ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Surya Namaskar Steps Benefits Mantra Yoga : Yogasanas Swara Sagaram

Welcome to swarasaagaram.blogspot.com: yoga, surya namaskar, surya namaskar steps, surya namaskar benefits, surya namaskar mantra, suryanamaskar yoga, hata yoga, yoga, asanas, yoga asanas:



సూర్యనమస్కారాలు:

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో శరీర ఆరోగ్యానికి కేటాయించుకునే సమయమే చాలా తక్కువగా ఉంటుంది. ఇక యోగాసనాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరిక ఉన్నా అందుకు సమయాభావం అడ్డుపడుతుంది. అటువంటి వారి కోసం కొద్ది సమయంలోనే 12 భంగిమలను కలిపి ఒకేసారి చేసే అవకాశం సూర్యనమస్కారాలు. 

సూర్యనమస్కారం భంగిమలు:

  1. నమస్కార ముద్ర 
  2. అర్థ చక్రాసనం
  3. ఉత్త పాదాసనం
  4. అశ్వ సంచాలనాసనం
  5. తులాసనం(దండాసనం)
  6. అష్ఠాంగ నమస్కారం
  7. భుజంగాసనం
  8. పర్వతాసనం
  9. అశ్వ సంచాలనాసనం
  10. ఉత్త పాదాసనం
  11. అర్థ చక్రాసనం
  12. నమస్కార ముద్ర 

ఒక్కో భంగిమలో కొద్దిసేపు ఉండి తర్వాత రెండో భంగిమకు వెళ్లవచ్చు. లేదా వేగంగా 12 భంగిమలను పలు సార్లు చేయవచ్చు. 

ఉపయోగాలు:

సూర్య  నమస్కారాలు రోజు క్రమం తప్పకుండా చేయడం వల్ల మన శరీరంలోని గుండె, కాలేయం, పొట్ట, ఛాతీ, గొంతు, కాళ్లు వంటి వివిధ భాగాల పనితీరు మెరుగవుతుంది. అన్ని శరీర భాగాలకు రక్త ప్రసరణ సరిగా జరగుతుంది. వాత, పిత్త, కఫముల మధ్య సమతుల్యం ఏర్పడుతుంది. తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

యోగాసనాలు వేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

యోగాసనాలు వేసేందుకు భోజనం తర్వాత 4 గంటలు, అల్పాహరం తిన్న తర్వాత 2 గంటలు సమయం తీసుకోవాలి. అలాగే ఆసనాలు మొదలు పెట్టేముందు కడుపు ఖాళీ చేసుకోవాలి. యోగాసనాలు వేసే సమయంలో కొద్దిగా మంచినీరు తాగాలనుకుంటే తాగవచ్చు.

యోగాసనాలు వేసేందుకు అనువైన సమయం:

తెల్లవారు జామున 4గంటల నుంచి 8 గంటల వరకు
సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు

గమనిక:

సూర్య నమస్కారాలతో పాటు అన్ని రకాల యోగాసనాలను గురువు సమక్షంలో నేర్చుకోవటం ఉత్తమం.
                The simple way to complete Yoga practice everyday is Sun Solidations(Surya Namaskara). With the help of Surya Namaskara  12 poses of yogasanas we can complete with in couple of minutes.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Harivarasanam song by KJ Yesudasu with telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: harivarasanam song, yesudasu harivarasanam song, ayyappa swamy song harivarasanam, kj yesudasu harivarasanam, harivarasanam song by yesudasu with telugu lyrics: హరివరాసనం స్వామి...కె జె ఏసుదాసు గానం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప | శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప || హరివరాసనం స్వామి విశ్వమోహనం | హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం || అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం | హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||                                                       ||శరణం|| శరణకీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి సుప్రభాన్చితం ప్రనవమందిరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే                             ...

Shyamalaa Dandakam (Manikya Veena) with Telugu Lyrics Gantasala

Welcome to swarasaagaram.blogspot.in: shyamalaa dandakam, shyamala dandakam, shyamala dandakam telugu, shyamala dandakam with telugu lyrics, manikya veena, manikya veena mupalalayanthe, shyamaladandakam: శ్యామలాదండకం         మాణిక్యవీణా ముపలాలయంతీం  మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీం  మాతంగకన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే  కుచోన్నతే కుంకు మరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణే  హస్తే నమస్తే జగదేక మాత:

Vishnu sahasranamam telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: vishnu sahasranamam, vishnu sahasranamam telugu lyrics, vishnu sahasranamam video with telugu, vishnu sahasranamam telugu, vishnu sahasranamam in telugu, vishnu sahasranamam full, vishnu sahasranamam full telugu: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || 1 || యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ | విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే || 2 || వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ | పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || 4 || వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే | నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 5 || అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే | సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే || 6 || యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ | విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || 7 || ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే | శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః | యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత || 8 || యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్...