ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Nityatmudai Vundi Nityudai Tanundu Annamacharya Keerthana Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: nityatmudai vundi nityudai tanundu, nityatmudu annamacharya keerthana, annamayya keerthnalu, nityatmudai vundi priya sisters, nityatmudai vundi telugu lyrics, nityatmudai vundi telugu:






నిత్యాత్ముడై యుండి...అన్నమయ్య కీర్తన



పల్లవి: నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు |
సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు ||
ప్రత్యక్షమై  యుండి బ్రహ్మమై యుండు సం |
స్తుత్యుడీ తిరు వేంకటాద్రి విభుడు ||

||నిత్యాత్ముడై||

చరణం1: యేమూర్తి లోకంబు లెల్ల నేలెడు నాత |
డే మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాత ||
డేమూర్తి నిజమోక్ష మియ్యజాలెడు నాత |
డేమూర్తి లోకైక హితుడు ||
              యేమూర్తి నిజమూర్తి యేమూర్తి యునుగాడు |
యేమూర్తి త్రైమూర్తు లేకమైన యాత ||
డేమూర్తి సర్వాత్ము డేమూర్తి పరమాత్ము|
డామూర్తి తిరు వేంకటాద్రి విభుడు ||

||నిత్యాత్ముడై||

చరణం2: యేదేవు దేహమున నిన్నియును జన్మించె |
నేదేవు దేహమున నిన్నియును నణగెమరి ||
యేదేవు విగ్రహంబీ సకల మింతయును|
యేదేవు నేత్రంబు లిన చంద్రులు ||
              యేదేవుడీ జీవులన్నింటిలో నుండు|
నేదేవుచైతన్య మిన్నిటికి నాధార ||
మేదేవు డవ్యక్తుడే దేవుడద్వంద్వు ||
డాదేవుడీ వేంకటాద్రి విభుడు ||

||నిత్యాత్ముడై||  

కామెంట్‌లు


  1. Pa:
    Nityātmum̐ḍai yuṇḍi nityum̐ḍai velum̐gondu -
    satyātmum̐ḍai yuṇḍi satyamai tānuṇḍu
    pratyakṣamai yuṇḍi brahmamai yuṇḍu
    saṁ stutyum̐ḍī tiruvēṅkaṭādri vibhum̐ḍu

    Ēmūrti lōkambu lella nēleḍunātam̐-d
    ēmūrti brahmādu lella vedakeḍunātam̐-d
    ēmūrti nija mōkṣamiyyam̐ jāleḍunātam̐-d
    ēmūrti lōkaika hitum̐ḍu

    yēmūrti nijamūrti yēmūrti yunum̐ gām̐ḍu
    yēmūrti traimūrtu lēkamainayātam̐-d
    ēmūrti sarvātum̐d ēmūrti paramātmum̐-d
    āmūrti tiruvēṅkaṭādri vibhum̐ḍu

    Yēdēvu dēhamuna ninni yunu janmin̄ce
    nēdēvu dēhamuna ninni yunu naṇam̐ge mari
    yēdēvu vigrahaṁbī sakalamintayunu -
    yēdēvu nētrambu lina chandrulu
    yēdēvum̐ḍ ījīvulinniṇṭilō nuṇḍu - n
    ēdēvucaitan'ya minniṭiki nādhāra- m
    ēdēvum̐ḍ avyaktum̐ ḍēdēvum̐ḍ advandvuṁm̐- ḍ
    ādēvum̐ ḍīvēṅkaṭādri vibhum̐ḍu

    Yēvēlpu pādayuga milayunā kāśambu
    yēvēlpu pādakēśān taṁbanantambu
    yēvēlpu niśvāsamī mahā mārutamu -
    yēvēlpu nijadāsulī puṇyulu
    yēvēlpu sarvēśum̐ ḍēvēlpu paramēśum̐- ḍ
    ēvēlpu bhuvanaika hitamanō bhāvakum̐ḍu
    yēvēlpu kaḍusūkṣmam
    yēvēlpu kaḍughanamu -
    āvēlpu tiruvēṅkaṭādri vibhum̐ḍu

    రిప్లయితొలగించండి
  2. Ye velpu paadayuga nilayunaakasammu
    Ye velpu paadakesaakhammanantammu
    Ye velpu niswasamee mahamaruthamu
    Ye velpu nijadaasulee punyulu
    Ye velpu sarvesude velpu paramesu
    Develpu bhuvanaika hithamanobhavakudu
    Ye velpu kadusookshmame velpu kadughanamu
    Aa velpu Thiruvenkatadri vibhudu

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please gave your valuable comment here

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Harivarasanam song by KJ Yesudasu with telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: harivarasanam song, yesudasu harivarasanam song, ayyappa swamy song harivarasanam, kj yesudasu harivarasanam, harivarasanam song by yesudasu with telugu lyrics: హరివరాసనం స్వామి...కె జె ఏసుదాసు గానం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప | శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప || హరివరాసనం స్వామి విశ్వమోహనం | హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం || అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం | హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||                                                       ||శరణం|| శరణకీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి సుప్రభాన్చితం ప్రనవమందిరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే                             ...

Shyamalaa Dandakam (Manikya Veena) with Telugu Lyrics Gantasala

Welcome to swarasaagaram.blogspot.in: shyamalaa dandakam, shyamala dandakam, shyamala dandakam telugu, shyamala dandakam with telugu lyrics, manikya veena, manikya veena mupalalayanthe, shyamaladandakam: శ్యామలాదండకం         మాణిక్యవీణా ముపలాలయంతీం  మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీం  మాతంగకన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే  కుచోన్నతే కుంకు మరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణే  హస్తే నమస్తే జగదేక మాత:

Vishnu sahasranamam telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: vishnu sahasranamam, vishnu sahasranamam telugu lyrics, vishnu sahasranamam video with telugu, vishnu sahasranamam telugu, vishnu sahasranamam in telugu, vishnu sahasranamam full, vishnu sahasranamam full telugu: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || 1 || యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ | విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే || 2 || వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ | పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || 4 || వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే | నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 5 || అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే | సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే || 6 || యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ | విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || 7 || ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే | శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః | యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత || 8 || యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్...