Welcome to swarasaagaram.blogspot.in: vinaro bhagyamu vishnu kadha, vinaro bhagyamu song, vinaro bhagyamu song with telugu lyrics, vinaro bhagyamu lyrics in telugu, annamacharya keerthanalu, annamayya keerthana:
పల్లవి: వినరో భాగ్యము విష్ణుకథ |
వెనుబలమిదివో విష్ణు కథ ||
||వినరో||
చరణం 1: ఆది నుండి సంధ్యాదివిధులలో |
వేదంబయినది విష్ణుకథ ||
నాదించీనిదె నారదాదులచే |
వీధివీధులనే విష్ణుకథ ||
||వినరో||
చరణం 2: వదలక వేదవ్యాసులు నుడివిన |
విదితపావనము విష్ణుకథ ||
సదనంబైనది సంకీర్తనయై |
వెదకిన చోటనే విష్ణుకథ ||
||వినరో||
చరణం 3: గొల్లెతలు చల్ల గొనకొని చిలుకగ |
వెల్లవిరియాయ విష్ణుకథ ||
యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామము |
వెల్లిగొలిపె నీ విష్ణుకథ ||
||వినరో||
పల్లవి: వినరో భాగ్యము విష్ణుకథ |
వెనుబలమిదివో విష్ణు కథ ||
||వినరో||
చరణం 1: ఆది నుండి సంధ్యాదివిధులలో |
వేదంబయినది విష్ణుకథ ||
నాదించీనిదె నారదాదులచే |
వీధివీధులనే విష్ణుకథ ||
||వినరో||
చరణం 2: వదలక వేదవ్యాసులు నుడివిన |
విదితపావనము విష్ణుకథ ||
సదనంబైనది సంకీర్తనయై |
వెదకిన చోటనే విష్ణుకథ ||
||వినరో||
చరణం 3: గొల్లెతలు చల్ల గొనకొని చిలుకగ |
వెల్లవిరియాయ విష్ణుకథ ||
యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామము |
వెల్లిగొలిపె నీ విష్ణుకథ ||
||వినరో||