ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Annamayya Kattedura Vaikuntamu song by priya sisters with telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: kattedura vaikuntamu, annamachrya keertana, kattedura vaikuntamu song with telugu lyrics, annamayya kattedura vaikuntamu song, priya sisters kattedura vaikuntamu:




కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ

వేదములే శిలలై వెలసినది కొండ
యేదెస పుణ్యరాసులే యేరులైనదికొండ
గాదిలి బ్రహ్మాది లోకముల కొనలకొండ
శ్రీ దేవుడుండేటి శేషాద్రి యీ కొండ

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ

సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
వుర్వి తపసులే తరువులై నిలిచిన కొండ
పూర్వపు టంజనాద్రి పొడవాటి యీ కొండ

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ

వరములు కొటారుగా వక్కణించి పెంచేకొండ
పరగు లక్ష్మీకాంతు సోబనపు కొండ
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైన దిదివో శ్రీ వేంకటపు కొండ

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Shyamalaa Dandakam (Manikya Veena) with Telugu Lyrics Gantasala

Welcome to swarasaagaram.blogspot.in: shyamalaa dandakam, shyamala dandakam, shyamala dandakam telugu, shyamala dandakam with telugu lyrics, manikya veena, manikya veena mupalalayanthe, shyamaladandakam: శ్యామలాదండకం         మాణిక్యవీణా ముపలాలయంతీం  మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీం  మాతంగకన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే  కుచోన్నతే కుంకు మరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణే  హస్తే నమస్తే జగదేక మాత:

Harivarasanam song by KJ Yesudasu with telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: harivarasanam song, yesudasu harivarasanam song, ayyappa swamy song harivarasanam, kj yesudasu harivarasanam, harivarasanam song by yesudasu with telugu lyrics: హరివరాసనం స్వామి...కె జె ఏసుదాసు గానం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప | శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప || హరివరాసనం స్వామి విశ్వమోహనం | హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం || అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం | హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||                                                       ||శరణం|| శరణకీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి సుప్రభాన్చితం ప్రనవమందిరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే                             ...

Sri Subramanya Ashtakam with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: subramaya ashtakam, sri subramanya ashtakam, subramanya ashtakam with telugu lyrics, subramanya ashtakam in telugu: శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ హే స్వామి నాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో శ్రీ శాది దేవగణ పూజిత పాదపద్మ వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ దేవాది దేవసుత దేవగణాధినాథ దేవేంద్రవంధ్య  మృదుపంకజ మంజుపాద దేవర్షి నారదమునీంద్ర సుగీత కీర్తే వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ నిత్యాన్నదాన నిరతాఖిల రోగహరిన్ తస్మాత్ ప్రదాన పరిపూరాత భక్తకామ శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప  వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ క్రౌంచ సురేంద్ర  మదఖండన శక్తిశూల చాపాది పాశాది శస్ర్త పరమండిత దివ్యపాణే శ్రీకుండలీశ దృతతుండ శిఖీంద్ర వాహ వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ దేవాది దేవ రథమండల మధ్యమేత్య దేవేంద్ర పీఠ నగరం దృఢచాప హస్తం శూరం నిహత్య సురకోటిభి రీడ్యమాన వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ హారాదిరత్న మణియుక్త కిరీటహార కేయూర కుండల లసత్కవచాభిరామ హేవీర తారక జయామర బృంద వంద్య  వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ పంచాక్షరాది మను మంత్రిత గాంగతోయై: ...