ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Muripala Gopala Rara Krishna Song Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: lord krishna, songs, images download, mp3 free download, ra ra krishna, swara, swaram, swara sagaram, swara saagaram: మురిపాల గోపాల రారా కృష్ణా: Note: song starts at 2:40 min పల్లవి:  మురిపాల గోపాల రారా కృష్ణా|| శ్రీ గురువాయురప్పా ఇటు రారా కృష్ణా|| చరణం1: మురిపించ శిఖిపించ రారా కృష్ణా|| నీ ముద్దు మోము మాకు చూప రారా కృష్ణా|| ||మురిపాల|| చరణం2: నవమోహన భువనావన రారా కృష్ణా నవనీతము ఆరగించ రారా కృష్ణా|| అటు దాగక ఇటు దాగక రారా కృష్ణా యశోదమ్మ నిను పిలిచే  రారా కృష్ణా|| ఘలు ఘల్లను గజ్జలతో రారా కృష్ణా దోబూచులు చాలించి రారా కృష్ణా నీ నటనలు నీ ఘటనలు చాలురా కృష్ణా బుడిబుడి చిరు నడకలతో రారా కృష్ణా కృష్ణా..కృష్ణా...కృష్ణా...కృష్ణా..! గోపెమ్మల గోపయ్యగ రారా కృష్ణా గోవర్థన గిరిధారి రారా కృష్ణా ||మురిపాల|| కృష్ణా..కృష్ణా...కృష్ణా...కృష్ణా..! <script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-3934628544440547"      crossorigin="anonymous"></script> ...

Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Mahamantra Dhyana Bhajan 1056 times

Welcome to swarasaagaram.blogspot.com: Hare Krishna, Hare Krishna,  Krishna Krishna, Hare Hare!  Hare Rama, Hare Rama,  Rama Rama, Hare Hare, mahamantram, iscon, temple:  హరేరామ హరేరామ రామరామ హరేహరే హరేకృష్ణ  హరేకృష్ణ  కృష్ణకృష్ణ  హరేహరే

Punyakshetralu in Andhra Pradesh AP India Telugu English Bhakti

Welcome to swarasaagaram.blogspot.com: Teerdhayata, Teerdhayatra ETV - 200 episodes Famous Piligrm changes in India

Sri Subramanya Ashtotharam with English and Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.com: subramanya ashtotharam, telugu stotrams, subhramanya, sri subramaniya ashtotharam: శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరం: ఓం స్కందాయ నమ: ఓం గుహాయ నమ: ఓం షణ్ముఖాయ నమ: ఓం ఫాలనేత్రసుతాయ నమ: ఓం ప్రభవే నమ: ఓం పింగళాయ నమ: ఓం కృత్తికాసునయే నమ: ఓం శిఖివాహనాయ నమ: ఓం ద్వినద్భుజాయ నమ: ఓం ద్వినత్రేయాయ నమ: ఓం శక్తిథరాయ నమ: ఓం పిశిదాసప్రభంజాయనమ: ఓం తారకాసురాసంహరాయ నమ: ఓం రక్షోబలవిమర్దనాయ నమ: ఓం మత్తాయ నమ: ఓం ప్రమత్తాయ నమ: ఓం ఉన్మత్తాయ నమ: ఓం సురసైన్యసురక్షాయ నమ: ఓం దేవసేనాపతయే నమ: ఓం ప్రాఘ్నాలయే నమ: ఓం కృపాలయే నమ: ఓం భక్తవత్సలాయ నమ: ఓం ఉమాసుతాయ నమ: ఓం శక్తిధరాయ నమ: ఓం కుమారాయ నమ: ఓం క్రౌంచధారణాయ నమ: ఓం సేనాన్యే నమ: ఓం అగ్నిజననే నమ: ఓం విశాఖాయ నమ: ఓం శంకరాత్మజాయ నమ: ఓం శివాస్వామినే నమ: ఓం గణస్వామినే నమ: ఓం సర్వస్వామినే నమ: ఓం సనాతనాయ నమ: ఓం అనంతశక్తాయే నమ: ఓం అక్షోభ్యాయ నమ: ఓం పార్వతీప్రియనందనాయ నమ: ఓం గంగాసుతాయ నమ: ఓం సరోద్భుతాయ నమ: ...

Maa Telugu Talliki Original Song by Tanguturi SuryaKumari :Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.com: maa telugu talliki song, maa telugu talliki song lyrics, maa telugu talliki original song, swara, swara sagaram, maa telugu talliki song lyrics in telugu, maa telugu talliki song writer: మా తెలుగు తల్లికి మల్లెపూదండ- రచన: శంకరంబాడి సుందరాచారి గానం: టంగుటూరి సూర్యకుమారి పల్లవి: మా తెలుగు తల్లికి మల్లెపూదండ|| మా కన్న తల్లికి మంగళారతులు|| చరణం1: కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరిలించు మాతల్లి ||మా తెలుగు|| చరణం2: గలగలా గోదారి తరలి పోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి ||మా తెలుగు|| చరణం3: అమరావతి గుహల అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలు నిత్యమై నికిలమై నిలిచి ఉండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరసు కీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ పాటలే పాడుతాం. నీ ఆటలే ఆడుతాం. జై తెలుగు తల్లి..జై తెలుగు తల్లి..!

Jaya Jaya Jaya Priya Bharatha Lyrics in Telugu: Devulapalli Krishna Shastri

Welcome to swarasaagaram.blogspot.com: jaya jaya jaya priya bharatha lyrics in telugu, jaya jaya jaya priya bharatha song download, jaya jaya jaya priya bharatha audio song, jaya jaya jaya priya bhratha mp3 song, devulapalli krishnasastri, swara, swara sagaram: జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి - రచన: దేవుల పల్లి కృష్ణశాస్త్రి పల్లవి: జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి ||జయ జయ|| చరణం1: జయ జయ సస్యామల సుశ్యామలచల చ్చేలాంచల జయ వసంత కుసుమ లతా చలిత లలిత చూర్ణకుంతల జయమదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా ||జయ జయ|| చరణం2: జయదిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ జయ గాయక వైతాళిక గళవిశాల పథ విహరణ జయ మదీయ మధుర గేయ చుంభిత సుందర చరణా ||జయ జయ||

Ramakrishna Paramahamsa Upadesalu ( Quotes ) in Telugu -1

Welcome to swarasaagaram.blogspot.com: ramakrishna paramahamsa, ramakrishna paramahamsa sukthulu, ramakrishna paramahamsa upadesalu, paramahamsa ramakrishna quotes, quotes in telugu: రామకృష్ణ పరమహంస ఉపదేశాలు - 1 1. ఆకాశంలో రాత్రి పూట నీకు అనేక నక్షత్రాలు కనిపిస్తాయి. సూర్యోదయం కాగానే అవి కనిపించవు. అందుచేత పగటిపూట ఆకాశంలో నక్షత్రాలు లేవని చెప్పటం సబబా? ఓ మానవుడా! నీ అజ్ఞానస్థితిలో భగవంతుణ్ణి చూడలేక పోయినంత మాత్రాన భగవంతుడు లేడని చెప్పవద్దు. 2. దుర్లభమైన మానవజన్మను ఎత్తి, ఈ జన్మలోనే భగవత్సాక్షాత్కారానికి పాటుపడని వ్యక్తి జన్మ నిరర్థకం. 3. దేన్ని తెలుసుకుంటే అన్నీ తెలిసివస్తాయో ఆ 'ఒక్కటి' తెలుసుకో. ఒకటి సంఖ్య వేసాక సున్నలు చేరిస్తే వందలు, వేలు అవుతాయి. కాని ఒకటి సంఖ్యను చెరిపేస్తే ఆ సున్నలకు విలువ లేదు. ఒకటి ఉండటం వల్లనే సున్నలకు విలువ వచ్చింది. మొదట ఒకటి, తరువాత అనేకం. మొదట దైవం, తరువాత జీవులు, జగత్తు. 4. చిన్న పిల్లలు గదిలో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు భయభక్తులు లేకుండా బొమ్మలతో ఆడుకుంటారు. కాని తల్లి కనబడగానే వాటిని అటూ, ఇటూ విసరివేసి, "అమ్మా! అమ్మా" అంటూ ఏడ...