ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Vedevo Ala Vijaya Raghavudu-Annamacharya Keerthana by Garimella Bala Krishna Prasad

Welcome to swarasaagaram.blogspot.com: vedevo ala vijaya raghavudu, rama songs, lord rama longs, devotional songs, rama, sri rama navami, sri rama navami wishes, sri rama navami sms, sri rama navami quotes:




వీడివో అల విజయరాఘవుడు- అన్నమాచార్య కీర్తన



పల్లవి:

వీడివో అల విజయరాఘవుడు
పోడిమి కొలువున పొదలి చెలియ||



చరణం1:

రాముడు లోకాభిరాముడు గుణ
ధాముడసురులకు దమనుడు||
తామర కన్నుల దశరధ తనయుడు
మోమున నవ్వి మొక్కవే చెలియ||
||వీడివొ||


చరణం2:

కోదండధరుడు గురుకిరీటపతి
కోదిగసురముని పూజితుడు||
అదిమపురుషుడు అంబుదవర్ణుడు
నీ దెసచూపులు నించే చెలియ||
||వీడివొ||


చరణం 3:

రావణాంతకుడు రాజశేఖరుడు
శ్రీవేంకటగిరి సీతాపతి||
వావిలి పాటిలో వరమూర్తి తానై
వోవరి కొలువున ఉన్నాడే చెలియ||

||వేడివొ||


గానం: గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Brahma murari surarchita lingam Lingastakam telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: lingastakam, lingastakam telugu, lingastakam telugu lyrics, brahma murari surarchita lingam song, brahma murari telugu lyrics, brahma murari telugu song lyrics, brahma murari lyrics in telugu: లింగాష్టకమ్ బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్  జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగమ్ రావణ దర్ప వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగమ్ సిద్ధ సురాసుర వందిత లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ దక్ష సుయఙ్ఞ వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ కుంకుమ చందన లేపిత లింగం పంకజ హార సుశోభిత లింగమ్ సంచిత పాప వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తిభిరేవ చ లింగమ్ దినకర కోటి ప్రభాకర లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగమ్ అష్టదరిద్ర వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్

Maha Ganapatim Manasa Smarami Telugu Lyrics: KJ Yesudasu

Welcome to swarasaagaram.blogspot.in: maha ganapatim manasa smarami, maha ganapatim song, maha ganapatim manasa smarami telugu, maha ganapatim telugu lyrics, maha ganapatim telugu yesudasu, maha ganapatim manasa smarami song kj yesudasu: శ్రీ మహా గణపతిమ్ పల్లవి:     మహా గణపతిమ్  మనసా స్మరామి|              వశిష్ట వామ దేవాది వందిత|| చరణం:    మహా దేవ సుతం గురుగుహ నుతం|              మార కోటి ప్రకాశం శాంతం||              మహా కావ్య నాటకాది ప్రియం|              మూషిక వాహన మోదక ప్రియం|| ||మహా గణపతిమ్ || note: సరిగమ మహాగణపతిమ్          పనిస సరిగమ మహాగణపతిమ్         పమగ మరిస సరిగమ  మహాగణపతిమ్         పనిసరిస నినిపమస సరిగమ మహాగణపతిమ్         నిసనిపనిపమ రిసరిస సపమని మహాగణపతిమ్         నిసరిససస నిసరిసస నిసనిసరిసస నిసరిసస           పమపమగమ రిసని సరిగ మగమ రిసని సనిస నిపమ         నిప నిప నిప నిప మప నిప నిప నిప రిస రిస రిస సని సరి సని సరిస         నిప నిప నిప నిప మప నిప నిప నిప రిస రిస రిస సని సరి సని సరిస          సస

Ganesha Sharanam Sharanam Ganesha: Ganesh Bhajan with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: ganesh bhajan, ganesh bhajan with telugu lyrics, ganesha sharanam sharanu ganesha, ganesha sharanam sharanam ganesha, ganesh bhajan full, telugu devotional songs : పార్వతి పుత్ర శరణు గణేశ స్వామి గణేశ దేవ గణేశ | సిద్ధి వినాయక శరణు గణేశ ||               || స్వామి || విఘ్న వినాయక శరణు గణేశ |            || స్వామి || ఈశ్వర పుత్ర శరణు గణేశ |                 || స్వామి || కుమార సోదర శరణు గణేశ |               || స్వామి || మూషిక వాహన శరణు గణేశ |            || స్వామి || మోదక ప్రియుడా శరణు గణేశ |         || స్వామి || మునిజన వందిత శరణు గణేశ |         || స్వామి || ప్రధమ పూజితా శరణు గణేశ |            || స్వామి || బ్రహ్మనామక శరణు గణేశ |                || స్వామి || ప్రమథ గణాధిప శరణు గణేశ |            || స్వామి || విఘ్న నివారక శరణు గణేశ |            || స్వామి || విద్యా దాతా శరణు గణేశ |                || స్వామి || వినుత ప్రదాత శరణు గణేశ |              || స్వామి || సర్వ సిద్ధిప్రద శరణు గణేశ |