ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Purusha Suktam with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: purusha suktam, purusha suktam telugu, purusha suktam telugu lyrics, purusha suktam in telugu with lyrics, purusha suktham, purusha suktam full, maha vishnu stotras:



Purusha Suktam




పురుషసూక్త  ప్రారంభ:


హరి: ఓమ్  తచ్ఛం యోరా వృణీమహే గాతుం
యజ్ఞాయ గాతుం యజ్ఞాపతయె  దైవీ స్వస్తిరస్తు న:
స్వస్తిర్మాషేభ్య: ఊర్ధ్వంజిగాతు  భేషజమ్ శంనొ
అస్తు ద్విపదే శంచతుష్పదె  ఓం  శాంతి శాంతి శాంతి:
సహస్రశీర్ షా పురుష: సహస్రాక్షస్సహస్రపాత్
సభూ మింవిశ్వతో  వృత్వా  అత్యతిష్టద్దశధాజ్గులమ్
పురుష ఏవేదగ్ంసవనమ్  యద్భూతం  యచ్చభవ్యమ్
ఉతామృతత్వ  స్యేశానా  యదన్నే నాతిరోహతి  
ఏతావానస్య మహిమా అతోజ్యాయాగ్ం  శ్చపూరుష:
పాదోస్య విశ్వాభూతాని  త్రిపాదస్యామృతం  దివి త్రిపాదూర్థ్వ
ఉధైత్పురుష: పాదో  స్యైహాభవాత్పున:  తతొ  విష్వజ్య్వక్రామత్
సాశనానశనే  అభి  తస్మా ద్వి రాడజా యత విరాజో
ఆధిపూరుష:  సజాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమధో  పుర:
యత్పురుషేణ  హవిషా దేవా యజ్ఞమతన్వత వసన్తో  అస్యాసీదాజ్యమ్
గ్రీష్మ  ఇధ్మశ్శరద్ధవి :  సప్తాస్యాసన్పరిధయ: త్రిస్సప్తసమిధ:
కృతా: దేవా యద్యజ్ఞాం తన్వానా: ఆబధ్నన్పురుషం
పశుమ్  తం యజ్ఞాం బర్ హిషి ప్రౌక్షిన్  పురుషంజాతమగ్రత:
  తేన  దేవా అయజనన్త  సాథ్యాఋ  షయ శ్చయే
తస్మాద్యజ్ఞాథ్సర్వహుత: సంభ్రుతం  వృషదాజ్యమ్  
ప శూగ్ంస్తాగ్ం శ్చ క్రేవాయవ్యాన్ ఆరణ్యాన్ర్గామ్యాశ్చయే 
తస్యా ద్యజ్ఞాథ్సర్వహుత: ఋచస్సామాని జజ్ఞిరే ఛన్దాగ్ంసి జజ్ఞి
రెతస్మాత్  యజుస్తస్మాదజాయత  తస్మాదశ్వాఅజాయన్తయేకేచోభ
యాదత:గావో  హజజ్ఞి రెతస్మాత్  తస్మాజ్జాతా
అజావయ:  యత్పురుషం వ్యదధు: కతిధా  వ్యకల్పయన్
ముఖం కిమస్య కౌబాహూ  కావూరూ పాదావుచ్యేతే  బ్రాహ్మణోస్య
మఖమా సీత్  బాహూ రాజన్య:కృత:   ఊరూ  తదస్య 
యద్వైశ్య: పద్భ్యాగ్శూద్రో  అజాయత చన్ద్ర మా మనసో
జాత: చక్షోస్సూర్యో అజాయత  మఖాదిన్ద్రశ్చాగ్నిశ్చ 
ప్రాణాద్వాయురజాయత  నాభ్యా ఆసీద న్తరి క్షమ్
శీర్ ష్ణోన్ ద్యౌస్సమవర్తత పద్భ్యాం  భూమిర్దిశ శ్శ్రో తాత్
తథా లో కాగ్ం అకల్పయన్  వేదాహమేతం పురుషం 
మహాన్తమ్ ఆదత్యవణన్ం  తమసస్తు పారే సర్వాణిరూపాణి  విచత్యధీర:
నామానికృత్వా  భివదన్ యాదాసై ధాతా  పురస్తాద్యము దాజహర  శక్ర:
ప్రవిద్వాన్ర్పదిశశ్చత స్ర: తమెవం  విద్వానమృత  ఇహ  భవతి  నాన్య:
పస్థాఅయనాయవిద్యతే యజ్ఞే న యజ్ఞమయజన్తదేవా:  తాని 
ధర్మాణిప్రథమాన్యాసనతేహ నాకం మహిమానస్సచన్తే
యత్రపూర్వేసాధ్యా స్సన్తిదేవా
పురుష: పురో  గ్రత  యత కృతో కల్పయన్నా నన్వే చ 
జ్యాయానధి పూరుష: అన్యత పురుష:
ఆద్భ్యస్సమ్భూత:  పృధివ్యై  రసాచ్చ విశ్వకర్మణ
స్సమవతన్  తాధి తస్య  త్వ ష్టా  వితధద్రూపమేతి
తత్పురుషస్య  విశ్వమాజానమగ్రే  వేదాహమేతం  పురుషం
మహాస్తమ్  ఆదిత్యవణన్ం తమస:  పఠస్తాత్ తమైవం 
విద్యానమృత  ఇహభవతి నాన్య: పస్థావిద్యతే యనాయ ప్రజాపతి 
శ్చరతి గర్భే అన్త:  అజాయమానో  బహుధా విజాయతే
  తస్యధీరా: పరిజానన్తియోనిమ్  మరీచీనాం   పదమిచ్ఛన్తి
వేధస: యోదేవేభ్య  ఆతపతి యో దేవానాం  పురోహిత: పూర్వోయోదేవేభ్యో  జాత: నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం  జనయన్త: దేవాఅగ్రేతదబ్రువన్ యస్తైనం  బ్రాహ్మణో విద్యాత్  తస్య దేవా అస న్వశే   హ్రీశ్ఛ  తేలక్ష్మీశ్ఛ పత్న్యౌ  అహోరాత్రే పాశ్వేన్ నక్షత్రాణి  రూపమ్  
అశ్వి నౌవ్యాత్తమ్  ఇష్టం మనిషాణ అముం  మనిషాణ
సర్వం   మనిషాణ శాంతి: శాంతి: శాంతి:  హరి:ఓమ్ 




ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Garuda Gamana Tava Song

 

Vishnu sahasranamam telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: vishnu sahasranamam, vishnu sahasranamam telugu lyrics, vishnu sahasranamam video with telugu, vishnu sahasranamam telugu, vishnu sahasranamam in telugu, vishnu sahasranamam full, vishnu sahasranamam full telugu: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || 1 || యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ | విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే || 2 || వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ | పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || 4 || వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే | నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 5 || అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే | సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే || 6 || యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ | విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || 7 || ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే | శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః | యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత || 8 || యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్...

Shirdi Saibaba Dhoop Aarti (Aarti Saibaba) Evening with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: aarti saibaba, saibaba aarti, saibaba aarti telugu, shirdisaibaba aarti telugu lyrics, aarti saibaba telugu, aarti saibaba evening, dhoop aarathi: షిర్డీ సాయిబాబా ధూప హారతి(సాయంత్రం) శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై ఆరతి సాయిబాబా ఆరతి సాయిబాబా సౌఖ్యదాతార చరణరజాతలీ  ద్యావా దాసావిసావ భక్తంవిసావా                                                                  ||ఆరతి సాయిబాబా|| జాళునియా అనంగ స్వ స్వరూపీ రాహే దంగ ముముక్ష జనాదావీ నిజడోళా శ్రీ రంగ                                                      ||డోళా||    ||ఆరతి సాయిబాబా|| జయా మినీ జైసా భావ తయాతైసా అనుభవ  దావిసీ దయాఘనా ఐసీ తుఝీ హీ మావ   ...