ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Yakundendu Tushara Haara..Saraswati Slokam( Lata Mangeskar) Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: yakundendu tushara haara, yakundendru tushara haara dhawala, saraswati slokam, yakundendu tushara haara dhawala telugu, yakundendu tushara haara dhawala telugu lyrics: 






సరస్వతీ శ్లోకం: యాకుందేందు తుషార హార...


యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్ర్తాన్వితా
యా వీణా వరదండ మండితకరా  యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభి: దేవై స్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా


కామెంట్‌లు

  1. తెలుగు లో అర్థం కూడా పెడితే బాగుంటుంది. పెట్టగలరని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగా గానం చేసారు. కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  3. దయచేసి ప్రతిపదార్థము,తాత్పర్యమును వ్రాయండి.��

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please gave your valuable comment here

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Garuda Gamana Tava Song

 

Vishnu sahasranamam telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: vishnu sahasranamam, vishnu sahasranamam telugu lyrics, vishnu sahasranamam video with telugu, vishnu sahasranamam telugu, vishnu sahasranamam in telugu, vishnu sahasranamam full, vishnu sahasranamam full telugu: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || 1 || యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ | విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే || 2 || వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ | పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || 4 || వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే | నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 5 || అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే | సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే || 6 || యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ | విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || 7 || ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే | శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః | యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత || 8 || యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్...

Shirdi Saibaba Dhoop Aarti (Aarti Saibaba) Evening with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: aarti saibaba, saibaba aarti, saibaba aarti telugu, shirdisaibaba aarti telugu lyrics, aarti saibaba telugu, aarti saibaba evening, dhoop aarathi: షిర్డీ సాయిబాబా ధూప హారతి(సాయంత్రం) శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై ఆరతి సాయిబాబా ఆరతి సాయిబాబా సౌఖ్యదాతార చరణరజాతలీ  ద్యావా దాసావిసావ భక్తంవిసావా                                                                  ||ఆరతి సాయిబాబా|| జాళునియా అనంగ స్వ స్వరూపీ రాహే దంగ ముముక్ష జనాదావీ నిజడోళా శ్రీ రంగ                                                      ||డోళా||    ||ఆరతి సాయిబాబా|| జయా మినీ జైసా భావ తయాతైసా అనుభవ  దావిసీ దయాఘనా ఐసీ తుఝీ హీ మావ   ...