Welcome to swarasaagaram.blogspot.in: sri anjaneya dandakam, anjaneya dandakam, anjaneya swamy dandakam, sri anjaneyam prasannanjaneyam, sri anjaneyam, anjaneya dandakam telugu, telugu devotional songs, anjaneya dandakam telugu lyrics:
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం
భజేవాయుపుత్రం భజేవాలగాత్రం
భజేహం పవిత్రం భజేసూర్యమిత్రం
భజేరుద్రరూపం భజేబ్రహ్మతేజం
బటంచున్ ప్రభాతంబు సాయంత్రంమున్నీ
నామ సంకీర్తనల్చేసి నీరూపు వర్ణించి
నీమీదనే దండకం బొక్కటిన్ చేయ
న్నింనూహించి నీమూర్తిని గాంచి
నీసుందరంబెంచి దాస దాసుండనై
రామభక్తుండనై నిన్నునే గొల్చెదన్
నీకటాక్షంబునన్ జూపితేవేడుకల్ జేసితే
నామొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయ దేవ నిన్నెంచ
నేనెంత వాడన్ దయాసాలివై జూచితే
దాతవై బ్రోచితే దగ్గరంబిల్చితేతొల్లి సుగ్రీవునకు
న్మంత్రివై స్వామికార్యంబునందుండి
శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి
సర్వేశుపూజించి యద్భాను జుం బంటుగావించి
యవ్వాలినిన్ జంపి కాకుత్సతిలకుండవై
దయదృష్టి వీక్షించికిష్కంధ కేతెంచి
శ్రీ రామ కార్యార్ధమమై లంకకేతెంచియున్
యా లంఖిణిన్ జంపియున్ లంకయున్
గాల్చియున్ భూమిజన్జూచి యానందముప్పొంగ
యా ఉంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి
శ్రీరామ కున్నిచ్చి సంతోషునిన్ చేసి
సుగ్రీవుడున్ అంగదున్ జాంబవంతాది
నీలాదులంగూడి యాసేతువున్ దాటి
వానర ల్మూకలై పెన్మూకలై దైత్యులంద్రుచగా
రావణుండంత కాలాగ్న యుగ్రుండుడై
కోరి బ్రహ్మాండమైనట్టి యాశక్తియున్ వేసి
యాలక్ష్మణున్ మూర్చనొందింపగా నప్పుడేబోయి
సంజీవియుందెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు
రక్షింపగా కుంభ కర్ణాది వీరాళితో పోరాడి
చెండాడి శ్రీరామబాణాగ్ని వారందరిన్ రావణున్
జంపగా నంత లోకంబు లానందమైయుండ
నవ్వేళలన్ నవ్విభీషణు న్వేడుకన్ దోడుకన్వచ్చి
పట్టాభిషే కంబు జేయించి సీతామహాదేవినికిన్
దెచ్చి శ్రీ రాముకున్నిచ్చి నయోధ్యకున్
వచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్ననాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించినన్ రామ
భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామ సంకీర్తనల్జేసితే పాపము
ల్బాయునే భయములున్దీరునే భాగ్యముల్గువే సకల
సామ్రాజ్యము ల్సకల సంపతులున్ గల్గునే వానరాకారయో
భక్తమందార యోపుణ్యసంచార యోవీర యోశూర నీవే
సమస్తంబు నీవే ఫలమ్ముగా వెలసి యాతారక
బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్తిరమ్ముగా వజ్ర
దేహంబునుం దాల్చి శ్రీరామ శ్రీరామ యంచున్ మన:
పూతమై యోప్పుడున్ తప్పకన్ తలతు నాజిహ్వయందుండి
నీదీర్ఘదేహంబు త్రైలోక్య సంచారివై రామనామాంకిత ధ్యా
నివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ రౌద్ర నీజ్వాలకల్లోల హవీర
హనుమంత ఓంకార హ్రీంకార శబ్దంబులం భూతప్రేత పిశాచ
శాకినీ ఢాకిని గాలిదయ్యంబులన్ నీదువాలంబునన్ జుట్టి
నేలంబడంగొట్టి నీముష్టి ఘాతంబులం బాహుదండంబులం
రోమఖండంములం ద్రుంచి కాలాగ్నిరుద్రుండవై బ్రహ్మప్రభాభా
సతంబైన నీదివ్యతేజంబునుం జూచిరారా నాముద్దు నరసింహయంచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి
నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే
వాయుపుత్రా నమస్తే నమస్తే
నమో నమ:
శ్రీ ఆంజనేయ దండకం