Welcome to swarasaagaram.blogspot.in: paluku tenela talli, paluku tenela talli song, paluku tenela talli lyrics, paluku tenela talli telugu lyrics, paluku tenela talli pavalinchenu, paluku tenela talli annamacharya keerthana, paluku tenela talli english lyrics : Paluku Tenela Talli Annamacharya Sankeerthana: Lyrics In Telugu: పలుకు తేనెల తల్లి అన్నమాచార్య కీర్తన పల్లవి: పలుకు తేనెల తల్లి పవళించెను| కలికి తనముల విభుని కలసినది గాన|| ||పలుకు|| చరణం1: నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర| పగలైన దాక జెలి పవళించెను|| తెగని పరిణతులతో తెల్లవారినదాక| జగదేక పతి మనసు జట్టి గొనె గాన|| ||పలుకు|| చరణం2: కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి| బంగారు మేడపై బవళించెను|| చెంగలువ కనుగొనల సింగారముల దొలక| అంగజ గురునితోడ నలసినదిగాన|| ||పలుకు|| చరణం3: మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై| పరవశంబున దరుణి పవళించెను|| తిరు వేంకటాచలా ధీపుని కౌగిట గలసి| అరవిరై నును జెమలు నంటినదిగాన|| ||పలుకు|| Lyrics in English: Pallavi: Paluku Tenela Talli Pavalinchenu| kali...
Most valuable data of yoga yogasana asana meditation mudras kundalini samadhi self realization dhyana and telugu bhakti devotinal songs on siva vishnu krishna laxmi guru vaggeyakarulu and also mantra sthuti ashtakams and happy Dasara and deepavali wishes to you