ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Nama Ramayanam (AdiShankaracharya Virachitam) Telugu Lyrics MS Subba Laxmi

Welcome to swarasaagaram.blogspot.in: nama ramayanam, nama ramayanam telugu, nama ramayanam telugu lyrics, nama ramayanam adishankaracharya, nama ramayanam ms subba laxmi, nama ramayanam full:






నామాల్లో సంపూర్ణ రామాయణం    


బాల కాండ


శుద్ద బ్రహ్మ పరాత్పర రామ్ |
కాలాత్మక పరమేశ్వర రామ్ |
శేషతల్ప సుఖనిద్రిత రామ్ |
బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ్ |
చండకిరణకుల మండన రామ్ |
శ్రీ మద్దశరథ నందన రామ్ |
కౌసల్యా సుఖవర్దనరామ్ |
విశ్వమిత్ర ప్రియ ధనరామ్ |
ఘోర తాటకా ఘాతక రామ్ |
మారీచాది నిపాతక రామ్ |
కౌశిక మఖ సంరక్షక రామ్ |
శ్రీ మదహల్యోద్ధారక రామ్ |
గౌతమముని సంపూజిత రామ్ |
సుర మునివర గణ సంస్తుత రామ్ |
నావిక ధావిత మృదు పద రామ్ |
మిథిలా పురజన మోహక రామ్ |
విదేహ మానస రంజక రామ్ |
త్ర్యమ్బక కార్ముక భంజన రామ్ |
సీతార్పిత వర మాలిక రామ్ |
కృత వైవాహిక కౌతుక రామ్ |
భార్గవ దర్ప వినాశక రామ్ |
శ్రీ మదయోధ్యా పాలక రామ్ |

||శుద్ద బ్రహ్మ||

అయోధ్యా కాండ


అగణిత గుణగణ భాషితరామ్ |
అవనీ తనయా కామిత రామ్ |
రాకా చంద్ర సమానన రామ్ |
పితృ వాక్యాశ్రిత కనన రామ్ |
ప్రియ గుమ వినివేదిత పద రామ్ |
తత్ క్షాలిత  నిజ మృదుపద రామ్ |
భరద్వాజ ముఖానందక రామ్ |
చిత్ర కూటాద్రి నికేతన రామ్ |
దశరథ సంతత చింతిత రామ్ |
కైకేయీ తనయార్థిత రామ్ |
విరచిత  నిజ పితృ కర్మక రామ్ |
భరతార్పిత నిజ పాదుకరామ్ |

||శుద్దబ్రహ్మ ||

అరణ్య కాండ


దండక వనజన పావన రామ్ |
దుష్ట విరాధ వినాశన రామ్ |
శర భంగ సుతీక్ష్ణార్చిత రామ్ |
అగస్త్యానుగ్రహ వర్జిత రామ్ |
 గృధ్రాధిప సంసేవిత రామ్ |
పంచవటీ తట సుస్థిత రామ్ |
శూర్పణఖార్తి విధాయక రామ్ |
ఖరో దూషణ ముఖ సూచక రామ్ |
సీతా ప్రియ హరిణానుగ రామ్ |
మారీచార్తి కృదాశుగ రామ్ |
వినష్ట సీతాన్యేషక రామ్ |
గృధ్రాధిప గతి దాయక రామ్ |
శబరీ దత్త ఫలాశన రామ్ |
కబంధ బాహు చ్ఛేదన రామ్ |

||శుద్ద బ్రహ్మ||

కిష్కింద కాండ 


హనుమత్సేవిత నిజపద రామ్ |
నత సుగ్రీవాభీష్టద రామ్ |
గర్విత వాలి సంహారక రామ్ |
వానర దూత ప్రేషక రామ్ |
హితకర లక్ష్మణ సంయుత రామ్ |

సుందర కాండ 


కపివర సంతత సంస్కృత రామ్ |
తద్గతి విష్ణు ధ్వంసక రామ్ |
సీతా ప్రాణాధారక రామ్ |
సీతా ప్రాణాధారక రామ్ |
దుష్టదశాననదూషిత రామ్ |
శిష్ట హనూమ ద్బూషిత రామ్ |
సీతా వేదిత కాకావన రామ్ |
కృత చూడామణి దర్శన రామ్ |
కపివర వచనాశ్వాసిత రామ్ |

||శుద్ద బ్రహ్మ||

యుద్ధకాండ 


రావణ నిధన ప్రస్థిత రామ్ |
 వానర సైన్య సమావృత రామ్ |
శోషిత సరిదీశార్థిత రామ్ |
విభీషణాభయ దాయక రామ్ |
కుంభకర్ణ శిరచ్ఛేదక రామ్ |
రాక్షస సంఘ విమర్ధక రామ్ |
అహి మహి రావణ చారణ రామ్ |
సంహృత దశముఖ రావణ రామ్ |
విధి భవ ముఖ సుర సంస్తుత రామ్ |
ఖస్థిత దశరథ వీక్షిత రామ్ |
సీతాదర్శన మోదిత రామ్ |
అభిషిక్త విభీషణ నత రామ్ |
పుష్పక యానారోహణ రామ్ | 
భరద్వజాభినిషేవణ రామ్ |
భరత ప్రాణ ప్రియకర రామ్ |
సాకేత పురీ భూషణ రామ్ |
సకల స్వీయ సమానత రామ్ |
రత్నలసత్పీఠాస్థిత రామ్ |
పట్టాభిషేకాలంకృత రామ్ |
పార్థివకుల సమ్మానిత రామ్ |
విభిషణార్పిత రంగక రామ్ |
కీశకులానుగ్రహకర రామ్ |
సకల జీవ సంరక్షక రామ్ |
సమస్త లోకాధారక రామ్ |

||శుద్ద బ్రహ్మ||

ఉత్తర కాండ 


ఆగత మునిగణ సంస్తుత రామ్ | 
విశ్రుత దశకంఠోద్భవ రామ్ |
సీతాలింగన నిర్వ్రత రామ్ |
నీతి సురక్షిత జనపద రామ్ |
విపిన త్యాజిత జనకజ  రామ్ |
కారిత లవణాసురవధ  రామ్ |
స్వర్గత శంభుక సంస్తుత రామ్ |
స్వతనయ కుశలవ నందిత రామ్ |
అశ్వమేధ క్రతు దీక్షీత  రామ్ |
కాలావేదిత సురపద రామ్ |
అయోధ్యక జన ముక్తిద రామ్ |
విధిముఖ విబుధానందక రామ్ |
తేజోమయ నిజరూపక రామ్ |
సంసృతి బంధ విమోచక రామ్ |
ధర్మ స్ధాపన తత్పర రామ్ |
భక్తిపరాయణ ముక్తిద రామ్ |
సర్వ చరాచర పాలక రామ్ |
సర్వ భవామయ వారక రామ్ |
వైకుంఠాలయ సంస్థిత రామ్ |
నిత్యానంద పదస్థిత రామ్ |
రామ రామ జయ రాజా రామ్ |
రామ రామ జయ సీతా రామ్ |

||శుద్ద బ్రహ్మ||

భజన 


భయ హర మంగళ దశరథ రామ్ |
జయ జయ మంగళ సీతా రామ్ |
మంగళ కర జయ మంగళ రామ్ |
సంగత శుభ విభవోదయ రామ్ |
 ఆనందామృత వర్షక రామ్ |
ఆశ్రిత వత్సల జయ జయ జయరామ్ |
రఘుపతి రాఘవ రాజా రామ్ |
పతిత పావన సీతారామ్ |

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Garuda Gamana Tava Song

 

Vishnu sahasranamam telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: vishnu sahasranamam, vishnu sahasranamam telugu lyrics, vishnu sahasranamam video with telugu, vishnu sahasranamam telugu, vishnu sahasranamam in telugu, vishnu sahasranamam full, vishnu sahasranamam full telugu: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || 1 || యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ | విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే || 2 || వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ | పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || 4 || వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే | నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 5 || అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే | సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే || 6 || యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ | విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || 7 || ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే | శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః | యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత || 8 || యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్...

Shirdi Saibaba Dhoop Aarti (Aarti Saibaba) Evening with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: aarti saibaba, saibaba aarti, saibaba aarti telugu, shirdisaibaba aarti telugu lyrics, aarti saibaba telugu, aarti saibaba evening, dhoop aarathi: షిర్డీ సాయిబాబా ధూప హారతి(సాయంత్రం) శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై ఆరతి సాయిబాబా ఆరతి సాయిబాబా సౌఖ్యదాతార చరణరజాతలీ  ద్యావా దాసావిసావ భక్తంవిసావా                                                                  ||ఆరతి సాయిబాబా|| జాళునియా అనంగ స్వ స్వరూపీ రాహే దంగ ముముక్ష జనాదావీ నిజడోళా శ్రీ రంగ                                                      ||డోళా||    ||ఆరతి సాయిబాబా|| జయా మినీ జైసా భావ తయాతైసా అనుభవ  దావిసీ దయాఘనా ఐసీ తుఝీ హీ మావ   ...