ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Mahishasura Mardhani Ayigiri Nandini Chamundeswari Stotram Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: ayigiri nandini, mahishasura mardhani stotram, mahishasuramardhani stotram telugu, mahishasuramardhani stotram telugu lyrics, chamundeswari stotram telugu, ayigiri nandini nandita medhini, telugu lyrics:


మహిషాసుర మర్దినీ స్తోత్రమ్


అయిగిరి నందిని నందితమోదిని విశ్వవినోదిని నందినుతే|
గిరివరవరవింధ్య శిరోధి నివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే|
భగవతి హే శితికంఠ కుటుంబిని భూరికుటుంబిని భూరికృతే|
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే||

సురవరవర్షణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి  హర్షరతే |
త్రిభువనపోషిణి  శంకరతోషిణి కల్మష మోచని ఘోరరతే |
దనుజనిరొషిణి దుర్మదశోషిణి దుఃఖనివారిణి సింధుసుతే ||
                                              ||జయ|| 
అయి జగదంబ కదంబవన ప్రియవాసవిలాస నివాస రతే |
శిఖరి శిరోమణి తుంగహిమాలయ శృంగనిజాలయ మధ్యగతే |
మధుమధురే మధుకైతవభంజని కైటభభంజని రాసరతే |
                                                                                      ||జయ|| 
అయినిజహుంకృతిమాత్ర నిరాకృతి ధూమ్రవిలోచన ధూమ్రశిఖే |
సమర విశోణిత బీజసముద్భవ బీజలతాధిక బీజ లతే |
శివ శివ శుంభ నిశుంభ మహాహవదర్పిత భూతపిశాచపతే |
                                              ||జయ|| 
అయి భో శతమఖ ఖండిత కుండలి తుండితముండ గజాధిపతే |
రిపుగజగండ విదారణ చండ పరాక్రమ శౌండ మృగాధిపతే |
నిజభుజదండ నిపాతిత చండ నిపాతితముండ భటాధిపతే |
                                              ||జయ|| 
హయరణ మర్మర శాత్రవ దోర్ధుర దుర్జయ నిర్జయశక్తి భ్రుతే |
చతుర విచారధురీణ మహాశివదూత కృత ప్రమథాధిపతే |
దురిత దురీహదురాశయ దుర్మద దానవదూత దురంతగతే ||
                                              ||జయ|| 
అయి శరణాగత వైరివధూవర కీరవరాభయ నాశకరే |
త్రిభువనమస్తక శూలవిరోధి నిరోధికృతామల శూలకరే |
దుర్నిమితావర దుందుభినాద ముహుర్ముఖరీకృత దీనకరే ||
                                             ||జయ|| 
సురలలనాతత ధేయిత ధేయిత తాళనిమిత్తజ లాస్యరతే |
కుకుభాం పతివరథోం గత తాలకతాల కుతూహల నాద రతే |
ధిం ధిం ధిమికిట ధింధింమితధ్వని ధీరమృదంగ నినాదరతే ||
                                            ||జయ|| 
ఝణ ఝణ ఝణ హింకృత సురనూపుర రంజిత మోహిత భూతపతే |
నటిత నటార్ధ నటీనటనాయక నాటిత నాటక నాట్యరతే |
వదనతపాలిని ఫాలవిలోచని పద్మ విలాసిని విశ్వధురే ||
                                            ||జయ|| 
దనుజ సుసంగర రక్షణ సంగపరిస్ఫుర దంగనటత్కటకే |
కనక నిషంగ ఉషత్కని సంగర సద్భట భ్రుంగహటాచటకే |
హతిచతురంగ బలక్షితరంగ ఘటద్భహు రంగ వలత్కటకే ||
                                            ||జయ|| 
మహిత మహాహవ మల్లమ తల్లిక వేల్లకటిల్లక భిక్షురతే |
విరచితవల్లిక పల్లిక గేల్లిక మల్లిక భిల్లక వర్గ భ్రుతే |
భ్రుతికృతపుల్ల సముల్ల సితారుణపల్లవ తల్లత పల్లవితే ||
                                            ||జయ|| 
అయితవ సుమనస్సు మనస్సు మనోహరకాంతి లసత్కలకాంతియుతే |
నుతరజనీ రజనీ చర రజనీకర వక్త్ర విలాసకృతే |
సునయన వరనయన సువిభ్రమద భ్రమర భ్రమరాధిపతే విశ్వనుతే||
                                           ||జయ|| 
అవిరలగండకమేదుర మున్మద మత్తమతంగ గజరాజగతే |
త్రిభువన భూషణభూత కళానిధి రూపపయోనిధి రాజనుతే |
అయి సుదతీజనలాలస మానపమోహన మన్మథరాజగతే ||
                                           ||జయ|| 
కమలదళామల కోమలకాంతి కళాకలితాకుల బాల లతే |
సకలకళా నిచయ క్రమకేళి చలత్కలహంస కులాలి కులే |
అలికులసంకుల కువలయమండిత మౌలిమిలత్స మదాలికులే ||
                                           ||జయ||
కలమురళీరవ రంజిత కూజిత కోకిల మంజుల మంజురతే |
మిళిత మిళింద మనోహరగుంభిత రంజితశైలనికుంజగతే |
మృగగణభూత మహాశబరీగణ రింఖణ సంభ్రుతకేళిభ్రుతే ||
                                          ||జయ||
కటితటినీత దుకూల విచిత్రమయూఖ సురంజిత చంద్రకళే |
నిజ కనకాచల మౌలిపయోగత నిర్జర కుంజర భీమురుచే |
ప్రణత సురాసుర మౌళిమణిస్ఫురదంశు లతాధిక చంద్రలతే ||
                                          ||జయ||
విజితసహస్ర కరైక సహస్ర సుధా సమరూప కరైక నుతే |
కృతసుతతారక సంరగతారక తారక సంగర సంగనుతే |
గజముఖ షణ్మఖ రంజితపార్శ్వ సుశోభిత మానస కంజపుటే ||
                                          ||జయ||
పదకమలం కమలానిలయే వరివశ్యతి యో నుదినం స శివే |
అయికమలే విమలే కమలానిలశీకర సేవ్యముఖాబ్జ శివే |
తవపదమద్యహి శివదం దృష్టిపథం గత మస్తు మభిన్నశివే ||
                                          ||జయ||
శ్లో||   స్తుతిమితి స్తిమితస్తు సమాధినా
నియమతో యమతో సుదినం పఠేత్
పరమయా రమయా సతు సేవ్యతే
పరిజనోపి జనోపి చ తం భజేత్||


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Garuda Gamana Tava Song

 

Vishnu sahasranamam telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: vishnu sahasranamam, vishnu sahasranamam telugu lyrics, vishnu sahasranamam video with telugu, vishnu sahasranamam telugu, vishnu sahasranamam in telugu, vishnu sahasranamam full, vishnu sahasranamam full telugu: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || 1 || యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ | విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే || 2 || వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ | పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || 4 || వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే | నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 5 || అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే | సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే || 6 || యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ | విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || 7 || ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే | శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః | యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత || 8 || యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్...

Shirdi Saibaba Dhoop Aarti (Aarti Saibaba) Evening with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: aarti saibaba, saibaba aarti, saibaba aarti telugu, shirdisaibaba aarti telugu lyrics, aarti saibaba telugu, aarti saibaba evening, dhoop aarathi: షిర్డీ సాయిబాబా ధూప హారతి(సాయంత్రం) శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై ఆరతి సాయిబాబా ఆరతి సాయిబాబా సౌఖ్యదాతార చరణరజాతలీ  ద్యావా దాసావిసావ భక్తంవిసావా                                                                  ||ఆరతి సాయిబాబా|| జాళునియా అనంగ స్వ స్వరూపీ రాహే దంగ ముముక్ష జనాదావీ నిజడోళా శ్రీ రంగ                                                      ||డోళా||    ||ఆరతి సాయిబాబా|| జయా మినీ జైసా భావ తయాతైసా అనుభవ  దావిసీ దయాఘనా ఐసీ తుఝీ హీ మావ   ...