ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Ashta Laxmi Stotram in Telugu

Welcome to swarasaagaram.blogspot.in: ashtalaxmi stotram, ashta laxmi stotram, ashtalaxmi stotram with telugu lyrics, ashta laxmi stotram telugu, ashta laxmi stotram telugu lyrics, telugu stotrams, ashta lakshmi stotram, ashta lakshmi stotram with telugu lyrics:



శ్రీ  అష్టలక్ష్మి  స్తోత్రమ్ 

ఆదిలక్ష్మి:

సుమనస వందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే 
మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే
పంకజవాసిని దేవసుపూజత సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయ హే  మధుసూదన కామిని  ఆదిలక్ష్మి సదాపాలయ మాం

ధాన్యలక్ష్మి:

అయికలికల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే
జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదాపాలయ మాం

ధైర్యలక్ష్మి:

జయవర వర్షిణి వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే 
సురగణపూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాశిని శాస్త్రనుతే
భవ భయహారిణి పాపవిమోచని సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయ హే  మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదాపాలయ మాం


గజలక్ష్మి:
జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వ ఫలప్రద శాస్త్రమయే
రథగజతురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే
జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మాం

సంతానలక్ష్మి:

అయిఖగవాహిని మోహిని చక్రిణి రాగ వివర్ధిని జ్ఞానమయే
గుణగణ వారిధి లోక హితైషిణి సర్వ సప్త విభూషిత గాననుతే
సకల సురాసుర దేవమునీశ్వర మానవ వందిత పాదయుతే
జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి సదా పాలయ మాం

విజయలక్ష్మి:

జయ కమలాసని సద్గతి దాయిని జ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూపిత భూషిత వాసిత వాద్యనుతే
కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే
జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదాపాలయ మాం

విద్యాలక్ష్మి:

ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణ విభూషణ భూషిత శాంతి సమావృత హాస్యముఖే
నవనిధి దాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదాపాలయ మాం

ధనలక్ష్మి:

థిమి థిమి ధిం థిమి ధిం థిమి ధిం థిమి దుందుబినాద సుపూర్ణమయే
ఘుమ ఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖ నినాద సువాద్యనుతే
వేద పురాణేతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే 
జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మాం

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Garuda Gamana Tava Song

 

Vishnu sahasranamam telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: vishnu sahasranamam, vishnu sahasranamam telugu lyrics, vishnu sahasranamam video with telugu, vishnu sahasranamam telugu, vishnu sahasranamam in telugu, vishnu sahasranamam full, vishnu sahasranamam full telugu: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || 1 || యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ | విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే || 2 || వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ | పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || 4 || వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే | నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 5 || అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే | సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే || 6 || యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ | విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || 7 || ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే | శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః | యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత || 8 || యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్...

Shirdi Saibaba Dhoop Aarti (Aarti Saibaba) Evening with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: aarti saibaba, saibaba aarti, saibaba aarti telugu, shirdisaibaba aarti telugu lyrics, aarti saibaba telugu, aarti saibaba evening, dhoop aarathi: షిర్డీ సాయిబాబా ధూప హారతి(సాయంత్రం) శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై ఆరతి సాయిబాబా ఆరతి సాయిబాబా సౌఖ్యదాతార చరణరజాతలీ  ద్యావా దాసావిసావ భక్తంవిసావా                                                                  ||ఆరతి సాయిబాబా|| జాళునియా అనంగ స్వ స్వరూపీ రాహే దంగ ముముక్ష జనాదావీ నిజడోళా శ్రీ రంగ                                                      ||డోళా||    ||ఆరతి సాయిబాబా|| జయా మినీ జైసా భావ తయాతైసా అనుభవ  దావిసీ దయాఘనా ఐసీ తుఝీ హీ మావ   ...