Welcome to swarasaagaram.blogspot.in: ksheerabdi kanyakaku telugu lyrics, ksheerabdi kanayaku song with lyrics, ksheerabdi kanyaku lyrics in telugu, annamacharya keerthanalu, annamayya:
ప|| క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని|
నీరజాలయమునకు నీరాజనం||
చ|| జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం|
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం||
||క్షీరాబ్ధి||
చ|| చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం|
అరిది జఘనంబునకు అతివ నిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం||
||క్షీరాబ్ధి||
చ|| పగటు శ్రీ వేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం|
జగతి నలమేల్మంగ చక్కఁదనములకెల్ల
నిగుడు నిజ శోభజనపు నీరాజనం||
||క్షీరాబ్ధి||
ప|| క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని|
నీరజాలయమునకు నీరాజనం||
చ|| జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం|
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం||
||క్షీరాబ్ధి||
చ|| చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం|
అరిది జఘనంబునకు అతివ నిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం||
||క్షీరాబ్ధి||
చ|| పగటు శ్రీ వేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం|
జగతి నలమేల్మంగ చక్కఁదనములకెల్ల
నిగుడు నిజ శోభజనపు నీరాజనం||
||క్షీరాబ్ధి||
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Please gave your valuable comment here