ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

2014లోని పోస్ట్‌లను చూపుతోంది

Sri Subramanya Ashtotharam with English and Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.com: subramanya ashtotharam, telugu stotrams, subhramanya, sri subramaniya ashtotharam: శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరం: ఓం స్కందాయ నమ: ఓం గుహాయ నమ: ఓం షణ్ముఖాయ నమ: ఓం ఫాలనేత్రసుతాయ నమ: ఓం ప్రభవే నమ: ఓం పింగళాయ నమ: ఓం కృత్తికాసునయే నమ: ఓం శిఖివాహనాయ నమ: ఓం ద్వినద్భుజాయ నమ: ఓం ద్వినత్రేయాయ నమ: ఓం శక్తిథరాయ నమ: ఓం పిశిదాసప్రభంజాయనమ: ఓం తారకాసురాసంహరాయ నమ: ఓం రక్షోబలవిమర్దనాయ నమ: ఓం మత్తాయ నమ: ఓం ప్రమత్తాయ నమ: ఓం ఉన్మత్తాయ నమ: ఓం సురసైన్యసురక్షాయ నమ: ఓం దేవసేనాపతయే నమ: ఓం ప్రాఘ్నాలయే నమ: ఓం కృపాలయే నమ: ఓం భక్తవత్సలాయ నమ: ఓం ఉమాసుతాయ నమ: ఓం శక్తిధరాయ నమ: ఓం కుమారాయ నమ: ఓం క్రౌంచధారణాయ నమ: ఓం సేనాన్యే నమ: ఓం అగ్నిజననే నమ: ఓం విశాఖాయ నమ: ఓం శంకరాత్మజాయ నమ: ఓం శివాస్వామినే నమ: ఓం గణస్వామినే నమ: ఓం సర్వస్వామినే నమ: ఓం సనాతనాయ నమ: ఓం అనంతశక్తాయే నమ: ఓం అక్షోభ్యాయ నమ: ఓం పార్వతీప్రియనందనాయ నమ: ఓం గంగాసుతాయ నమ: ఓం సరోద్భుతాయ నమ: ఓం ఆత్మా

Maa Telugu Talliki Original Song by Tanguturi SuryaKumari :Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.com: maa telugu talliki song, maa telugu talliki song lyrics, maa telugu talliki original song, swara, swara sagaram, maa telugu talliki song lyrics in telugu, maa telugu talliki song writer: మా తెలుగు తల్లికి మల్లెపూదండ- రచన: శంకరంబాడి సుందరాచారి గానం: టంగుటూరి సూర్యకుమారి పల్లవి: మా తెలుగు తల్లికి మల్లెపూదండ|| మా కన్న తల్లికి మంగళారతులు|| చరణం1: కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరిలించు మాతల్లి ||మా తెలుగు|| చరణం2: గలగలా గోదారి తరలి పోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి ||మా తెలుగు|| చరణం3: అమరావతి గుహల అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలు నిత్యమై నికిలమై నిలిచి ఉండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరసు కీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ పాటలే పాడుతాం. నీ ఆటలే ఆడుతాం. జై తెలుగు తల్లి..జై తెలుగు తల్లి..!

Jaya Jaya Jaya Priya Bharatha Lyrics in Telugu: Devulapalli Krishna Shastri

Welcome to swarasaagaram.blogspot.com: jaya jaya jaya priya bharatha lyrics in telugu, jaya jaya jaya priya bharatha song download, jaya jaya jaya priya bharatha audio song, jaya jaya jaya priya bhratha mp3 song, devulapalli krishnasastri, swara, swara sagaram: జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి - రచన: దేవుల పల్లి కృష్ణశాస్త్రి పల్లవి: జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి ||జయ జయ|| చరణం1: జయ జయ సస్యామల సుశ్యామలచల చ్చేలాంచల జయ వసంత కుసుమ లతా చలిత లలిత చూర్ణకుంతల జయమదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా ||జయ జయ|| చరణం2: జయదిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ జయ గాయక వైతాళిక గళవిశాల పథ విహరణ జయ మదీయ మధుర గేయ చుంభిత సుందర చరణా ||జయ జయ||

Ramakrishna Paramahamsa Upadesalu ( Quotes ) in Telugu -1

Welcome to swarasaagaram.blogspot.com: ramakrishna paramahamsa, ramakrishna paramahamsa sukthulu, ramakrishna paramahamsa upadesalu, paramahamsa ramakrishna quotes, quotes in telugu: రామకృష్ణ పరమహంస ఉపదేశాలు - 1 1. ఆకాశంలో రాత్రి పూట నీకు అనేక నక్షత్రాలు కనిపిస్తాయి. సూర్యోదయం కాగానే అవి కనిపించవు. అందుచేత పగటిపూట ఆకాశంలో నక్షత్రాలు లేవని చెప్పటం సబబా? ఓ మానవుడా! నీ అజ్ఞానస్థితిలో భగవంతుణ్ణి చూడలేక పోయినంత మాత్రాన భగవంతుడు లేడని చెప్పవద్దు. 2. దుర్లభమైన మానవజన్మను ఎత్తి, ఈ జన్మలోనే భగవత్సాక్షాత్కారానికి పాటుపడని వ్యక్తి జన్మ నిరర్థకం. 3. దేన్ని తెలుసుకుంటే అన్నీ తెలిసివస్తాయో ఆ 'ఒక్కటి' తెలుసుకో. ఒకటి సంఖ్య వేసాక సున్నలు చేరిస్తే వందలు, వేలు అవుతాయి. కాని ఒకటి సంఖ్యను చెరిపేస్తే ఆ సున్నలకు విలువ లేదు. ఒకటి ఉండటం వల్లనే సున్నలకు విలువ వచ్చింది. మొదట ఒకటి, తరువాత అనేకం. మొదట దైవం, తరువాత జీవులు, జగత్తు. 4. చిన్న పిల్లలు గదిలో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు భయభక్తులు లేకుండా బొమ్మలతో ఆడుకుంటారు. కాని తల్లి కనబడగానే వాటిని అటూ, ఇటూ విసరివేసి, "అమ్మా! అమ్మా" అంటూ ఏడ

Sita Kalyana Vaibhogame Song by KJ Yesudasu with Telugu Lyrics: Tyagaraja Kruti

Welcome to swarasaagaram.blogspot.com: seeta kalyana vaibhogame, sita kalyanam, sita kalyana lyrics, sita kalyana vaibhogame lyrics in telugu, sita kalyana vaibhogame song, K J yesudasu songs, swara, swarasagaram, swara sagaram, swara saagaram: సీతా కళ్యాణ వైభోగమే త్యాగరాజ కృతి పల్లవి: సీతా కళ్యాణ వైభోగమే|| రామ కళ్యాణ వైభోగమే|| చరణం1:  పవనజ స్తుతిపాత్ర పావన చరిత్ర|| రవిసోమ వరనేత్ర రమణీయ గాత్ర|| ||సీతా కళ్యాణ|| చరణం2: సర్వలోకాధార సమరైకధీర గర్వమానసదూర కనగాధధీర ||సీతా కళ్యాణ|| చరణం3: నిగమాగమ విహార నిరుపమ శరీర నగధరాగ విధార నటలోకాధార ||సీతా కళ్యాణ|| చరణం4: పరమేశ్వర నుతగీత భవజలధి బోధ తరణికుల సంజాత త్యాగరాజనుత ||సీతా కళ్యాణ||

Ramadasu Keerthanalu with Telugu Lyrics by M Balamuralikrishna

Welcome to swarasaagaram.blogspot.com: ramadasu keerthanalu, ramadasu songs, ramadasu video songs, ramadasu songs lyrics, balamuralikrishna songs, swara, swara sagaram: పలుకే బంగారమాయెరా: రామదాసు కీర్తనలు పల్లవి: పలుకే బంగారమాయెరా కోదండపాణి|| పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరవ చక్కని స్వామి ||పలుకే బంగారమాయెరా|| చరణం1: ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుతను కరుణించి బ్రోచితివని చెర నమ్మితిని తండ్రి ||పలుకే బంగారమాయెరా|| చరణం2: రాతిని నాతిగ చేసి భూతలమున ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి ||పలుకే బంగారమాయెరా|| చరణం3: శరణాగతత్రాణ బిరుదాంకితుడవుగాద కరుణించు భద్రాచల వరరామదాసపోష ||పలుకే బంగారమాయెరా||

Surya Namaskar Steps Benefits Mantra Yoga : Yogasanas Swara Sagaram

Welcome to swarasaagaram.blogspot.com: yoga, surya namaskar, surya namaskar steps, surya namaskar benefits, surya namaskar mantra, suryanamaskar yoga, hata yoga, yoga, asanas, yoga asanas: సూర్యనమస్కారాలు: ప్రస్తుత  ఉరుకుల పరుగుల జీవితంలో శరీర ఆరోగ్యానికి కేటాయించుకునే సమయమే చాలా తక్కువగా ఉంటుంది. ఇక యోగాసనాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరిక ఉన్నా అందుకు సమయాభావం అడ్డుపడుతుంది. అటువంటి వారి కోసం కొద్ది సమయంలోనే 12 భంగిమలను కలిపి ఒకేసారి చేసే అవకాశం సూర్యనమస్కారాలు.  సూర్యనమస్కారం భంగిమలు: నమస్కార ముద్ర   అర్థ చక్రాసనం ఉత్త పాదాసనం అశ్వ సంచాలనాసనం తులాసనం(దండాసనం) అష్ఠాంగ నమస్కారం భుజంగాసనం పర్వతాసనం అశ్వ సంచాలనాసనం ఉత్త పాదాసనం అర్థ చక్రాసనం నమస్కార ముద్ర  ఒక్కో భంగిమలో కొద్దిసేపు ఉండి తర్వాత రెండో భంగిమకు వెళ్లవచ్చు. లేదా వేగంగా 12 భంగిమలను పలు సార్లు చేయవచ్చు.  ఉపయోగాలు: సూర్య  నమస్కారాలు రోజు క్రమం తప్పకుండా చేయడం వల్ల మన శరీరంలోని గుండె, కాలేయం, పొట్ట, ఛాతీ, గొంతు, కాళ్లు వంటి వివిధ భాగాల పనితీరు మెరుగవుతుంది. అన్ని శరీర భాగాలకు రక్త ప్రసరణ సరిగా జరగుతుంది

Vemana Padyalu with Telugu Lyrics And Audio : Yogi Vemana Poems

Welcome to swarasaagaram.blogspot.com: vemana padyalu, telugu padyalu, telugu padyalu for kids, yogi vemana, telugu poems, vemana poems, vemana poet,  vemana padyalu in telugu audio, vemana poetry, vemana photo, vemana image: వేమన పద్యాలు: చిన్న పిల్లల నుంచి పండు ముదుసలి వరకు అందరికి ఉపయోగపడే, వారి జీవితాలకు అత్యంత ఆవశ్యకత కలిగిన అంశాలను విశదీకరిస్తూ యోగి వేమన రాసిన పద్యాలు అమోఘం. మానవ జీవిత అంతరార్ధాన్ని ఆయన తన పద్యాల్లో నిగూఢంగా వెల్లడించారు.  యోగిగా ఆయన అత్యున్నత స్థితికి తార్కాణాలుగా నేటికి మనకు అందుబాటులో ఉన్న ఆణిముత్యాల్లాంటి పద్యాల్లో కొన్ని మీకోసం..

Carnatic Music Veena : Naadas of Instrumental Music

Welcome to swarasaagaram.blogspot.com: veena, carnatic music, carnatic music veena, carnatic instrumental music, carnatic instrumental music veena, naada, naada nirajanam, carnatic music lessons, online music: Veena: Carnatic Instrumental Music is one of the best Indian Music. By listening Veena Naadam we can relax from stress. Also music is the medicine for so many health problems. So listen this wonderful naadas and enjoy.

Deva Devam Bhaje Divya Prabhavam Annamacharya Sankeertana Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.com: deva devam bhaje, deva devam baje song, deva devam baje song with lyrics, deva devam baje, deva devam song, deva devam song, deva devam lyrics, telugu bhakti songs lyrics, deva devam bajhe divya prabhavam lyrics: దేవ దేవం భజే అన్నమాచార్య సంకీర్తన పల్లవి: దేవ దేవం భజే దివ్య ప్రభావం || రావణాసుర వైరి రవిపుంగవం రామం|| చరణం1: రాజ వర శేఖరం రవి కుల సుధాకరం|| ఆజానుబాహువు నీలాగ్రకాయం|| రాజారికోదండ రాజదీక్షాగురుం|| రాజీవ లోచనం రామచంద్రం రామం| ||దేవ దేవం|| చరణం2: నీలజీమూత సన్నిభశరీరం తన|| విశాలవక్షం నిబల జలజనాభం|| కాలాహినగ హరం ధర్మసంస్థాపనం|| గోలలనాధిపం యోగిశయనం రామం| ||దేవ దేవం|| చరణం3: పంకజాసన వినుత పరమనారాయణం|| శంకరార్జిత జనక చాపదళనం|| లంకావిశోషణం లాలిత విభీషణం|| వేంకటేశం సాగు వినుత వినుతం రామం| ||దేవ దేవం||

Rajeeva Netraya Annamacharaya Sankeerthana KJ Yesudasu

Welcome to swarasaagaram.blogspot.com: rajeeva netraya, rajeeva netraya song, rajeeva netraya lyrics, rajeeva netraya telugu lyrics, rajeeva netraya song download, rajeeva netraya ragam, rajeeva netraya annamacharya sankeerthanalu kj yesudasu: రాజీవ నేత్రాయ అన్నమాచార్య కీర్తన పల్ల వి: రాజీవ నేత్రాయ రాఘవాయ నమో|| సౌజన్య నిలయాయ జానకీశాయ|| చరణం1: దశరథ తనూజాయ తాటక దమనాయ|| కుశిక సంభవ య నగోపనాయ|| పశుపతి మహా ధనుర్భంజనాయ నమో|| విశద భార్గవరామ విజయ కరణాయ| ||రాజీవ|| చరణం2: భరితధర్మాయ శూర్పణకాంగ హరణాయ|| కరదూషణాధి త్రిభుదండనాయ|| ధరణి సంభవ సైన్య దక్షకాయ నమో|| నిరుపమమ హవాయ నితి బంధనాయ| ||రాజీవ|| చరణం3: హతరావణాయ సంయమినాథ వరదాయ|| అతులితాయోధ్య పురాధిపాయ|| హితకర శ్రీ వెంకటేశ్వరాయ నమో|| వితత వావిలిపాడి వీర రామాయ| ||రాజీవ||

Nagavulu Nijamani Nammeda Song Telugu Lyrics..Annamacharya Keerthana

Welcome to swarasaagaram.blogspot.com: nagavulu nijamani nammeda, nagavulu nijamani, annamacharya kirthana, nagavulu nijamani ragam, nagavulu nijamani lyrics, nagavulu nijamani download, nagavulu nijamani song download: నగవులు నిజమని..అన్నమాచార్య కీర్తన రాగం: యమన్ కళ్యాణి( YAMAN KALYANI RAGAM) పల్లవి: నగవులు నిజమని నమ్మేదా| మొగి నడి యాశలు వొద్దనవే|| చరణం1:  తొల్లిటి కర్మము దొంతుల నుండగ చెల్లవోయిక చేసేదా ఎల్ల లోకములు ఏలేటి దేవుడా వొల్లనొల్లనిక వొద్దనవే                                     ||నగవులు|| చరణం2: నలినీ నామము నాలుక నుండగ తలకొని ఇతరము తడవేదా బలు శ్రీ వెంకటపతి నిన్ను గొలిచి వొలుకు చెంచలము ఒద్దనవే                                       ||నగవులు||

Evarevaru sonthamu raa...Rajani Phylosophy from Arunachalam

Welcome to swarasaagaram.blogspot.in: arunachalam, evarevaru sonthamu ra, evarevaru sonthamu ra song lyrics, evarevaru sonthamu ra telugu song lyrics: Evarevaru Sonthamu Raa  పల్లవి:  ఎవరెవరు సొంతమురా.. వేరెవరు బంధమురా..             నీ తోడు నీవే సోదరా|| చరణం: మేఘాల ఉరవడిలా శోకాలు కరిగేను             నీ అడుగు జాడల్లో న్యాయాలు నడిచేను             ఎపుడైన నీ గెలుపు నీ మంచి మనసేరా             దేవతలు నీ కోసం దీవెనలు పంపునురా                                                      ||ఎవరెవరు||

Sri RamaKrishna Paramahamsa Aratrikam

Welcome to swarasaagaram.blogspot.com: guru, sadguru, swaguru, sri ramakrishna paramahamsa, aratrikam, swara, swaram, swarasaagaram, swarasagaram, aratrikam full: Sri RamaKrishna Paramaha msa Aratrikam

Saptha Dhatuvulu(సప్త థాతువులు)

welcome to swarasaagaram.blogspot.com: swaram, swara sagaram, swara saagaram, swarasagaram, swarasaagaram, saptha dhatuvulu, సప్త థాతువులు: సప్తథాతువులు: రసము రుధిరము మాంసము మేధస్సు మజ్జ అస్థి రేతస్సు 

Upavayuvulu(ఉపవాయువులు)

Welcome to swarasaagaram.blogspot.com: upavayuvulu, traditional jnana yoga, swara, swaram, swarasagaram, swara sagaram, swara saagaram: ఉపవాయువులు నాగ కూర్మ కృకుర దేవదత్త ధనుంజయ

Karmendriyamulu(కర్మేంద్రియములు)

Welcome to swarasaagaram.blogspot.com: swara, swaram, swara saagaram, swara sagaram, swarasagaram, jnana yoga, bhakti yoga, karma yoga, ashtanga yoga, sankya yoga: కర్మేంద్రియములు వాక్కు పాణి పాదం గుదం గుహ్యాము

Vishayendriyamulu(విషయేంద్రియములు)

welcome to swarasaagaram.blogspot.com: sankyam, vishayadulu, sankya yogam, yoga, jnana yoga, swaram, swara, swarasagaram, swara saagaram: విషయేంద్రియములు శబ్ద స్పర్శ రూప రస  గంధము

Antarendriyamulu(అంతరేంద్రియములు)

Welcome to swarasaagaram.blogspot.com: swara, swaram, swarasagaram, swarasaagaram, swara sagaram, swara saagaram, ashtanga yoga, kundalini yoga, ancient yoga: అంతరేంద్రియములు జ్ఞానము మనస్సు బుద్ధి చిత్తం అహంకారము

Pancha Pranalu(పంచ ప్రాణాలు)

పంచ ప్రాణాలు సమాన వాయువు వ్యాన వాయువు ఉదాన వాయువు ప్రాణ వాయువు అపాన వాయువు

Shanti (Peace) Mantra

Welcome to swarasaagaram.blogspot.com: shanti mantram, telugu devotional songs, devotional songs, telugu bhakti paatalu, paatalu, peace mantra, shanti mantra, swara, swara sagaram, swarasagaram: శాంతి మంత్రం: ఓం సర్వేషాం స్వస్థిర్ భవతు సర్వేషాం శాంతిర్ భవతు సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళం భవతు సర్వే భవంతు సుఖిన: సర్వే సంతు నిరామయ: సర్వే భద్రాణి పశ్యంతు మాకశ్చిత్ దు:ఖ భాగ్ భవేత్ ||సర్వేషాం||

Vedevo Ala Vijaya Raghavudu-Annamacharya Keerthana by Garimella Bala Krishna Prasad

Welcome to swarasaagaram.blogspot.com: vedevo ala vijaya raghavudu, rama songs, lord rama longs, devotional songs, rama, sri rama navami, sri rama navami wishes, sri rama navami sms, sri rama navami quotes: వీడివో అల విజయరాఘవుడు- అన్నమాచార్య కీర్తన పల్లవి: వీడివో అల విజయరాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియ|| చరణం1: రాముడు లోకాభిరాముడు గుణ ధాముడసురులకు దమనుడు|| తామర కన్నుల దశరధ తనయుడు మోమున నవ్వి మొక్కవే చెలియ|| ||వీడివొ|| చరణం2: కోదండధరుడు గురుకిరీటపతి కోదిగసురముని పూజితుడు|| అదిమపురుషుడు అంబుదవర్ణుడు నీ దెసచూపులు నించే చెలియ|| ||వీడివొ|| చరణం 3: రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీవేంకటగిరి సీతాపతి|| వావిలి పాటిలో వరమూర్తి తానై వోవరి కొలువున ఉన్నాడే చెలియ|| ||వేడివొ|| గానం: గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్

Ramana Tatvam 5: Ramana Maharshi Quotes in Telugu

Welcome to swarasaagaram.blogspot.com: ramana maharshi, ramana maharshi tatvam, ramana tatvam, ramana maharshi quotes:

Ramana Tatvam 4: Ramana Maharshi Quotes in Telugu

Welcome to swarasaagaram.blogspot.com: ramana tatvam 4, ramana maharshi quotes, ramana maharshi quotes in telugu:

Sri Tumbura Narada Nadamrutham Song With Telugu Lyrics

శ్రీ తుంబుర నారద నాదామృతం sri tumbura narada nadamrutam, sri tumbura song, sri tumbura lyrics, sri tumbura narada nadamrutam song, sri tumbura narada song with telugu lyrics, telugu lyrics, sri tumbura, sritumbura, bhairava dweepam songs: పల్లవి: శ్రీతుంబుర నారద నాదామృతం||ఆ||| స్వర రాగ రసభావ తాళాన్వితం|| చరణం1: సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం| శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన| ||శ్రీతుంబుర|| చరణం2: సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా|| ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై|| రాగాలు: సపసద రిసనిద పమగని సమగరి| సనిస సగమ గమప మపనిస| గరిసని గరిసని సనిదప సనిదపమ|                                        ||శ్రీతుంబుర|| స స ససస గనిపగరిస గపరిస| గరిసర నిసరి పనిస గపరి గరిస| సంగీతారంభ సరస హేరంభ స్వర పూజలలో షడ్జమమే| రి రి రిమపనిదమ మపనిసగరి మగరిస| నిసరిమగరిస నిసరి నిదమప మగరి నిగప మగరి| శంభో కైలాశ శైలూషికా నాట్య నందిత స్వరనంది వృషభమే| గ గా గారిస రిసగ సగప గగపదస| మురళి వనాంతాల విరుయు వసంతాల|| చిగురించు మోహన గాంధారమే| మ సమగసని

ఉగాది పచ్చడి తయారు చేయడం ఎలా?

ఉగాది పచ్చడి తయారు చేయడం ఎలా? How to make "Ugadi pachchadi"?, ugadi pachchadi, how to make ugadi pachchadi, ugadi special, ugadi, ugadi pachchadi, ఉగాది పచ్చడి, ఉగాది,  ఉగాది పచ్చడి తయారి: తెలుగు వారి సంవత్సరాది ఉగాది. ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. మన దైనందిన జీవితంలో వివిధ భావాల సమ్మేళనానికి గుర్తుగా షడ్రుచులతో తయారయ్యే ఉగాది పచ్చడి ఈ రోజు ప్రత్యేకత. పరగడుపునే ఈ ఉగాది పచ్చడి తినటం అంటే పిన్నలకు, పెద్దలకు అందరికి చాలా ఇష్టం. మరి ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఉగాది పచ్చడికి కావలసిన పదార్ధాలు: 1. బెల్లం(తీపి) 2. కొత్త చింతపండు(పులుపు) 3. వేప పువ్వు(చేదు) 4. మామిడికాయ(వగరు) 5. ఉప్పు(ఉప్పు) 6. మిరియలపొడి(కారం) తయారు చేసుకొనే విధానం: ముందుగా బెల్లాన్ని(50గ్రా) కోరి పెట్టుకోవాలి. కొత్త చింతపండు(చిన్న నిమ్మకాయంత)ను నీటిలో నానబెట్టి గుజ్జులాగ చేసుకోవాలి. వేప పువ్వుని వలిచి పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. వీటన్నిటిని ఒక చిన్న గిన్నెలో రెండు చెంచాల చింతపండు గుజ్జును వేసుకోవాలి. మామిడికాయ ముక్కల

Narayana Stotram by Priya Sisters with Telugu Lyrics

Welcome to swarasaagaram .blogspot.in: narayana stotram , narayana stotram lyrics, narayana stotram lyircs in telugu , narayana storam by sankaracharya, narayana stotram by priya sisters , priya sisters songs: నారాయణ స్తోత్రం..శంకరాచార్య విరచితం గోవిందా..గోవిందా..|| పల్లవి: నారాయణ నారాయణ జయ గోవింద హరే|| నారాయణ నారాయణ జయ గోపాల హరే|| చరణం 1.  కరుణాపారవార వరుణాలయ గంభీర నారాయణ  నవనీరదసంహాస కృతకలి కల్మష నాశ నారాయణ ||నారాయణ|| చరణం  2.  యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ పీతాంబరపరిధాన సురకళ్యాణనిదాన నారాయణ ||నారాయణ|| చరణం  3.  మంజులగుంజభూష మాయామానుషవేష నారాయణ రాధాదరమధురసిక రజనీకరకులతిలక నారాయణ ||నారాయణ|| చరణం  4. మురళీగానవినోద వేదస్పుతభూపాద నారాయణ వారిజభూషాభరణ రాజీవరుక్మిణిరమణ నారాయణ ||నారాయణ|| చరణం  5.  జలరుహదళనిభనేత్ర జగధారంభకసూత్ర నారాయణ పాఠకరజనీసంహార కరుణాలయమాముద్ర నారాయణ ||నారాయణ|| చరణం  6.  అగబకహయాకంసారె కేశవకృష్ణమురారే నారాయణ హాటకనిభపీతాంబర అభయాంకురమీమావర నారాయణ ||నారాయణ|| చరణం  7. దశరథరాజకుమార  దానవమదసంహార నారాయణ గోవర్థనగిర