ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Amma Donga Ninnu Chudakunte Naaku Benga : Lalita Geetalu

Welcome to swarasaagaram.blogspot.in: telugu lalita geetalu, telugu laali paatalu, telugu jola paatalu, telugu songs, amma donga ninnu choodakunte, amma donga ninnu chudakunte song, telugu lyrics:





అమ్మ దొంగా! నిన్ను చూడకుంటే..


పల్లవి:
అమ్మ దొంగా! నిన్ను చూడకుంటే నాకు బెంగ!||


చరణం1:కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ
నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ
కలకలమని నవ్వుతూ కాలం గడుపేవు
||అమ్మ||


చరణం2:కథ చెప్పేదాక కంట నిదర రాక
కథ చెప్పే దాక నీవు నిదర పోక
కథ చెప్పే దాక నన్నుకదలనీక
మాట తోచనీక మూతి ముడిచి చూసేవు
||అమ్మ||


చరణం3:ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకుపోతే
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే||
గువ్వ ఎగిరిపోయినా? గూడు నిదురపోవునా?||
||అమ్మ||


చరణం4:నవ్వితే నీ పళ్లు ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక వుంటే అది చాలు/పదివేలు
కలతలు, కష్టాలు నీ దరికి రాక
కలకాలం నీ బ్రతుకు కలల దారి నడవాలి
||అమ్మ||


mother with child

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Garuda Gamana Tava Song

 

Vishnu sahasranamam telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: vishnu sahasranamam, vishnu sahasranamam telugu lyrics, vishnu sahasranamam video with telugu, vishnu sahasranamam telugu, vishnu sahasranamam in telugu, vishnu sahasranamam full, vishnu sahasranamam full telugu: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || 1 || యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ | విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే || 2 || వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ | పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || 4 || వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే | నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 5 || అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే | సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే || 6 || యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ | విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || 7 || ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే | శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః | యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత || 8 || యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్...

Shirdi Saibaba Dhoop Aarti (Aarti Saibaba) Evening with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: aarti saibaba, saibaba aarti, saibaba aarti telugu, shirdisaibaba aarti telugu lyrics, aarti saibaba telugu, aarti saibaba evening, dhoop aarathi: షిర్డీ సాయిబాబా ధూప హారతి(సాయంత్రం) శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై ఆరతి సాయిబాబా ఆరతి సాయిబాబా సౌఖ్యదాతార చరణరజాతలీ  ద్యావా దాసావిసావ భక్తంవిసావా                                                                  ||ఆరతి సాయిబాబా|| జాళునియా అనంగ స్వ స్వరూపీ రాహే దంగ ముముక్ష జనాదావీ నిజడోళా శ్రీ రంగ                                                      ||డోళా||    ||ఆరతి సాయిబాబా|| జయా మినీ జైసా భావ తయాతైసా అనుభవ  దావిసీ దయాఘనా ఐసీ తుఝీ హీ మావ   ...