ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Laxmi Nrusimha Karavalamba Stotram (Adishankaracharya Virachita) Telugu Lyrics Full

Welcome to swarasaagaram.blogspot.in: laxmi nrusimha karaavalamba stotram, lakshmi nrusimha karavalamba stotram, laxmi nrushima karavalamba stotram, nrusimha karavalamba stotram, laxmi nrusimha karavalamba stotram telugu lyrics, laxmi nrusimha karavalamba stotram telugu:







శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ సోత్రము: శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

శ్లో||       శ్రీ మత్పయోనిధినికేతన చక్రపాణే
          భోగీంద్రభోగ  మణిరాజిత పుణ్యమూర్తే
           యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత
          లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్ ||1||

శ్లో||    బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీట కోటి
         సంఘట్టి తాంఘ్రి కమలామల కాంతికాంత
         లక్ష్మీలసత్కుచ  సరోరుహ రాజహంస
         లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్||2||

శ్లో||     సంసార సాగర విశాల కరాళ కామ   
        నక్ర గ్రహగ్రస ననిగ్రహ విగ్రహస్య ``
        మగ్నస్య రాగ లసదూర్మి నపీడితస్య
        లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్||3||

శ్లో||     సంసారఘోరగహనే చరతోమురారే
        మారోగ్ర భీకర మృగ ప్రవరార్దితస్య
        ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య
        లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్||4||

శ్లో||    సంసార కూప మతిఘోర మగాధమూలం
        సంప్రాప్య దు:ఖ శతసర్ప సమాకులస్య
        దీనస్య దేవ కృపయా శరణా గతస్య  
        లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్||5||

శ్లో||    సంసార భీకర కరీంద్ర కరాభిఘాత
        నిష్పీడ్య మానవ పుషస్స కలార్దితస్య
        ప్రాణప్రయాణభవ భీతి సమాకులస్య
        లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్ ||6||

శ్లో||   సంసార సర్సవిషదుష్ట భయోగ్రతీవ్ర 
       దంష్ర్టాకరాళ విషదగ్ధ వినష్టమూర్తె
       నాగారి వాహన సుధాబ్దినివాస శౌరే
       లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్ ||7||

శ్లో||   సంసార జాల పతితస్య జగన్నివాస
       సర్వేంద్రియార్ద బడిశస్ధ ఝషాత్మనశ్చ
       ప్రోత్తంబిత ప్రచురతాలుక మస్తకస్య
       లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్ ||8||

శ్లో||   సంసార వృక్ష మఘ బీజ మనంతకర్మ
       శాఖాయుతం కరణపత్ర్త మనంగ పుష్పమ్
       ఆరుహ్య దు:ఖపలితం పతతో దయాళో
       లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్ ||9||

శ్లో||   సంసార దావదహనాకుల భీకరోగ్ర
       జ్వాలావళీభి రభిదగ్దత నూరుహస్య
       త్వత్పాద యుగ్మ సరసీరుహ మస్తకస్య
       లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్ ||10||

శ్లో||   సంసార సాగర నిమజ్జన ముహ్యమానం
      దీనం విలోకయవిభో కరుణానిధే మామ్
      ప్రహ్లాదఖేద పరిహార పరావతార
      లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్ ||11||

శ్లో||  సంసార యూథ గజసంహతి సింహదంష్ర్టా
       భీతస్య దుష్టమతి దైత్య భయంకరేణ
       ప్రాణ ప్రయాణ భవభీతి నివారణేన
       లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్||12||

శ్లో|| సంసార యోగ సకలేప్సితనిత్యకర్మ
సంప్రాప్య ద:ఖసకలేంద్రియ మృత్యునాశ
సంకల్ప సింధుతనయా కుచకుంకుమాంక
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్||13||

శ్లో|| బధ్వా కశైర్యమభటా బహు భర్తృయంతి
కర్తన్తి యత్ర పధిపాశశతైర్యదా మామ్
ఏకాకీనం పరవశం చకితం దయాళో
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్||14||

శ్లో|| అంధస్యమే హృతవివేక మహధనస్య 
చోరైర్మ హాబలిభిరింద్రియ నామధేయై:
మోహాన్దకారకుహరే వినిపాతి తస్య
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్||15||

శ్లో||    లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో
       యజ్ఞేశ  యజ్ఞ మధుసూదన విశ్వరూప
       బ్రహ్మణ్య కేశవ జనార్థన వాసుదేవ 
       లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్||16||

శ్లో|| ప్రహ్లాద నారద పరాశర పుండరీక 
వ్యాసాంబరీష శుకశౌనక హృన్నివాస
భక్తానురక్త పరిపాలన పారిజాత
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్||17||

శ్లో|| ఏకేన చక్ర మపరేణ కరేణశంఖ
మన్యేన సింధుతనయా మవలంబ్యతిష్ఠన్
వామేతరేణవరదాభయ హస్తముద్రాం  
        లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్||18||

శ్లో|| ఆద్యంతశూన్య మజ మవ్యయ మప్రమేయ
మాదిత్య రుద్ర నిగమాది నుతప్రభావమ్
త్వాంభోధిజాస్య మధులోలుప మత్తభ్రుంగం
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్||19||

శ్లో|| వారాహ రామ నరసింహ రమాదికాంతా
క్రీడా విలోల విధి శూలి సురప్రవంద్య
హంసాత్మకం పరమహంస విహారలీలం
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్||20||

శ్లో|| మాతా నృసింహశ్చ పితా నృసింహ:
భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహ:
విద్యా నృసింహో ద్రవిణం నృసింహ:
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్||21||

శ్లో|| ప్రహ్లాదమానససరోజ విహారభ్రుంగ
గంగాతరంగ ధవళాంగ రమాస్ధితాంగ
శృంగారసంగర కిరీటలసద్వరాంగ
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్||22||

శ్లో|| శ్రీ  శంకరాచార్య రచితం సతతం మనుష్య 
స్తోత్రం పఠేదిహితు సర్వగుణ ప్రపన్నమ్
సద్యోవిముక్త కలుషో మునివర్య గణ్యో
లక్ష్మీ:పతే: పద ముపైతి  సనిర్మలాత్మా||23||

 శ్లో||    యన్మాయ  యార్జిత వపు: ప్రచుర ప్రవాహ
  మాగ్నార్త్య మర్త్య నివహేషు కరావలంబమ్
         లక్ష్మీ నృసింహ చరణాబ్జమధువ్రతేన
         స్తోత్రం కృతంశుభకరం భువిశ:కరేణ||24||

శ్లో||      శ్రీ  మన్నృసింహ విభవే గరుడధ్వజాయ
         తాపత్ర యోపశమమనాయ భవౌషధాయ
తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ  రోగ 
         క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే||25||

              ఇతి శ్రీ శంకరాచార్య విరచిత  
       శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రమ్ 
సంపూర్ణమ్

కామెంట్‌లు

  1. dinakar2/05/2015

    thank u harsha p
    for giving telugu lyrics of lakshmi nrusimha karavalamba stotram

    రిప్లయితొలగించండి
  2. ఫల శృతిలో ఇంతకుముందు నాకు తెలియ గని ౩ పద్యాలు ఉన్నాయి. అవి శంకరవిరచితమేనా?

    వీలైతే తెలియజేయ గలరు.

    రిప్లయితొలగించండి
  3. Thanks soo much for sharing all 25 ,, most of sites covered only 16

    రిప్లయితొలగించండి
  4. Thanks soo much for sharing all 25 ,, most of sites covered only 16

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please gave your valuable comment here

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Brahma murari surarchita lingam Lingastakam telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: lingastakam, lingastakam telugu, lingastakam telugu lyrics, brahma murari surarchita lingam song, brahma murari telugu lyrics, brahma murari telugu song lyrics, brahma murari lyrics in telugu: లింగాష్టకమ్ బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్  జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగమ్ రావణ దర్ప వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగమ్ సిద్ధ సురాసుర వందిత లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ దక్ష సుయఙ్ఞ వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ కుంకుమ చందన లేపిత లింగం పంకజ హార సుశోభిత లింగమ్ సంచిత పాప వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తిభిరేవ చ లింగమ్ దినకర కోటి ప్రభాకర లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగమ్ అష్టదరిద్ర వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్

Maha Ganapatim Manasa Smarami Telugu Lyrics: KJ Yesudasu

Welcome to swarasaagaram.blogspot.in: maha ganapatim manasa smarami, maha ganapatim song, maha ganapatim manasa smarami telugu, maha ganapatim telugu lyrics, maha ganapatim telugu yesudasu, maha ganapatim manasa smarami song kj yesudasu: శ్రీ మహా గణపతిమ్ పల్లవి:     మహా గణపతిమ్  మనసా స్మరామి|              వశిష్ట వామ దేవాది వందిత|| చరణం:    మహా దేవ సుతం గురుగుహ నుతం|              మార కోటి ప్రకాశం శాంతం||              మహా కావ్య నాటకాది ప్రియం|              మూషిక వాహన మోదక ప్రియం|| ||మహా గణపతిమ్ || note: సరిగమ మహాగణపతిమ్          పనిస సరిగమ మహాగణపతిమ్         పమగ మరిస సరిగమ  మహాగణపతిమ్         పనిసరిస నినిపమస సరిగమ మహాగణపతిమ్         నిసనిపనిపమ రిసరిస సపమని మహాగణపతిమ్         నిసరిససస నిసరిసస నిసనిసరిసస నిసరిసస           పమపమగమ రిసని సరిగ మగమ రిసని సనిస నిపమ         నిప నిప నిప నిప మప నిప నిప నిప రిస రిస రిస సని సరి సని సరిస         నిప నిప నిప నిప మప నిప నిప నిప రిస రిస రిస సని సరి సని సరిస          సస

Ganesha Sharanam Sharanam Ganesha: Ganesh Bhajan with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: ganesh bhajan, ganesh bhajan with telugu lyrics, ganesha sharanam sharanu ganesha, ganesha sharanam sharanam ganesha, ganesh bhajan full, telugu devotional songs : పార్వతి పుత్ర శరణు గణేశ స్వామి గణేశ దేవ గణేశ | సిద్ధి వినాయక శరణు గణేశ ||               || స్వామి || విఘ్న వినాయక శరణు గణేశ |            || స్వామి || ఈశ్వర పుత్ర శరణు గణేశ |                 || స్వామి || కుమార సోదర శరణు గణేశ |               || స్వామి || మూషిక వాహన శరణు గణేశ |            || స్వామి || మోదక ప్రియుడా శరణు గణేశ |         || స్వామి || మునిజన వందిత శరణు గణేశ |         || స్వామి || ప్రధమ పూజితా శరణు గణేశ |            || స్వామి || బ్రహ్మనామక శరణు గణేశ |                || స్వామి || ప్రమథ గణాధిప శరణు గణేశ |            || స్వామి || విఘ్న నివారక శరణు గణేశ |            || స్వామి || విద్యా దాతా శరణు గణేశ |                || స్వామి || వినుత ప్రదాత శరణు గణేశ |              || స్వామి || సర్వ సిద్ధిప్రద శరణు గణేశ |