ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Panduranga Mahatyam Sthotram

Welcome to swarasaagaram.blogspot.in: panduranga mahatyam songs, panduranga mahatyam stotram, panduranga vittala stotra in telugu, panduranga vittala stotra by ntr, ntr panduranga mahatyam, ntr panduranga mahatyam stotram:



హే కృష్ణా ముకుందా మురారీ! పాండురంగ మహాత్యం


హే కృష్ణ !

శ్రీ కామినీ కామితాకార సాకార
కారుణ్య ధారా నవాంకుర సంసార సంతాప నిర్వాపణా..
పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావా
భవాభావా.. హే.. వాసుదేవా!

సదానంద గోవింద సేవించు మావిందవై డెంద
మానందమొందింప ఎందున్ విచారంబులేమిన్
వచోగోచరాగోచరత్వంబు ఊహింపలేమైతిమో దేవా!

నీ పాదసేవాదరంబుల్ మదిన్ గోరుచున్
వేదవాదుల్ సమాదుల్ కడున్ జాల నార్జించి
భోగేశ్చ వర్చించి నానా తపశ్చర్య
తాత్పర్య పర్యాకులంత్వంబునన్ గైకొనన్

మాకు నేత్రముల్ లేక యెనీ
కృపాలోక సంసిద్ధి సిద్ధించుటన్
బుద్ధి తర్కింప నత్యంత చిత్రంబు గాదె
జగన్నాథా.. హే జగన్నాథా!

యే రీతి చెన్నారముల్ మేరుషుల్
నిన్ను గన్నార కన్నారు నా కన్ను
లేన్నంగ ఏ పుణ్యముల్ చేసెనో
నిన్నుదర్శింపగా!

భవ్య యోగీంద్ర సాంద్రాధరా కాంక్షితై కాంత సంసేవనా
భావనాతీత కళ్యాణ నానా గుణ స్త్రీ సముద్భాసితాంగ
దయాపూర రంగస్థరంగాంతరంగా
నమో రుక్మిణీ సంగ

హే పాండురంగా..హే పాండురంగా!
నమస్తే.. నమస్తే.. నమ:





కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please gave your valuable comment here

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Garuda Gamana Tava Song

 

Vishnu sahasranamam telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: vishnu sahasranamam, vishnu sahasranamam telugu lyrics, vishnu sahasranamam video with telugu, vishnu sahasranamam telugu, vishnu sahasranamam in telugu, vishnu sahasranamam full, vishnu sahasranamam full telugu: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || 1 || యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ | విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే || 2 || వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ | పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || 4 || వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే | నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 5 || అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే | సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే || 6 || యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ | విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || 7 || ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే | శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః | యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత || 8 || యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్...

Shirdi Saibaba Dhoop Aarti (Aarti Saibaba) Evening with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: aarti saibaba, saibaba aarti, saibaba aarti telugu, shirdisaibaba aarti telugu lyrics, aarti saibaba telugu, aarti saibaba evening, dhoop aarathi: షిర్డీ సాయిబాబా ధూప హారతి(సాయంత్రం) శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై ఆరతి సాయిబాబా ఆరతి సాయిబాబా సౌఖ్యదాతార చరణరజాతలీ  ద్యావా దాసావిసావ భక్తంవిసావా                                                                  ||ఆరతి సాయిబాబా|| జాళునియా అనంగ స్వ స్వరూపీ రాహే దంగ ముముక్ష జనాదావీ నిజడోళా శ్రీ రంగ                                                      ||డోళా||    ||ఆరతి సాయిబాబా|| జయా మినీ జైసా భావ తయాతైసా అనుభవ  దావిసీ దయాఘనా ఐసీ తుఝీ హీ మావ   ...