics

Welcome to swarasaagaram.blogspot.com: shankara nadasharirapara, sankarabharanam songs, sankarabharanam, lord siva songs, telugu devotional songs, telugu devotional songs with lyrics, siva devotional songs: పల్లవి: శంకరా నాథ శరీరాపరా..వేదవిహరాహర జీవేశ్వరా||శంకరా|| చరణం1: ప్రాణము నీవని గానమే నీదని  ప్రాణమే గానమని మౌన విచక్షణ జ్ఞాన విలక్షణ రాగమే యోగమని|| నాదో పాసన చేసిన వాడను నీవాడను నేనైతే రిక్కరీంద్ర జిత హిమగిరీంద్ర శిఖ కందరా నీలకంఠరా క్షుద్రులెరుగని రుద్ర వీణ నిర్నిద్ర గానమిది అవతరించరా.. విని తరించరా.. ||శంకరా|| చరణం 3: మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు పరవశాన శిరసూగంగ ధరకు జారెనా శివగంగ నా గానలహరి నువు మునగంగ ఆనంద  వృష్టి నే తడవంగ ఆ....ఆ ||శంకరా||

Emi Setura LInga Emi Setu..Tatvam by Dr.Balamurali Krishna

Welcome to swarasaagaram.blogspot.com: emi setura linga emi setu, emi setura linga emi setu telugu song, siva tatvalu, telugu devotional tatvas, balamurali krishna tatvas: ఏమి సేతుర లింగా.. శివ తత్వం Lyrics in Telugu: పల్లవి: ఏమి సేతుర లింగా ఏమి సేతుర|| చరణం1: గంగ ఉదకము తెచ్చి నీకు..లింగపూజలు చేదమంటే|| గంగను నా చేపకప్ప ఎంగిలంటున్నాది లింగా|| మాహానుభావా..మా లింగమూర్తి.. మా దేవ శంభో| ||ఏమి చేతుర|| చరణం2: అక్షయావుల పాడి తెచ్చి..అర్పితము చేదమంటే|| అక్షయావుల లేగ దూడ ఎంగిలంటున్నాది లింగా|| మాహానుభావా.. మా దేవ శంభో..మా లింగమూర్తి| ||ఏమి చేతుర|| చరణం3: తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే..(అహో)|| కొమ్మకొమ్మకోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా|| మాహానుభావా.. మా దేవ శంభో..మా లింగమూర్తి| ||ఏమి చేతుర|| Lyrics in English: Pallavi: Emi Setura Linga Emi Setu Charanam 1: Ganga vudakamu techchi neeku lingapujalu chedamante|| Ganganu na chepa kappa engilantunnayi linga|| mahanubhava..maa lingamurthy..maa devashambho|| ||emi setura linga|| Charanam 2:

Govind Bolo Hari Gopal Bolo Bhajan

Welcome to swarasaagaram.blogspot.com: govind bolo hari gopal bolo, govind bolo, krishna bhajan, hindi bhajans, hindi devotional songs, hindi songs, lord krishna songs, govind bolo hari goapl bolo lyrics in english: Lyrics in English: Govind Bolo Hari..Gopal Bolo|| Radha Ramana Hari Gopal Bolo|| Gopala Gopalaa re Pyare Nanda Laala|| Pyare Nandalaala Mohana Murali Vaala|| Lyrics in Telugu: గోవింద బోలో హరి గోపాల బోలో|| రాధా రమణ హరి గోపాల బోలో|| గోపాల గోపాలా రే ప్యారే నంద లాల|| ప్యారే నందలాల మోహన మురళీ వాల||

Lord Siva Sahasranama Stotram in Telugu

Welcome to swarasaagaram.blogspot.com: telugu devotional songs, lord siva songs, telugu devotional songs on lord siva, telugu bhakti songs, lord siva sahasranamalu, siva stotras:

Aadi Bhikshuvu Vaadi Nedi Koredi..Song with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: adi bhikshuvu, aadi bhikshuvu lyrics, aadi bhikshuvu song, aadi bhikshuvu vadi nedi koredhi, siri vennela: ఆదిభిక్షువు వాడి.. పల్లవి: ఆదిభిక్షువు వాడి నేది కోరేది| బూడిదిచ్చేవాడి నేది అడిగేది|| ఏది కోరేదీ..వాడినేది అడిగేది|| చరణం1: తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగులలమిన వాడి నేది కోరేది కరకు ఘర్జనల మేఘముల మేనికి ఎరుపు రంగుపూసిన వాడి నేది కోరేది వాడినేది అడిగేది|| చరణం2: తేనెలొలికే పూలబానలకు మూన్నాళ్ల ఆయువిచ్చిన వాడినేది కోరేది బండరాళ్లను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడి నేది కోరేది వాడి నేది అడిగేది|| చరణం3: గిరి బాల తో తనకు కళ్యాణ మొనరింప మన్మథుని మసి చేసినాడు వాడి నేది కోరేది| వర గర్వమున మూడు లోకాల పీడింప తనుజులను కరుణించినాడు వాడి నేది అడిగేది| చరణం4: ముఖ ప్రీతి కోరేటి ముక్కు శంకరుడు ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు ఆదిభిక్షువు వాడినేది కోరేది ఏది కోరేది వాడినేది అడిగేది

Krishna Mukunda Murari Song by Gantasala

Welcome to swarasaagaram.blogspot.in: krishna mukunda murari, murari, krishna songs, krishna telugu songs, krishna devotional songs:

Telugu Laali Paatalu : Collection of songs

Welcome to swarasaagaram.blogspot.in: telugu songs, telugu laali paatalu, laali paatalu, lali jo lali jo song, jola paatalu: courtesy-aditya music

Rama Laali..Rama Laali : Telugu Laali Paata (RamaDasu Keerthana)

Welcome to swarasaagaram.blogspot.in: ramal lali, rama laali rama laali, rama laali telugu, rama lali telugu song, telugu laali paatalu, telugu songs, telugu devotional songs, telugu bhakthi songs: రామ లాలీ..రామ లాలీ..(రామదాసు కీర్తన) పల్లవి: రామ లాలీ..రామ లాలీ రామ లాలీ..రామ లాలీ చరణం1: రామ లాలీ మేఘ శ్యామ లాలీ నా మనసా నయన దశరథ తనయ లాలీ|| రామ లాలీ..రామ లాలీ రామ లాలీ..రామ లాలీ చరణం2: అచ్చా వదన ఆటలాడి అలసినావురా బొజ్జలోపలరిగెదాక నిదురపోవరా రామ లాలీ..రామ లాలీ రామ లాలీ..రామ లాలీ చరణం3: జోల పాడి జోకొట్టితె ఆలకించెవు చాలించమరి ఊరుకుంటే  సంజ్ఞ చేసేవు రామ లాలీ..రామ లాలీ రామ లాలీ..రామ లాలీ చరణం4: ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా ఇంతుల చేతుల కాకలకు ఏంతో కందేవు రామ లాలీ..రామ లాలీ రామ లాలీ..రామ లాలీ ||

Kaveri Ranga Ranga song with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: kasturi ranga rangaa, kasturi ranga ranga song, kasturi ranga ranga telugu song, kaveri ranga ranga, telugu lyrics, kaveri ranga ranga telugu, kaveri ranga ranga telugu lyrics:

Amma Donga Ninnu Chudakunte Naaku Benga : Lalita Geetalu

Welcome to swarasaagaram.blogspot.in: telugu lalita geetalu, telugu laali paatalu, telugu jola paatalu, telugu songs, amma donga ninnu choodakunte, amma donga ninnu chudakunte song, telugu lyrics: అమ్మ దొంగా! నిన్ను చూడకుంటే.. పల్లవి: అమ్మ దొంగా! నిన్ను చూడకుంటే నాకు బెంగ!|| చరణం1: కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ కలకలమని నవ్వుతూ కాలం గడుపేవు ||అమ్మ|| చరణం2: కథ చెప్పేదాక కంట నిదర రాక కథ చెప్పే దాక నీవు నిదర పోక కథ చెప్పే దాక నన్నుకదలనీక మాట తోచనీక మూతి ముడిచి చూసేవు ||అమ్మ|| చరణం3: ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకుపోతే నిలువలేక నా మనసు నీ వైపే లాగితే|| గువ్వ ఎగిరిపోయినా? గూడు నిదురపోవునా?|| ||అమ్మ|| చరణం4: నవ్వితే నీ పళ్లు ముత్యాలు రాలు ఆ నవ్వే నిను వీడక వుంటే అది చాలు/పదివేలు కలతలు, కష్టాలు నీ దరికి రాక కలకాలం నీ బ్రతుకు కలల దారి నడవాలి ||అమ్మ||

Venkateswara Swamy Bhajan: Adi Sesha Ananta Sayana

Welcome to swarasaagaram.blogspot.com: venkateswara swamy bhajans, srinivasa songs, balaji songs, sri venkateswara swamy songs, telugu songs, telugu devotional songs, bhajans, adi sesha ananta sayana:

Jaya Mangalam Neeku song by Garimella Balakrishna Prasad

Welcome to swarasaagaram.blogspot.com: jaya mangalam neeku, jaya mangalam neeku jalajavahanuda, jaya mangalam song, annamacharya keerthanalu, garimella balakrishna prasad songs, telugu devotional songs, telugu bhakti songs, jaya mangalam neeku telugu lyrics:

Ravana Rudraveena Make His Own body as Instrument

Welcome to swarasaagaram.blogspot.com: ntr sita rama kalyanam, ravana rudraveena, ntr as ravana, ntr as ravana, rudraveena by ntr as ravana, rudra veena by ravana, ravana praying siva:

Sri Anjaneya Stuti by SP Balasubramanyam

Welcome to swarasaagaram.blogspot.in: anjaneya stuti, hanuman stuti, shri anjaneya stuti by spb, sp balasubramanyam telugu devotional songs, hanuman songs, lord hanuman telugu devotional songs, anjaneya swamy songs:

Yamuna Tatilo Nallanayyakai Yeduruchusene Radha Song

Welcome to swarasaagaram.blogspot.in: yamuna tatilo nallanayyakai song, yamuna tatilo nallanayyakai yeduru chusene radha, krishna songs, lord krishna songs: Lyrics in English: yamuna tatilo nallanayyakai yeduru chusene radha prema pongula pasidi vannele vadipoyenu kadha yamuna.. reyi gadichenu pagalu gadichenu madhavundu ralede rasaleelala raju ranide ragabandhame ledhe reyi.. yedu kumarude leni velalo vetalu ragilene radha gundelo papam radhaa.. yamuna..

Panduranga Hari Om Vittal Full Song (Vittala Vittala panduranga)

Welcome to swarasaagaram.blogspot.in: hari om vittala, vittala vittla panduranga, panduraga vittala, pandaripura panduranga, panduranga songs, pandura vittala in telugu, panduranga songs in telugu:

Sai Saranam Baba Saranam Full song

Welcome to swarasaagaram.blogspot.com: sai baba songs, saibaba songs, telugu devotional songs, telugu bakthi songs, baba songs:

Sripada Sri Vallabha Siddha Mangala Stotram

Welcome to swarasaagaram.blogpsot.in: sadguru songs, sripada sri vallabha, sripada sri vallabha stotram, sripada srivallabha stotrams, sripada sri vallabha songs, sripada sri vallabha stotram, sripada sri vallabha swamy, sripada sri vallabha swamy pithapuram: Digmabara Digambara Sripada Vallabha Digambara

Bhakta Kannappa Song on Lord Siva 1

Welcome to swarasaagaram.blogpsot.com: bhakta kannappa songs, kalahastiswara swamy stotram, bhakta kannappa, siva songs, lord siva songs, telugu devotional songs, telugu bhakti songs: Lyrics in English: pallavi: Siva Siva Shankara Bhaktavashankara sambho hara hara namo namo siva Charanam1: punyamu papamu erugani nenu poojalu sevalu teliyani nenu e pulu tevali neepujaku e leela cheyali nee sevalu siva Charanam2: maredu neevani ereri tena maredu dalamulu nee pujaku gangamma mechchina jangamayya vani ganganu tenaa nee sevaku siva

Ramana Maharshi Tatvam by Sri Chaganti Koteswara Rao Pravachanam

Welcome to swarasaagaram.blogspot.com: ramana tatvam, ramana maharshi vaibhavam, chaganti koteswara rao pravachanam, chaganti koteswararao speeches:

Mysore Palace in Dasara Festival Eve (Lighting of Amba Vilas Palace)

Welcome to swarasaagaram.blogspot.com: mysore  palace, mysore palace dasara, mysore palace in lighting when dasara, mysore palace in dasara festival eve, mysore palace in lighting, mysore palace dasara festival special:  In Dasara Festival there is a wonderful place to visit is mysore. The Mysore Maharaja Palace is a mystic architecture and also gava wonderful experience at the Dasara Festival. The palace is stand still at day light. And spectates the visitors in lighting at night time. One of the must visit places in India is Mysore Palace. It is also called as Amba Vilas Palace. For planing to go there visit the government official website  www. mysorepalace .gov.in/  for different tour package details. The visiting timings of the palace on Sunday 10:00 am – 5:30 pm, 7:00–8:00 pm Monday 10:00 am – 5:30 pm Tuesday 10:00 am – 5:30 pm Wednesday 10:00 am – 5:30 pm Thursday 10:00 am – 5:30 pm Friday 10:00 am – 5:30 pm Saturday 10:00 am – 5:30 pm

Golden Temple (Sripuram Sri laxmi Narayani Golden Temple, Tamilnadu)

Welcome to swarasaagaram.blogspot.com: golden temple, sripuram, sri laxmi narayani golden temple, golden temple in tamilnadu, maha laxmi devi golden temple, golden temple must watch, beautiful golden temple in india: This is a famous Devi Mahalaxmi Temple in TamilNadu. It is near to Andhra Pradesh also. It is a quite simple distance(57.6 km ) from Kanipakam, Chittoor District and 114 km distance from Tirupati, AndhraPradesh. If any pilgrims are interested to visit Tirupati and Kanipakam they should visit this wonderful temple.

Sri Shiridi Saibaba Movie Full songs

Welcome to swarasaagaram.blogspot.com: saibaba songs, shiridi saibaba songs, sri shiridi saibaba movie songs full, telugu devotional songs, telugu bakthi songs:

Savirahe Tava dina Radha song with Telugu & English Lyrics

Savirahe Tava dina Radha song with Telugu and English Lyrics సావిరహే తవ దీనా రాధ... జయదేవుని అష్టపదులు  Telugu Lyrics: సావిరహే తవ దీనా.. సావిరహే తవ దీనా సావిరహే తవ దీనా రాధ | | సావిరహే తవ దీనా రాధ సావిరహే తవ దీనా | | నిందతి చందన మిందు  | కిరణమను విందతి ఖేదమదీరం | వ్యాల నిలయమిలనేన గరళమివ | కలయతి మలయ సమీరం  | | | సావిరహే | | కుసుమ విషిఖసర తల్పమనల్ప | విలాస కళా కమనీయం | వ్రతమివ తవ పరి రంభ సుఖాయ | కరోతి కుసుమ శయనీయం | | | సావిరహే | | ప్రతిపదం ఇదమపి నిగదతి మాధవ | నిగదతి మాధవ నిగదతి మాధవ | తవ చరణే పతితాహం త్వయి | విముఖే మయి సపది సుధానిధి | రపి తనుతే తనుదాహం | | | సావిరహే | | English Lyrics: Sa virahe tava deena.. Sa virahe tava deena radha Savirahe tava deena Nindati chandana mindu Kiranamanu vindati Khedamandeeram Vyala nilayamilanena garalamiva Kalayati Malaya sameeram Savirahe Kusuma vishikhasara talpamanalpa Vilasa kalaa kamaneeyam Vratamiva tava pari rambha sukhaya Karoti kusuma shamaneeyam Savirahe Prati

Dharma sandehalu: Devotional Questions & Answers 1

Welcome to swarasaagaram.blogspot.com: dharma sandehalu, vedic culture devotional questions & answers, bhakti samacharam, telugu devotional doubts,  sandehalu, samadhanalu: లక్ష్మీదేవి కమలంలో ప్రక్కనే ఏనుగులు ఎందుకు ఉంటాయి? శ్లో. పద్మాసనే పద్మహస్తే సర్వలోకైక వందితే      నారాయణ ప్రియేదేవి విష్ణువక్షస్థలాలయే      క్షీరసాగర సంభూతే కమలే కమలప్రియే      పాహిమాం కృపయాదేవీ సర్వసంపత్ప్రదాయనీ!! (లక్ష్మీదేవికి రెండువైపులా ఏనుగులు ఎందుకుంటాయంటే, గజ బలం ఎంత గొప్పదో ధనబలం కూడా అంత గొప్పదని మనం తెలుసుకోవటానికి. ఒక్కరోజుకి వాడిపోయే కలువ పూవులో లక్ష్మీదేవి దర్శనమిచ్చే కారణం. ‘‘ధనం శాశ్వతం కాదు. ఏదో ఒకరోజు మాయమైపోతుంది. అని అందరికీ తెలియచెప్పటానికే! నీటి అలలకూ, చిన్న గాలికీ, ఊగిపోయే కలువకు అర్థమేమంటే ధనం నిలకడగా ఉండదు అని.) దేవదానవులు క్షీరసాగరాన్ని మధించినపుడు జన్మించి విష్ణువును వరించిందామె! సర్వ లక్షణ సంపన్నురాలైన ఈసుందరవతికి ‘‘లక్ష్మీ’’ అని నామకరణం చేశారు. సమస్త సంపదలకు అధిదేవతగా చేశారు! దేవతలందరూ! లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూచారు గదా! పాలనురుగు లాంటి దేహఛాయ, త్రిలోకైక సౌందర్య, ఈ

Sri Venkateswara Vajra Kavacham Telugu Lyrics with Meaning

Welcome to swarasaagaram.blogspot.com: venkateswara vajra kavacham, venkateswara vajra kavacham lyrics, venkateswara vajra kavacham telugu lyrics, venkateswara swamy songs, telugu bhakti songs, telugu devotional songs:

Guru Astakam Telugu Lyrics with Meaning by Jagadguru Adishankaracharya

Welcome to swarasaagaram.blogspot.com: guru ashtakam, guru ashtakam, jagadguru adisankaracharya, adishankaracharya guru ashtakam, guru ashtakam lyrics, guru ashtakam by adishankaracharya, telugu bhakti songs, telugu devotional songs:

Venu Ganam by Pandit Hariprasad Chaurasia (Sans Breath)

Welcome to swarasaagaram.blogspot.com: pandit hariprasad chourasia, pandit hariprasad chaurasia floot music, pandit hariprasad chaurasia venu ganam, venu ganam, floot music, devotional music, telugu devotional music: హరి ప్రసాద్ చౌరాసియా వేణుగానం: భారతీయ వాయిద్య సంగీతం

Sri Venkateswara Prapatti: Mangalasasanam Telugu Meaning

Welcome to swarasaagaram.blogspot.com: venkateswara swamy prapatti, venkateswara swamy songs, venkateswara swamy stuti, sri venkateswara prapatti, sri venkateswara prapatti lyrics, devotional songs, telugu bhakti songs, balaji songs :

Karagre Vasate Lakshmi (Morning Prayer) Telugu

Welcome to swarasaagaram.blogspot.com: karagre vasathe laxmi, karagre vasate laxmi, karagre vasate lakshmi, karagre vasathe lakshmi lyrics, telugu lyrics, telugu bhakti songs, telugu devotional songs:

BHAGAVAT GITA BY GANTASALA WITH TELUGU LYRICS PART-4

Welcome to swarasaagaram.blogspot.com: bhagavat gita part 4, bhagavat gita, ghantasala bhagavatgita, gantasala bhagavat gita, bhagavat gita telugu, bhagavat gita telugu lyrics, bhagavat gita by gantasala, bhagavad gita adhyayam, gantasala songs:

BHAGAVAT GITA BY GANTASALA WITH TELUGU LYRICS PART-3

Welcome to swarasaagaram.blogspot.com: bhagavat gita part 3, bhagavat gita, gantasala, ghantasala bhagavatgita, gantasala bhagavat gita, bhagavat gita telugu, bhagavat gita telugu lyrics, bhagavat gita by gantasala, bhagavad gita adhyayam:

Ganesh Chaturdi special songs

Welcome to swarasaagaram.blogspot.com:  telugu bhakti songs, ganesh chaturdi, ganesh chaturdi songs, vinayaka chaviti special songs, ganapati bhakti songs, telugu devotional songs:

Seshashaila Vaasa Sri Venkatesa song by Ghantasala with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.com: seshashaila vaasa song, seshashaila vaasa sri venkatesa song, ghantasala, seshashaila vaasa sri venkatesa ghantasla, seshashaila vasa song, seshashaila vaasa lyrics, telugu lyrics: శేషశైలావాస.. - ఘంటసాల  పల్లవి: శేషశైలావాస శ్రీ వేంకటేశ  శయనించు మా అయ్య శ్రీ చిద్విలాస|| చరణం1: శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు | అలమేలు మంగకు అలుక రానియ్యకు || ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి|| మురిపించి లాలించి ముచ్చటల చేర్చి|| ||శేషశైలావాస| | చరణం2: పట్టుపానుపుపైన పవనించర స్వామి | భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ | చిరునగవు లొలుకుచు నిదురించు నీ మోము | తనివితీరా కాంచి తరియింతుము మేము |   ||శేషశైలావాస||

Bhagavat Gita by Gantasala with Telugu Lyrics Part-2

Welcome to swarasaagaram.blogspot.com: bhagavat gita part 2, bhagavat gita, gantasala, ghantasala bhagavatgita, gantasala bhagavat gita, bhagavat gita telugu, bhagavat gita telugu lyrics, bhagavat gita by gantasala, bhagavad gita telugu by ghantasala:

Bhagavat Gita by Gantasala with Telugu Lyrics Part-1

Welcome to swarasaagaram.blogspot.com: bhagavat gita part 1, bhagavat gita, gantasala, ghantasala bhagavatgita, gantasala bhagavat gita,  bhagavat gita telugu, bhagavat gita telugu lyrics, bhagavat gita by gantasala, bhagavad gita telugu by ghantasala : 

Ramana Tatvam 2: Ramana Maharshi Quotes in Telugu

Welcome to swarasaagaram.blogspot.in: ramana maharshi, ramana maharshi tatvam, ramana tatvam, arunachalam, ramanasramam, ramana sukthulu:

Ramana Tatvam 1 : Ramana Maharshi Quotes in Telugu

Welcome to swarasaagaram.blogspot.in: ramana tatvam, ramana quotes, ramana maharshi, ramana maharshi quotes, ramana maharshi tatvam:

Itu Garudani Nee Vekkinanu Annamacharya Keerthana with Telugu Lyrics by Uma Ramana

Welcome to swarasaagaram.blogspot.com: itu garudani nee vekkinanu, itu garudani nee vekkinanu with telugu lyrics, itu garudani nee vekkinanu in telugu, itu garudani nee vekkinanu lyrics, annamacharya keerthanalu lyrics, annamayya keerthanalu with telugu lyrics: ఇటు గరుడని నీ వెక్కినను.. అన్నమాచార్య కీర్తన పల్లవి: ఇటు గరుడని నీ వెక్కినను | పటపట దిక్కులు బగ్గన బగిలె ||                                              ||ఇటు|| చరణం1:  ఎగసినగరుడని యేపున ' ధా ' యని | జిగిదొలక చబుకుచేసినను || నిగమాంతంబులు నిగమసంఘములు | గగనము జగములు గడగడ వడకె ||                                              ||ఇటు|| చరణం2:  బిరుసుగ గరుడని పేరెము దోలుచు | బెరసి నీవు కోపించినను || సరుస నఖిలములు జర్జరితములై | తిరుపున నలుగడ దిరదిర దిరిగె ||                                              ||ఇటు|| చరణం3: పల్లించిన నీ పసిడి గరుడనిని | కెల్లున నీ వెక్కినయపుడు || ఝల్లనె రాక్షససమితి నీ మహిమ | వెల్లి మునుగుదురు వేంకటరమణా ||                    

Vande Vasudevam Annamacharya Keerthana with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: vande vasudevam, vande vasudevam with telugu lyrics, vande vasudevam in telugu, vande vasudevam telugu full, telugu lyrics, venkateswara swamy songs, annamacharya keerthanalu, annamayya keerthanalu: వందే  వాసుదేవం.. అన్నమాచార్య కీర్తన పల్లవి: వందే  వాసుదేవం  శ్రీపతిం| బృందారకాధీశ  వందిత పదాబ్జం||   ||వందే  వాసుదేవం|| చరణం 1: ఇందీవరశ్యామ  మిందిరాకుచతటీ|  చందనాంకిత  లసచ్చారుదేహం|| మందారమాలికా  మకుటసంశోభితం| కందర్ప జనక  మరవిందనాభం||   ||వందే  వాసుదేవం||  చరణం 2: ధగధగిత  కౌస్తుభాధరణ  వక్షస్థలం | ఖగరాజవాహనం  కమలనయనం || నిగమాధిసేవితం నిజరూపశేషప| న్నగరాజశాయినం  ఘననివాసం||   ||వందే  వాసుదేవం|| చరణం 3: కరిపురనాథ సంరక్షణే  తత్పరం||  కరిరాజవరద సంగత  కరాబ్జం|  సరసీరుహననం  చక్రవిభ్రాజితం|  తిరువేంకటాచలాదేవం  భజే||   ||వందే  వాసుదేవం||

Sankata Nasana Ganesha Stotram with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: sankata nasana ganesha stotram, sanakata nasana ganesha stotram telugu lyrics, sankata nasana ganesha stotram in telugu, sankata nasana ganesha stotram lyrics: సంకట నాశన గణేశ స్తోత్రమ్ నారద ఉవాచ: ప్రణమ్య శిరసా దేవం గౌరీ పుత్రం వినాయకం  భక్తావాసం  స్మరే న్నిత్య మాయుష్కామార్థయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం  తృతీయం కృష్ణపింగాక్షం  గజవక్ర్తం  చతుర్థకమ్ లంబోదరం  పంచమం  చ  షష్టం వికటమేవ  చ సప్తమం  విఘ్నరాజం  చ ధూమ్రవర్ణం తథాష్టకమ్ నవమం  బాలచంద్రం  చ  దశమం తు  వినాయకం ఏకాదశం గణపతిం  ద్వాదశం  తు  గజాననమ్ ద్వాద శైతాని నామాని త్రిసంధ్యం  య:  పఠేన్నర: న  చ  విఘ్నభయం  తస్య  సర్వసిద్ధికరం పరమ్ విద్యార్థీ లభతే  విద్యాం ధనార్థీ  లభతే  ధనం పుత్రార్థీ   లభతే పుత్రా  న్మోక్షార్థీ  లభతే  గతిమ్ జపే  ద్గణపతి  స్తోత్రం షడ్భిర్మాసై:  ఫలం  లభేత్ సంవత్సరేన సిద్ధిం  చ  లభతే  నాత్ర సంశయ: అష్టాభ్యోం  బ్రాహ్మణానాం  చ  లిఖిత్వా  య స్సమర్పయేత్ తస్యవిద్యా  భవే  త్సర్వా  గణేశస్య  ప్రసాదత: