ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Venkateswara suprabhatam telugu lyrics ms subbalaxmi

Welcome to swarasaagaram.blogspot.in: venkateswara suprabhatam, venkateswara suprabhatam lyrics in telugu, venkateswara suprabhatam telugu, venkateswara suprabhatam telugu lyrics,venkateswara suprabhatam ms subba laxmi, ms subbalaxmi, telugu devotional songs, lord venkateswara, govinda:



ఓం
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే|
ఉత్తిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవ్య మాహ్నికమ్||1||

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ|
ఉత్తిష్ఠ కమలా కాంత త్రైలోక్యం మంగళం కురు||2||

మాతస్సమస్త జగతాం మధుకైట భారే:    
వక్షో విహరిణి మనోహర దివ్యమూర్తే|
శ్రీ స్వామిని శ్రితజన ప్రియదానశీలే            
శ్రీ వేంకటేశదయితే తవ సుప్రభాతమ్||3||

తవ సుప్రభాతమరవిందలోచనే      
భవతు ప్రసన్నముఖ చంద్రమండలే|
విధిశంకరేంద్రవనితాభిరర్చితే         
వృషశైలనాథదయితే దయానిధే||4||

అత్ర్యాదిసప్తఋషయ స్సముపాస్య సంధ్యాం    
ఆకాశసింధుకమలాని మనోహరాణి|
ఆదాయ పాదయుగమర్చయితుం ప్రసన్న:     
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్||5||

పంచాననాబ్జ భవషణ్ముఖవాసవాధ్యా:      
త్ర్యెవిక్రమాదిచరితం విబుధా: స్తువంతి|
భాసాపతి: పఠతి వాసరశుద్ధి మారాత్        
శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతమ్||6||

ఈషత్ర్పపుల్లసరసీరుహనారికేళ              
పూగద్రుమాది సుమనోహర పాలికానామ్|
ఆవాతి మందమనిల: సహ దివ్యగంధై:     
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్||7||

ఉన్మీల్య నేత్రయుగ ముత్తమపంజరస్థా:     
పాత్రావశిష్టకదళీఫల పాయసాని|
భుక్త్వా సలీల మథ కేళిశుకా: పఠంతి         
శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతమ్||8||

తంత్రీప్రకర్షమధురస్వనయా విపంచ్యా      
గాయ త్యనంతచరితం తవ నారదోసి|
భాషాసమగ్ర మకృత్కరచారరమ్యం         
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్||9||

భ్రుంగావళీ చ రసానువిద్ధ                   
ఘంకారగీతనినదై: సమ సేవనాయ|
నిర్యాత్యుపాంత సరసీకమలోదరేభ్య:     
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్||10||

యోషాగణేన వరదధ్ని విథ్యమానే         
ఘోషాలయోషు దధిమంథన తీవ్రఘోషా:|
రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభా:    
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్||11||

పద్మేశమిత్రశతపత్రగతాళివర్గా: హర్తుం    
శ్రియం కువలయస్య నిజాంగలక్ష్యా|
భేరీనాదమివ బిభ్రతి తీవ్రనాదం             
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్||12||

శ్రీమన్నభీష్టవరదాశిలలోకబంధో              
శ్రీ శ్రీనివాస జగదేకయైకసింధో|
శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే    
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||13||

శ్రీస్వామిపుష్కరిణికాప్లవ నిర్మలాంగా:         
శ్రేయోర్ధినో హరవిరించి సనందనాద్యా:|
ద్వారే వసంతి వరవేత్రహతోత్తమాంగా:       
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||14||

శ్రీశేషశైల గరుడాచల వేంకటాద్రి          
నారాయణాద్రి వృషాద్రిముఖ్యామ్|
ఆఖ్యాం త్వదీయవసతే రనిశం వదంతి    
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||15||

సేవాపరా: శివసురేశ కృతానుధర్మ      
రక్షోంబునాథ పవమాధనాధినాథా:|
బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశా:        
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||16||

దాటీషు తే విహగరాజ మృగాధిరాజ       
నాగాదిరాజ గజరాజ హయాధిరాజా:|
స్వస్వాధికార మహిమాది క మర్ధయంతే    
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||17||

సూర్యేందుభౌమ బుధవాక్పతి కావ్యసౌరి    
స్వర్భానుకేతు దివిషత్పరిషత్ర్పధానా:|
త్వద్దాసదాస చరమావధి దాసదాసా:        
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||18||

త్వత్పాదధూళి భరితస్ఫరితోత్తమాంగా:   
స్వర్గాపవర్గనిరపేక్షనిజాంతరంగా:|
కల్పాగమాకలనయాకులతాం లభంతే       
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||19||

త్వద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణా:           
స్వర్గాపవర్గపదవీం పరమాం శ్రయంత|
మర్త్యామనుష్యహువనే మతిమాశ్రయంతే    
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||20||

శ్రీ భూమినాయక దయాదిగుణా మృతాబ్థే   
దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే|
శ్రీమనంత గరుడాదిభి రర్చితాంఘ్రే             
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||21||

శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ     
వైకుంఠ మాధవ జానార్ఠన చక్రపాణే|
శ్రీ వత్సచిహ్న శరణాగతిపారిజాత        
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||22||

కందర్పదర్పహరసుం దివ్యమూర్తే        
కాంతకుచాంబరు హకుట్మలలోల దృష్టే |
కళ్యాణనిర్మలగుణాకర దివ్యకీర్తే            
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||23||

మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్    
స్వామిన్ పరశ్వథతపోధన రామచంద్ర:|
శేషాంశరామ యదునందన కల్కిరూప    
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||24||

ఏలాలవంగఘనసారసుగంధితీర్థం            
దిద్యం వియత్సరితి హేమఘటేషు పూర్ణమ్|
ధృత్వాద్యవైదికశిఖామణయ: ప్రహృష్టా:    
తిష్ఠంతి వేంకటాపతే తవ సుప్రభాతమ్||25||

భాస్వానుదేతి వికచాని సరోరుహాణి     
సంపూరయంతి నినదై: కకుభో విహంగా:|
శ్రీ వైష్ణవా స్సతత మర్ధిత మంగళాస్తే     
ధామశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్||26||

బ్రహ్మాదయ స్సురవరాస్స మహర్షయ స్తే      
సంత స్సనందనముఖా స్త్వథ యోగివర్యా:|
ధామాంతికే తవ హిమంగళవస్తు హస్తా:        
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||27||

లక్ష్మీ నివాస నిరవద్య గుణైకసింధో        
సంసార సాగర సముత్తరణైకసేతో|
వేదాంతవేద్య నిజవైభవ భక్తభోగ్య       
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||28||

ఇత్థం వృషాచలపతే రిహ సుప్రభాతం          
యే మానవా: ప్రతిదినం పఠితుం ప్రవృత్తా:|
తేషాం ప్రభాతసమయే స్మృతి రంగభాజాం    
ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతే||29||

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please gave your valuable comment here

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Garuda Gamana Tava Song

 

Vishnu sahasranamam telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: vishnu sahasranamam, vishnu sahasranamam telugu lyrics, vishnu sahasranamam video with telugu, vishnu sahasranamam telugu, vishnu sahasranamam in telugu, vishnu sahasranamam full, vishnu sahasranamam full telugu: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || 1 || యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ | విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే || 2 || వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ | పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || 4 || వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే | నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 5 || అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే | సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే || 6 || యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ | విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || 7 || ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే | శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః | యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత || 8 || యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్...

Shirdi Saibaba Dhoop Aarti (Aarti Saibaba) Evening with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: aarti saibaba, saibaba aarti, saibaba aarti telugu, shirdisaibaba aarti telugu lyrics, aarti saibaba telugu, aarti saibaba evening, dhoop aarathi: షిర్డీ సాయిబాబా ధూప హారతి(సాయంత్రం) శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై ఆరతి సాయిబాబా ఆరతి సాయిబాబా సౌఖ్యదాతార చరణరజాతలీ  ద్యావా దాసావిసావ భక్తంవిసావా                                                                  ||ఆరతి సాయిబాబా|| జాళునియా అనంగ స్వ స్వరూపీ రాహే దంగ ముముక్ష జనాదావీ నిజడోళా శ్రీ రంగ                                                      ||డోళా||    ||ఆరతి సాయిబాబా|| జయా మినీ జైసా భావ తయాతైసా అనుభవ  దావిసీ దయాఘనా ఐసీ తుఝీ హీ మావ   ...