ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

lalitha sahasranamam telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: lalitha sahasranamam, lalitha sahasranamam telugu, lalitha sahasranamam telugu lyrics, lalitha sahasranamam lyrics, lalitha sahasranamam lyrics in telugu, lalitha sahasranamam video with telugu lyrics, lalitha sahasranamam full, lalitha sahasranamam full telugu lyrics:





ధ్యానం

అరుణాం కరుణా తరంగితాక్షీం
ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్
అణిమాదిభి రావృతాం మయూఖై
రహమిత్యేవ విభావయే భవానీమ్

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్

ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీ మత్సింహాసనేశ్వరీ|
చిదగ్నికుండసమ్భూతా దేవకార్య సముద్యతా ||1||

ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహుసమన్వితా|
రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్జ్వలా ||2||

మనో రూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా|
నిజారుణ ప్రభాపూర మజ్జద్ర్బహ్మాండ మండలా ||3||

చమ్పకాశోకపున్నాగ సౌగన్ధిక లసత్కచా|
కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండితా ||4||

అష్టమీచంద్రవిభ్రాజ దళికస్థలశోభితా|
ముఖచన్ర్దకళంకాభ మృగనాభివిశేషకా ||5||

వదనస్మరమాంగల్య గృహతోరణ చిల్లికా|
వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచనా ||6||

నవచంపకపుష్పాభ నాసాదండవిరాజితా|
తారాకాంతి తిరస్కారి నాసాభరణభాసురా ||7||

కదంబమంజరీ క్లుప్త కర్ణపూరమనోహరా|
తాటంకయుగళీభూత తపనోడుప మండలా ||8||

పద్మ రాగశిలాదర్శ పరిభావి కపోలభూ:|
నవవిద్రుమబింబ శ్రీ: న్యక్కారి దశనచ్చదా ||9||

శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా|
కర్పూరవీటికామోద సమాకర్ష ద్దిగంతరా ||10||

నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ|
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసా ||11||

అనాకలితసా దృశ్యచుబుక శ్రీ విరాజితా|
కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభితకంధరా ||12||

కనకాంగదకేయూర కమనీయభుజాన్వితా|
రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా ||13||

కామేశ్వర వ్రేమరత్నమణి ప్రతిపణస్తనీ|
నాభ్యాలవాలరోమాళి లతాఫలకుచద్వయీ ||14||

లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమా|
స్తనభారదళన్మధ్య పట్టబంధవళి త్రయా ||15||

అరుణారుణకౌసుంభ వస్త్ర బాస్వత్కటీతటీ|
రత్నకింకిణికారమ్య రశనా దామభూషితా ||16||

కామేశజ్ఞాత సౌభాగ్యమార్దవో రుద్వయాన్వితా|
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా ||17||

ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘికా|
గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా ||18||

నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా|
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా ||19||

శింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజా|
మరాళీ మందగమనా మహాలావణ్య శేవధి: ||20||

సర్వారుణా నవద్యాంగీ సర్వాభరణభూషితా|
శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీన వల్లభా ||21||

సుమేరుశృంగ మధ్యస్థా శ్రీమన్నగర నాయికా|
చింతామణి గృహాతస్థా పంచబ్రహ్మాసనస్థితా ||22||

మహాపద్మాటవీ సంస్థా కదంబ వనవాసినీ|
సుధాసాగర మధ్యస్థా కామాక్షీ కామదాయినీ ||23||

దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవా|
భండాసువధోద్యుక్త శక్తిసేనా సమన్వితా ||24||

సంపత్కరీ సమారూఢ సింధుర ప్రజ సేవితా|
అశ్వారూఢాధిష్ఠి తాశ్వ కోటికోటిభి రావృతా ||25||

చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా|
గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా ||26||

కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృతా|
జ్వాలామాలినికా క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా ||27||

భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా|
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా ||28||

భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితా|
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా ||29||

విశుక్ర ప్రాణహరణా వారాహీ వీర్యనందితా|
కామేశ్వరముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా ||30||

మహాగణేశనిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా|
భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ ||31||

కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి:|
మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా ||32||

కామేశ్వరాస్ర్త నిర్దగ్ధ సభండాసుర శూన్యకా|
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా ||33||

హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి:|
శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా ||34||

కంఠాథ: కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ|
శక్తికూటైక తాపన్న కట్యథోభాగ ధారిణీ ||35||

మూల మంత్రాత్మికా మూలకూట త్రయ కళేబరా|
కుళామృతైక రసికా కుళసంకేత పాలినీ ||36||

కుళాంగనా కుళాంతస్థా కౌళినీ కుళయోగినీ|
అకుళా సమయాంతస్థా సమయాచార తత్పరా ||37||

మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంధి విభేదినీ|
మణిపూరాంత రుదితా విష్ణుగ్రంధి విభేదినీ ||38||

ఆజ్ఞా చక్రాంతరాళస్థా రుద్రగ్రంధి విభేదినీ|
సహస్రారాంబుజా రూఢా సుధా సారాభి వర్షిణీ ||39||

తటిల్లతా సమరుచి ష్షట్చక్రోపరి సంస్థితా|
మహాశక్తి: కుండలినీ బిసతంతు తనీయసీ ||40||

భవానీ భావనాగమ్యా భవారణ్యకుఠారికా|
భద్రప్రియా భద్రమూర్తి ర్భక్తసౌభాగ్య దాయినీ ||41||

భక్తిప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా|
శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ ||42||

శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచ్చంద్ర నిభాననా|
శాతోదరీ శాంతిమతీ నిరాధార నిరంజనా ||43||

నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకార నిరాకులా|
నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామా నిరుపప్లవా ||44||

నిత్యముక్తా నిర్వికారా నిష్ర్పపంచా నిరాశ్రయా|
నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా ||45||

నిష్కారణా నిష్కళంకా నిరుపాధి ర్నిరీశ్వరా|
నీరాగా రాగమథనీ నిర్మదా మదనాశినీ ||46||

నిశ్చింతా నిరహంకారా నిర్మోహా మోహనాశినీ|
నిర్మమా మమతాహంత్రీ నిష్పాపా పాపనాశినీ ||47||

నిష్ర్కోధా క్రోధశమనీ నిర్లోభా లోభ నాశినీ|
నిస్సంశయా సంశయఘ్నీ నిర్భవా భవనాశినీ ||48||

నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశినీ|
నిర్నాశా మృత్యు మథనీ నిష్ర్కియా నిష్పరిగ్రహా ||49||

నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా|
దుర్లభాదుర్గమాదుర్గాదు:ఖహంత్రీసుఖప్రదా ||50||

దుష్టదూరా దురాచారశమనీ దోషవర్జిత|
సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధిక వర్జితా ||51||

సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతి ప్రదా|
సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్ర స్వరూపిణీ ||52||

సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మనీ|
మహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీ ర్మ్రడప్రియా ||53||

మహారూపా మహాపూజ్యా మహాపాతక నాశినీ|
మహామాయా మహాసత్వా మహాశక్తి ర్మహారతి: ||54||

మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబలా|
మహాబుద్ధి ర్మహాసిద్ధి ర్మహాయోగేశ్వరేశ్వరీ ||55||

మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా మహాసనా|
మహాయాగ క్రమారాధ్యా మహాభైరవ పూజితా ||56||

మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ|
మహాకామేశ మహిషీ మహాత్రిపుర సుందరీ ||57||

చతుష్షష్ట్యుపచారాఢ్యా చతుష్షష్టికళామయీ|
మహాచతుష్షష్టి కోటియోగినీ గణ సేవితా ||58||

మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండల మధ్యగా|
చారురూపా చారుహాసా చారుచంద్ర కళాధరా ||59||

చరాచర జగన్నాథా చక్రరాజ నికేతనా|
పార్వతీ పద్మనయనా పద్మరాగ సమప్రభా ||60||

పంచ ప్రేతాసనాసీనా పంచబ్రహ్మ స్వరూపిణీ|
చిన్మయీ పరమానందా విజ్ఞాన ఘనరూపిణీ ||61||

ధ్యాన ధ్యాతృ ధ్యేయరూపా ధర్మాధర్మ వివర్జితా|
విశ్వరూపా జాగరిణీ స్వపంతీ తైజసాత్మికా ||62||

సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జితా|
సృష్టికర్ర్తీ బ్రహ్మరూపా గోప్ర్తీ గోవిందరూపిణీ ||63||

సంహారిణీ రుద్రరూపా తిరోధాన కరీశ్వరీ|
సదాశివానుగ్రహదా పంచకృత్య పరాయణా ||64||

భానుమండల మధ్యస్థా భైరవీ భగమాలినీ|
పద్మాసనా భగవతీ పద్మనాభ సహోదరీ ||65||

ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి:|
సహస్రశీర్ష వదనా సహస్రాక్షీ సహస్రపాత్ ||66||

ఆబ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయినీ|
నిజాజ్ఞారూప నిగమా పుణ్యాపుణ్య ఫలప్రదా ||67||

శ్రుతి సీమంత సిందూరీకృత పాదాబ్జధూళికా|
సకలాగమ సందోహ శుక్తిసంపుట మౌక్తికా ||68||

పురుషార్థప్రదా పూర్ణా భోగినీ భువనేశ్వరీ|
అంబికా నాది నిధనా హరిబ్రహ్మేంద్ర సేవితా ||69||

నారాయణీ నాదరూపా నామరూప వివర్జితా|
హ్రీంకారీహ్రీమతి హృద్యా హేయోపాదేయ వర్జితా ||70||

రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా|
రంజనీ రమణీ రస్యా రణత్కింకిణి మేఖలా ||71||

రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా|
రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణ లంపటా ||72||

కామ్యా కామకలారూపా కదంబకుసుమప్రియా|
కళ్యాణీ జగతీకందా కరుణారస సాగరా ||73||

కళావతీ కలాలాపా కాంతా కాదంబరీప్రియా|
వరదా వామనయనా వారుణీమదవిహ్వలా ||74||

విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచల నివాసినీ|
విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసినీ: ||75||

క్షేత్రస్వరూపా క్షేత్రేశీ క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ|
క్షయవృద్ధివినిర్ముక్తా క్షేత్రపాల సమర్చితా ||76||

విజయా విమలా వన్ద్యా వందారుజనవత్సలా|
వాగ్వాదినీ వామకేశీ వహ్నిమణ్డల వాసినీ ||77||

భక్తిమత్కల్ప లతికా పశుపాశ విమోచనీ|
సంహృతాశేష పాషండా సదాచార ప్రవర్తికా ||78||

తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా|
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోపహా ||79||

చితిస్తత్పదలక్ష్యార్ధా చిదేకరసరూపిణీ|
స్వాత్మానంద లవీభూతబ్రహ్మా ధ్యానందసంతతి: ||80||

పరా ప్రత్యక్చితీ రూపా పశ్యంతీ పరదేవతా|
మధ్యమా వైఖరీ రూపా భక్తమానస హంసికా ||81||

కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞా కామపూజితా|
శంగార రససంపూర్ణా జయా జాలంధర స్థితా ||82||

ఓడ్యాణపీఠనిలయా బిందుమండల వాసినీ|
రహోయాగ క్రమారాధ్యా రహస్తర్పణ తర్పితా ||83||

సద్య: ప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా|
షడంగదేవతా యుక్తా షాడ్గుణ్య పరిపూరితా ||84||

నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయినీ|
నిత్యా షోడశికారరూపా శ్రీ కంఠార్థ శరీరిణీ ||85||

ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ|
మూలప్రకృతి రవ్యక్తా వ్యక్తా వ్యక్త స్వరూపిణీ ||86||

వ్యాపినీ వివిధాకార విద్యా విద్యా స్వరూపిణీ|
మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముదీ ||87||

భక్తహార్ద తమోభేద భానుమద్భాను సంతతి:|
శివదూతీ శివారాధ్యా శివమూర్తి శ్శివంకరీ ||88||

శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా|
అప్రమేయా స్వప్రకాశా మనో వాచామగోచరా ||89||

చిచ్ఛక్తి శ్చేతనారూపా జడశక్తి ర్జడాత్మికా|
గాయత్రి వ్యాహృతిస్సంధ్యా ద్విజ బృందనిషేవితా ||90||

తత్త్వాసనా తత్త్వమయీ పంచకోశాంతరస్థితా|
నిస్సీమమహిమా నిత్యయౌవనా మదశాలినీ ||91||

మదఘార్ణిత రక్తాక్షీ మదపాటలగండభూ:|
చందనద్రవదిగ్ధాంగీ చాంపేయకుసుమ ప్రియా ||92||

కుశలా కోమలాకారా కురుకుళ్లా కుళేశ్వరీ|
కుళకుండాలయా కౌళమార్గతత్పర సేవితా ||93||

కుమారగణనాథాంబా తుష్టి: పుష్టిర్మతి ర్ధ్రుతి:|
శాంతి స్స్వస్తిమతీ కాంతిర్మందినీ విఘ్ననాశినీ ||94||

తేజోవతీ త్రినయనా లోలాక్షి కామరూపిణీ|
మాలినీ హంసినీ మాతా మలయాచల వాసినీ ||95||

సుముఖీ నళినీ సుభ్రూ శోభనా సురనాయికా|
కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ ||96||

వజ్రేశ్వరీ వామదేవీ వయోవస్థా వివర్జితా|
సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ ||97||

విశుద్ధి చక్రనిలయా రక్తవర్ణా త్రిలోచనా|
ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమన్వితా ||98||

పాయసాన్న ప్రియా త్వక్ స్థా పశులోక భయంకరీ|
అమృతాది మహాశక్తి సంవృతా డాకినీశ్వరీ ||99||

అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా|
దంష్ట్రోజ్జ్వలాక్షమాలాదిధరా రుధిర సంస్థితా ||100||

కాళరాత్ర్యాది శక్త్యౌఘవృతా స్నిగ్ధౌదనప్రియా|
మహావీరేంద్ర వరదా రాకిన్యంబా స్వరూపిణీ ||101||

మణిపూరాబ్జ నిలయా వదనత్రయ సంయుతా|
వజ్రాది కాయుధోపేతా డామర్యాదిభి రావృతా ||102||

రక్తవర్ణా మాంసనిష్ఠా గుడాన్న ప్రీతమానసా|
సమస్త భక్తసుఖదా లాకిన్యంబా స్వరూపిణీ ||103||

స్వాధిష్ఠానాంబుజగతా చతుర్వక్త్ర మనోహరా|
శూలాద్యాయుధ సంపన్నా పీతవర్ణాతి గర్వితా ||104||

మేధోనిష్టా మధుప్రీతా బందిన్యాది సమన్వితా|
దధ్యన్నాసక్తహృదయా డాకినీ రూపధారిణీ ||105||

మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాస్థి సంస్థితా|
అంకుశాది ప్రహరణా వరదాది నిషేవితా ||106||

ముద్గౌదనాసక్తచిత్తా సాకిన్యంబా స్వరూపిణీ|
ఆజ్ఞాచక్రాబ్జనిలయా శుక్లవర్ణా షడాననా ||107||

మజ్జాసంస్థా హంసవతీ ముఖ్య శక్తి సమన్వితా|
హరిద్రన్నైక రసికా హకినీ రూపధారిణీ ||108||

సహస్రదళపద్మస్థా సర్వ వర్ణోపశోభితా|
సర్వాముధధరా శుక్ల సంస్థితా సర్వతోముఖీ ||109||

సర్వౌదన ప్రీతచిత్తా యాకిన్యంబాస్వరూపిణీ|
స్వాహా స్వధా మతి ర్మేథా శ్రుతి స్మృతిరనుత్తమా ||110||

పుణ్యకీర్తి: పుణ్యలభ్ధా ఫుణ్యశ్రవణకీర్తనా|
పులోమజార్చితా బంధమోచనీ బంధురాలకా ||111||

విమర్శరూపిణీ విద్యా వియదాది జగత్ప్రసూ:|
సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యు నివారిణీ ||112||

అగ్రగణ్యా చింత్యరూపా కలికల్మష నాశినీ|
కాత్యాయనీ కాలహంత్రీ కమలాక్ష నిషేవితా ||113||

తాంబూల పూరితముఖీ దాడిమీ కుసుమప్రభా|
మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ ||114||

నిత్యతృప్తా భక్తనిధిర్నియంత్రీ నిఖిలేశ్వరీ|
మైత్రయాదివాసనాలభ్యా మహాప్రళయ సాక్షిణీ ||115||

పరాశక్తి: పరానిష్ఠా ప్రజ్ఞాన ఘనరూపిణీ|
మాధ్వీపానాలసా మత్తా మాతృకావర్ణ రూపిణీ ||116||

మహాకైలాస నిలయా మృణాల మృదుదోర్లతా|
మహనీయా దయామూర్తి ర్మహా సామ్రాజ్యశాలినీ ||117||

ఆత్మవిద్యా మహావిద్యా శ్రీ విద్యా కామసేవితా|
శ్రీ షోడశాక్షరీ విద్యా త్రికూటా కామకోటికా ||118||

కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా|
శిర: స్థితా చంద్రనిభా ఫాలస్థేంద్ర ధను:ప్రభా ||119||

హృదయస్థా రవిప్రఖ్యా త్రికోణాంతర దీపికా|
దాక్షాయిణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞ వినాశినీ ||120||

దరాందోళిత దీర్ఘాక్షీ దరహాసోజ్జ్వలన్ముఖీ|
గురుమూర్తి ర్గుణనిధి ర్గోమాతా గుహజన్మభూ: ||121||

దేవేశీ దండనీతిస్థా దహరాకాశ రూపిణీ|
ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా ||122||

కళాత్మికా కళానాథా కావ్యాలాప వినోదినీ|
సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా ||123||

ఆదిశక్తి రమేయాత్మా పరమా పావనాకృతి:|
అనేకకోటి బ్రహ్మాండ జననీ దివ్యవిగ్రహా ||124||

క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్యపదదాయినీ|
త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తి స్త్రిదశేశ్వరీ ||125||

త్ర్యక్షరీ దివ్యగంధాఢ్యా సిందూర తిలకాంచితా|
ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వ సేవితా ||126||

విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరీ|
ధ్యానగమ్యా పరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞాన విగ్రహా ||127||

సర్వవేదాంత సంవేద్యా సత్యానంద స్వరూపిణీ|
లోపాముద్రార్చితా లీలాక్లుప్త బ్రహ్మాండమండలా ||128||

అదృశ్యా దృశ్యరహితా విజ్ఞాత్రీ వేద్యవర్జితా|
యోగినీ యోగదా యోగాయోగానందా యుగంధరా ||129||

ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ|
సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ ||130||

అష్టమూర్తి రజాజైత్రీ లోకయాత్రా విధాయినీ|
ఏకాకినీ భూమరూపా నిర్దైతా ద్వైతవర్జితా: ||131||

అన్నదా వసుధా వృద్ధా బ్రహ్మాత్మైక్య స్వరూపిణీ|
బృహతీ బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా ||132||

భాషారూపా బృహత్సేనా భావాభావ వివర్జితా|
సుఖారాద్యా శుభకరీ శోభనా సులభాగతి: ||133||

రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా|
రాజత్క్రపా రాజపీఠ నివేశిత నిజాశ్రితా: ||134||

రాజ్యలక్ష్మీ: కోశనాథా చతురంగ బలేశ్వరీ|
సామ్రాజ్యదాయినీ సత్యసంధా సాగరమేఖలా ||135||

దీక్షితా దైత్యశమనీ సర్వలోక వశంకరీ|
సర్వార్ధ దాత్రీ సావిత్రీ సచ్చిదానందరూపిణీ ||136||

దేశకాలాపరిచ్ఛిన్నా సర్వగా సర్వమోహినీ|
సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణీ ||137||

సర్వోపాధి వినిర్ముక్తా సదాశివ పతివ్రతా|
సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండల రూపిణీ ||138||

కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ|
గణాంబా గృహ్యకారాధ్యా కోమలాంగీ గురుప్రియా ||139||

స్వతంత్రా సర్వతంత్రేశీ దక్షిణామూర్తి రూపిణీ|
సనకాది సమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ ||140||

చిత్కళానందకళికా ప్రేమరూపా ప్రియంకరీ|
నామపారాయణప్రీతా నందివిద్యా నటేశ్వరీ ||141||

మిథ్యా జగదధిష్ఠానా ముక్తిదా ముక్తి రూపిణీ|
లాస్యప్రియా లయకరీ లజ్జా రంభాది వందితా ||142||

భవదావ సుధావృష్టి: పాపారణ్య దవానలా|
దౌర్భాగ్యతూల వాతూలా జరాధ్వాంత రవిప్రభా ||143||

భాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్త కేకి ఘనాఘనా|
రోగపర్వతదంభోళి ర్మృత్యుదారు కుఠారికా ||144||

మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా|
అపర్ణా చండికా చండాముండాసుర నిషూదినీ ||145||

క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ|
త్రివర్గదాత్రీ సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మికా ||146||

స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్ప నిభాకృతి:|
ఓజోవతీ ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రతా ||147||

దురారాధ్యా దురాధర్షా పాటలీ కుసుమప్రియా|
మహతీ మేరునిలయా మందార కుసుమప్రియా ||148||

వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ|
ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ ||149||

మార్తాండభైరవారాధ్యా మంత్రిణీ న్యస్తరాజ్యధూ:|
త్రిపురేశీ జయత్సేనా నిస్రైగుణ్యా పరాపరా ||150||

సత్యజ్ఞానానందరూపా సామరస్య పరాయణా|
కపర్దినీ కలామలా కామధుక్కామ రూపిణీ ||151||

కళానిధి: కావ్యకళా రసజ్ఞా రససేవధి:|
పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా ||152||

పరంజ్యోతి: పరంధామ పరమాణు: పరాత్పరా|
పాశహస్తా, పాశహంత్రీ పరమంత్ర విభేదినీ ||153||

మూర్తామూర్తా నిత్య తృప్తా మునిమానస హంసికా|
సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామినీ సతీ ||154||

బ్రహ్మాణీ బ్రహ్మజననీ బహురూపా బుధార్చితా|
ప్రసవిత్రీ ప్రచండాజ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతి: ||155||

ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ|
విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ర్పసూ: ||156||

ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ|
భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్ర ప్రవర్తినీ ||157||

చందాస్సారా శాస్త్ర సారా మంత్రసారా తలోదరీ|
ఉదారకీర్తి రుద్దామవైభవా వర్ణరూపిణీ ||158||

జన్మమృత్యు జరాతప్తజన విశ్రాంతి దాయినీ|
సర్వోపనిషదుద్ఘుష్టా శాంత్యతీత కళాత్మికా ||159||

గంభీరా గగనాంతస్థా గర్వితా గానలోలుపా|
కల్పనారహితా కాష్ఠా కాంతా కాంతార్ధవిగ్రహా ||160||

కార్యకారణ నిర్ముక్తా కామకేళి తరంగితా|
కనత్కనక తాటంకా లీలావిగ్రహ ధారిణీ ||161||

అజా క్షయవినిర్ముక్తా ముగ్ధా క్షిప్రప్రసాదినీ|
అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా ||162||

త్రయీ త్రివర్గనిలయా త్రిస్థా త్రిపురమాలినీ|
నిరామయానిరాలంబాస్వాత్వారామా సుధాసృతి: ||163||

సంసారపంక నిర్మగ్న సముద్ధరణ పండితా|
యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమాన స్వరూపిణీ ||164||

ధర్మాధారా ధనాధ్యక్షా ధన ధాన్య వివర్ధినీ|
విప్ర ప్రియా విప్రరూపా విశ్వభ్రమణ కారిణీ ||165||

విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ|
అయోనిర్యోని నిలయా కూటస్థా కులరూపిణీ ||166||

వీరగోష్ఠీప్రియా వీరా నైష్కర్మ్యా నాదరూపిణీ|
విజ్ఞానకలనా కల్యా విదగ్ధా బైందవాసనా ||167||

తత్త్వాధికా తత్త్వమయీ తత్త్వమర్ధస్వరూపిణీ|
సామగానప్రియా సౌమ్యా సదాశివకుటుంబినీ ||168||

సవ్యాపసవ్యమార్గస్థా సర్వాప ద్వినివారిణీ|
స్వస్థా స్వభావమధురా ధీరా ధీరసమర్చితా ||169||

చైతన్యార్ఘ్య సమారాధ్యా చైతన్యకుసుమప్రియా|
సదోదితా సదాతుష్టా తరుణాదిత్య పాటలా ||170||

దక్షిణా దక్షిణారాధ్యా దరస్మేరముఖాంబుజా|
కౌళినీ కేవలానర్ఘ్య కైవల్యపదదాయినీ ||171||

స్తోత్రప్రియా స్తుతిమతీ శృతిసంస్తుత వైభవా|
మనస్వినీ మానవతీ మహేశీ మంగళా కృతి: ||172||

విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ|
ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ ||173||

వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ|
పంచయజ్ఞప్రియా పంచప్రేత మంచాధిశాయినీ ||174||

పంచమీ పంచభూతేశీ పంచసంఖ్యోపచారిణీ|
శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహినీ ||175||

ధరా ధరసుతా దన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ|
లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా ||176||

బంధూకకుసుమప్రఖ్యా బాలా లీలావినోదినీ|
సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ ||177||

సువాసిన్యర్చన ప్రీతా శోభనా శుద్ధమానసా|
బిందుతర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబికా ||178||

దశముద్రాసమారాధ్యా త్రిపురా శ్రీవశంకరీ|
జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయ స్వరూపిణీ ||179||

యోనిముద్రా త్రిఖండేశీ త్రిగుణాంబా త్రికోణగా|
అనఘాద్భుతచారిత్రా వాంఛితార్ధ ప్రదాయినీ ||180||

అభ్యాసాతిశయజ్ఞాతా షడధ్వాతీతరూపిణీ|
అవ్యాజ కరుణామూర్తి రజ్ఞానధ్వాంత దీపికా ||181||

ఆబాల గోపవిదితా సర్వానుల్లంఘ్యశాసనా|
శ్రీచక్రరాజనిలయా శ్రీమత్త్రిపురసుందరీ ||182||

శ్రీ శివా శివవక్తై క్యరూపిణీ లలితాంబికా|
ఏవం శ్రీలలితా దేవ్యానామ్నాం సాహస్రకం జగు: ||183||

ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే, ఉత్తరఖండే, శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే
శ్రీ లలితారహస్య నామ సాహస్రస్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయ:

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please gave your valuable comment here

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Shyamalaa Dandakam (Manikya Veena) with Telugu Lyrics Gantasala

Welcome to swarasaagaram.blogspot.in: shyamalaa dandakam, shyamala dandakam, shyamala dandakam telugu, shyamala dandakam with telugu lyrics, manikya veena, manikya veena mupalalayanthe, shyamaladandakam: శ్యామలాదండకం         మాణిక్యవీణా ముపలాలయంతీం  మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీం  మాతంగకన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే  కుచోన్నతే కుంకు మరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణే  హస్తే నమస్తే జగదేక మాత:

Harivarasanam song by KJ Yesudasu with telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: harivarasanam song, yesudasu harivarasanam song, ayyappa swamy song harivarasanam, kj yesudasu harivarasanam, harivarasanam song by yesudasu with telugu lyrics: హరివరాసనం స్వామి...కె జె ఏసుదాసు గానం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప | శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప || హరివరాసనం స్వామి విశ్వమోహనం | హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం || అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం | హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||                                                       ||శరణం|| శరణకీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి సుప్రభాన్చితం ప్రనవమందిరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే                             ...

Sri Subramanya Ashtakam with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: subramaya ashtakam, sri subramanya ashtakam, subramanya ashtakam with telugu lyrics, subramanya ashtakam in telugu: శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ హే స్వామి నాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో శ్రీ శాది దేవగణ పూజిత పాదపద్మ వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ దేవాది దేవసుత దేవగణాధినాథ దేవేంద్రవంధ్య  మృదుపంకజ మంజుపాద దేవర్షి నారదమునీంద్ర సుగీత కీర్తే వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ నిత్యాన్నదాన నిరతాఖిల రోగహరిన్ తస్మాత్ ప్రదాన పరిపూరాత భక్తకామ శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప  వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ క్రౌంచ సురేంద్ర  మదఖండన శక్తిశూల చాపాది పాశాది శస్ర్త పరమండిత దివ్యపాణే శ్రీకుండలీశ దృతతుండ శిఖీంద్ర వాహ వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ దేవాది దేవ రథమండల మధ్యమేత్య దేవేంద్ర పీఠ నగరం దృఢచాప హస్తం శూరం నిహత్య సురకోటిభి రీడ్యమాన వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ హారాదిరత్న మణియుక్త కిరీటహార కేయూర కుండల లసత్కవచాభిరామ హేవీర తారక జయామర బృంద వంద్య  వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ పంచాక్షరాది మను మంత్రిత గాంగతోయై: ...