Welcome to swarasaagaram.blogspot.in: kalyana mamma, kalyana mamma annamacharya keerthana, kalyana mamma telugu, kalyana mamma telugu lyrics, kalyana mamma song with lyrics, nela moodu shobanaalu:
పల్లవి: నెలమూడు సోబనాలు నీకు నతనికి తగును|
కలకాలము నిచ్చ కళ్యాణమమ్మా||
||కళ్యాణమమ్మా||
చరణం1: రామ నామ మతనిది రామవు నీవైతేను|
చామన వర్ణమతడు చామవు నీవు||
వామనుడందురతని వామనయనవు నీవు|
ప్రేమపు మీఇద్దరికి పేరు బలమొకటే కళ్యాణమమ్మా||
||కళ్యాణమమ్మా||
చరణం2: హరిపేరాతనికి హరిణేక్షణవు నీవు |
కరిగాచే తాను నీవు కరియానవు ||
సరి జలధిశాయి జలధి కన్యవు నీవు |
బెరసి మీ యిద్దరికి పేరు బలమెుకటే కళ్యాణమమ్మా ||
||కళ్యాణమమ్మా||
చరణం 3: జలజనాభుడతడు జలజముఖివి నీవు |
అలమేలు మంగవు నిన్నలమేతాను||
ఇలలోశ్రీ వేంకటేశుడిటు నిన్నురాన మోచే|
పిలిచి పేరు చెప్పె పేరు బలమెుకటే ||
||కళ్యాణమమ్మా||
కళ్యాణమమ్మా.. అన్నమాచార్య కీర్తన
పల్లవి: నెలమూడు సోబనాలు నీకు నతనికి తగును|
కలకాలము నిచ్చ కళ్యాణమమ్మా||
||కళ్యాణమమ్మా||
చరణం1: రామ నామ మతనిది రామవు నీవైతేను|
చామన వర్ణమతడు చామవు నీవు||
వామనుడందురతని వామనయనవు నీవు|
ప్రేమపు మీఇద్దరికి పేరు బలమొకటే కళ్యాణమమ్మా||
||కళ్యాణమమ్మా||
చరణం2: హరిపేరాతనికి హరిణేక్షణవు నీవు |
కరిగాచే తాను నీవు కరియానవు ||
సరి జలధిశాయి జలధి కన్యవు నీవు |
బెరసి మీ యిద్దరికి పేరు బలమెుకటే కళ్యాణమమ్మా ||
||కళ్యాణమమ్మా||
చరణం 3: జలజనాభుడతడు జలజముఖివి నీవు |
అలమేలు మంగవు నిన్నలమేతాను||
ఇలలోశ్రీ వేంకటేశుడిటు నిన్నురాన మోచే|
పిలిచి పేరు చెప్పె పేరు బలమెుకటే ||
||కళ్యాణమమ్మా||
Meaning కూడా ప్రచురిస్తే బాగుంటుంది.
రిప్లయితొలగించండి