ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Ganesha Sharanam Sharanam Ganesha: Ganesh Bhajan with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: ganesh bhajan, ganesh bhajan with telugu lyrics, ganesha sharanam sharanu ganesha, ganesha sharanam sharanam ganesha, ganesh bhajan full, telugu devotional songs :


పార్వతి పుత్ర శరణు గణేశ
స్వామి గణేశ దేవ గణేశ |
సిద్ధి వినాయక శరణు గణేశ||             
||స్వామి||

విఘ్న వినాయక శరణు గణేశ|           
||స్వామి||
ఈశ్వర పుత్ర శరణు గణేశ |                
||స్వామి||
కుమార సోదర శరణు గణేశ|              
||స్వామి||
మూషిక వాహన శరణు గణేశ|           
||స్వామి||
మోదక ప్రియుడా శరణు గణేశ |        

||స్వామి||
మునిజన వందిత శరణు గణేశ|        
||స్వామి||
ప్రధమ పూజితా శరణు గణేశ|           
||స్వామి||
బ్రహ్మనామక శరణు గణేశ|               
||స్వామి||
ప్రమథ గణాధిప శరణు గణేశ|           
||స్వామి||
విఘ్న నివారక శరణు గణేశ |           
||స్వామి||
విద్యా దాతా శరణు గణేశ |               
||స్వామి||
వినుత ప్రదాత శరణు గణేశ |             
||స్వామి||
సర్వ సిద్ధిప్రద శరణు గణేశ |               
||స్వామి||
బుద్ధి ప్రదాయక శరణు గణేశ|            
||స్వామి||
భక్త పాలకా శరణు గణేశ|                   
||స్వామి||
ఐశ్వర్య ప్రద శరణు గణేశ |                 
||స్వామి||
అగణిత గుణగత శరణు గణేశ |         
||స్వామి||
ఆశ్రిత వరదా శరణు గణేశ |               
||స్వామి||
సుముఖ నాయకా శరణు గణేశ |     
||స్వామి||
సుగుణ మందిరా శరణు గణేశ|         
||స్వామి||
సకల రక్షకా శరణు గణేశ|                  
||స్వామి||
ఆర్త రక్షకా శరణు గణేశ |                    
||స్వామి||
అగ్ర పూజితా శరణు గణేశ |                
||స్వామి||
ఆది గణపతి శరణు గణేశ |                 
||స్వామి||
పరమ పావనా శరణు గణేశ |            
||స్వామి||
పరమ దయాకర శరణు గణేశ |        
||స్వామి||
పరమ పూజిత శరణు గణేశ |            
||స్వామి||
హే లంబోదర శరణు గణేశ |               
||స్వామి||
హే లంబాయా శరణు గణేశ |             
||స్వామి||
అసిత వదనాయ శరణు గణేశ |        
||స్వామి||
సురాగ్రరాయా శరణు గణేశ |             
||స్వామి||
స్థూల కంఠాయ శరణు గణేశ |           
||స్వామి||
సుప్రదీపాయ శరణు గణేశ |               
||స్వామి||
పాల చంద్రాయ శరణు గణేశ|            
||స్వామి||
పాశ హస్తాయ శరణు గణేశ |            
||స్వామి||
పాహి గణేశ శరణు గణేశ |                  
||స్వామి||
ఏక దంతాయ శరణు గణేశ|               
||స్వామి||
వామ హస్తాయ శరణు గణేశ|           
||స్వామి||
మందహాసాయ శరణు గణేశ |           
||స్వామి||
బుద్ధి రూపాయ శరణు గణేశ|           
||స్వామి||
గణాధిపాయ శరణు గణేశ|                 
||స్వామి||
వక్ర దంతాయ శరణు గణేశ|               
||స్వామి||
శూర్ప కర్ణాయ శరణు గణేశ|            
||స్వామి||
స్థూల కంఠాయ శరణు గణేశ|            
||స్వామి||
సర్వేశ్వరాయ శరణు గణేశ|               
||స్వామి||
గజవక్రాయ శరణు గణేశ|                   
||స్వామి||
గణేషాయ శరణు గణేశ|                      
||స్వామి||
గౌరి నందన శరణు గణేశ|                  
||స్వామి||
ఆది గణపతి శరణు గణేశ|                  
||స్వామి||
సిద్ధి గణపతి శరణు గణేశ|                  
||స్వామి||
బొజ్జ గణపతి శరణు గణేశ|                 
||స్వామి||
మహా బలాయ శరణు గణేశ|            
||స్వామి||
మహా గణపతి శరణు గణేశ|            
||స్వామి||
మంగళప్రదాయ శరణు గణేశ|           
||స్వామి||

జయ గణేష పాహిమాం జయ గణేష రక్షమాం ||

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Garuda Gamana Tava Song

 

Vishnu sahasranamam telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: vishnu sahasranamam, vishnu sahasranamam telugu lyrics, vishnu sahasranamam video with telugu, vishnu sahasranamam telugu, vishnu sahasranamam in telugu, vishnu sahasranamam full, vishnu sahasranamam full telugu: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || 1 || యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ | విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే || 2 || వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ | పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || 4 || వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే | నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 5 || అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే | సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే || 6 || యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ | విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || 7 || ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే | శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః | యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత || 8 || యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్...

Shirdi Saibaba Dhoop Aarti (Aarti Saibaba) Evening with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: aarti saibaba, saibaba aarti, saibaba aarti telugu, shirdisaibaba aarti telugu lyrics, aarti saibaba telugu, aarti saibaba evening, dhoop aarathi: షిర్డీ సాయిబాబా ధూప హారతి(సాయంత్రం) శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై ఆరతి సాయిబాబా ఆరతి సాయిబాబా సౌఖ్యదాతార చరణరజాతలీ  ద్యావా దాసావిసావ భక్తంవిసావా                                                                  ||ఆరతి సాయిబాబా|| జాళునియా అనంగ స్వ స్వరూపీ రాహే దంగ ముముక్ష జనాదావీ నిజడోళా శ్రీ రంగ                                                      ||డోళా||    ||ఆరతి సాయిబాబా|| జయా మినీ జైసా భావ తయాతైసా అనుభవ  దావిసీ దయాఘనా ఐసీ తుఝీ హీ మావ   ...