Welcome to swarasaagaram.blogspot.in: vinnapaalu vinavale, vinnapaalu vinavale lyrics, vinnapalu vinavale, annamacharya keerthanalu, annamayya keerthanalu, vinnapaalu vinavale vintavinthalu, telugu lyrics:
పల్లవి: విన్నపాలు వినవలె వింత వింతలు |
పన్నగపు దోమతెర పైకెత్త వేలయ్యా ||
||విన్న||
చరణం 1: తెల్లవారే జామెక్కె దేవతలు మునులు |
అల్లనల్ల నంతనింత నదివోవారే ||
చల్లని తమ్మి రేకుల సారసపుగన్నులు ||
మెల్లమెల్లనే విచ్చి మేలుకొనవేలయ్యా|
||విన్న||
చరణం 2: గరుడ కిన్నర యక్ష కామినులు గములై |
విరహపుగీతముల విందాలాపాల ||
పరిపరివిధముల బాడేరు నిన్నదిగో ||
సిరిమెుగమాదెరచి చిత్తగించవేలయ్యా |
||విన్న||
చరణం 3: పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు|
పంకజభవాదులు నీపాదాలు చేరి ||
అంకెలనున్నారు లేచి అలమేలుమంగను ||
వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా |
విన్నపాలు వినవలె... అన్నమయ్య కీర్తన
పల్లవి: విన్నపాలు వినవలె వింత వింతలు |
పన్నగపు దోమతెర పైకెత్త వేలయ్యా ||
||విన్న||
చరణం 1: తెల్లవారే జామెక్కె దేవతలు మునులు |
అల్లనల్ల నంతనింత నదివోవారే ||
చల్లని తమ్మి రేకుల సారసపుగన్నులు ||
మెల్లమెల్లనే విచ్చి మేలుకొనవేలయ్యా|
||విన్న||
చరణం 2: గరుడ కిన్నర యక్ష కామినులు గములై |
విరహపుగీతముల విందాలాపాల ||
పరిపరివిధముల బాడేరు నిన్నదిగో ||
సిరిమెుగమాదెరచి చిత్తగించవేలయ్యా |
||విన్న||
చరణం 3: పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు|
పంకజభవాదులు నీపాదాలు చేరి ||
అంకెలనున్నారు లేచి అలమేలుమంగను ||
వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా |
||విన్న||