Welcome to swarasaagaram.blogspot.com: seshashaila vaasa song, seshashaila vaasa sri venkatesa song, ghantasala, seshashaila vaasa sri venkatesa ghantasla, seshashaila vasa song, seshashaila vaasa lyrics, telugu lyrics:
శేషశైలావాస.. - ఘంటసాల
పల్లవి:
శేషశైలావాస శ్రీ వేంకటేశ
శయనించు మా అయ్య శ్రీ చిద్విలాస||
చరణం1:
శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు |
అలమేలు మంగకు అలుక రానియ్యకు ||
ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి||
మురిపించి లాలించి ముచ్చటల చేర్చి||
||శేషశైలావాస||
చరణం2:
పట్టుపానుపుపైన పవనించర స్వామి |
భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ |
చిరునగవు లొలుకుచు నిదురించు నీ మోము |
తనివితీరా కాంచి తరియింతుము మేము |
||శేషశైలావాస||
శేషశైలావాస.. - ఘంటసాల
పల్లవి:
శేషశైలావాస శ్రీ వేంకటేశ
శయనించు మా అయ్య శ్రీ చిద్విలాస||
చరణం1:
శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు |
అలమేలు మంగకు అలుక రానియ్యకు ||
ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి||
మురిపించి లాలించి ముచ్చటల చేర్చి||
||శేషశైలావాస||
చరణం2:
పట్టుపానుపుపైన పవనించర స్వామి |
భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ |
చిరునగవు లొలుకుచు నిదురించు నీ మోము |
తనివితీరా కాంచి తరియింతుము మేము |
||శేషశైలావాస||